నిజామాబాద్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో పెటాలింగ్ స్ట్రీట్‌లో బుధవారం జగిత్యాల రూరల్ మండలం కల్లెడకు చెందిన ఎన్నారై గాజెంగి రంజిత్ నలబై మంది పేదలకు అన్నదానం చేశారు. మలేసియా పర్యటనలో ఉన్న వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి గౌరవార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన యువ నాయకుడు పూసులూరి కాంతికిరణ్ భార్గవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంద …
Read More »నేటి పంచాంగం
బుధవారం, జూలై 26, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – శుక్ల పక్షంతిథి : అష్టమి ఉదయం 10.24 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : స్వాతి రాత్రి 8.56 వరకుయోగం : సాధ్యం ఉదయం 11.43 వరకుకరణం : బవ ఉదయం 10.24 వరకు తదుపరి బాలువ రాత్రి 10.20 వరకువర్జ్యం : రాత్రి 2.37 – 4.14దుర్ముహూర్తము : ఉదయం …
Read More »కేర్ కళాశాలలో ప్రాంగణ నియామకాలు
నిజామాబాద్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం 26వ తేదీ కేర్ డిగ్రీ కళాశాలలో ఐసిఐసిఐ వారు ప్రాంగణ నియామకాలు చేపడుతున్నారని కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఐసిఐసిఐలో రిలేషన్షిప్ మేనేజర్ ఉద్యోగాల కొరకు కేర్ కళాశాలలో ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసారని తెలిపారు. ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై, 25 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు బుధవారం ఉదయం 10 గంటల నుండి …
Read More »పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉంది..ప్రజలు ఆందోళన చెందవద్దు
నిజామాబాద్, జూలై 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత నాలుగైదు రోజుల నుండి ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం యావత్తు అప్రమత్తంగా ఉందని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నందున ప్రజలు ఎలాంటి ఆందోళనకు లోనుకావద్దని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని సమాయత్తం …
Read More »గల్ఫ్ కార్మికులు కుటుంబంతో జీవించే హక్కు అమలు చేయాలి
నిజామాబాద్, జూలై 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వలస కార్మికుల సామాజిక రక్షణ అనే అంశంపై మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో జరుగుతున్న బహుళ దేశాల ప్రాంతీయ సమావేశంలో గల్ఫ్ వలస వ్యవహారాల నిపుణుడు మంద భీంరెడ్డికి రియాక్టర్ (విషయంపై పరిజ్ఞానం కలిగి చర్చపై ప్రతిస్పందించే వ్యక్తి) గా పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఒకనెల వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఉద్యోగ ఒప్పందాలలో ఉన్నప్పటికీ అమలు కావడం …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, జూలై 25, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – శుక్ల పక్షంతిథి : సప్తమి ఉదయం 10.03 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : చిత్ర రాత్రి 8.05 వరకుయోగం : సిద్ధం మధ్యాహ్నం 12.25 వరకుకరణం : వణిజ ఉదయం 10.03 వరకు తదుపరి విష్ఠి రాత్రి 10.14 వరకువర్జ్యం : రాత్రి 1.52 – 3.32దుర్ముహూర్తము : ఉదయం …
Read More »బాధ్యతలు స్వీకరించిన నిజామాబాద్ ఆర్డీఓ
నిజామాబాద్, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) కే.రాజేంద్రకుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఆర్డీఓ కు స్వాగతం పలికారు. నిజామాబాద్ ఆర్డీఓగా కొనసాగిన రవికుమార్‌ను బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో సూర్యాపేట ఆర్డీఓగా పనిచేసిన కే. రాజేంద్రకుమార్‌ను నిజామాబాద్ ఆర్డీఓగా …
Read More »ఖిల్లా జూనియర్ కళాశాలలో రిక్రూట్ మెంట్ డ్రైవ్
నిజామాబాద్, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైదరాబాద్లోని ఎంఎస్‌ఎన్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో టెక్నికల్ ట్రైని ఉద్యోగాల భర్తీ కోసం రిక్రూట్మెంట్ డ్రైవ్ ఏర్పాటు చేశామని డిఐఈఓ రఘురాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ ఖిల్లా జూనియర్ కళాశాలలో మంగళవారం ఉదయం రిక్రూట్మెంట్ డ్రైవ్ జరుగుతుందని అన్నారు. 2022, 2023 సంవత్సరాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ ఫార్మా టెక్ కోర్సులలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు నేరుగా …
Read More »మున్నూరు కాపు సంఘం యువజన అధ్యక్షుడిగా కుంట సంజీవ్ పటేల్
నిజామాబాద్, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ బాజిరెడ్డి జగన్మోహన్ పటేల్ ప్రతిపాదనతో కుంట సంజీవ్ పటేల్‌ని నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు యువజన సంఘం అధ్యక్షుడిగా నియమిస్తూ, నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో …
Read More »ప్రజావాణి పెండిరగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి పెండిరగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం ఎంతో ప్రాధాన్యతతో కూడుకుని ఉన్నందున దరఖాస్తుల పరిష్కారానికి అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 139 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ …
Read More »