నిజామాబాద్, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చిన్నారులు, గర్భిణీ మహిళలకు నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఆగస్టు 7 వ తేదీ నుండి మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం తెలిపారు. అప్పుడే పుట్టిన శిశువు మొదలుకుని ఐదేళ్ల లోపు చిన్నారులు, గర్భిణీ మహిళలకు అవసరమైన వ్యాధి …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, జూలై 23, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – శుక్ల పక్షంతిథి : పంచమి ఉదయం 7.52 వరకుతదుపరి షష్ఠివారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : ఉత్తర సాయంత్రం 4.56 వరకుయోగం : పరిఘము మధ్యాహ్నం 12.41 వరకుకరణం : బాలువ ఉదయం 7.52 వరకుతదుపరి కౌలువ రాత్రి 8.31 వరకువర్జ్యం : రాత్రి 1.58 – 3.41దుర్ముహూర్తము : సాయంత్రం …
Read More »నిప్పులు కురిసిన దాశరథి…
దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22 న వరంగల్ జిల్లా, మానుకోట తాలూకా, చినగూడూరులో పుట్టారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి వెంకటమ్మ, దాశరథి వెంకటాచార్యులు.దాశరథికి మొదటి గురువు వారి తండ్రిగారే. ఆతడు సంస్కృత విద్వాంసులు. తెలుగు, తమిళంలో కూడా మంచి పాండిత్యం గలవారు. తెలుగు సాహిత్యం మీద దాశరథికి ఆసక్తిని కలిగించింది వారి తల్లిగారు. అలా చిన్నతనంలోనే దాశరథికి సాహిత్యాభిలాష పెరిగింది. పండిత కుటుంబమే గాని సంపన్న కుటుంబం కాదు. …
Read More »మహాకవి… దాశరథి
మహాకవి దాశరథి జీవితం ఆదర్శప్రాయం. తన రచనతో సాహిత్యంలో ప్రత్యేకమైన సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న దాశరథి ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ప్రతి ఒక్కరి హృదయాలపై తనదైన ముద్రను వేశారు. ఈ సందర్భంగా ప్రజాకవి దాశరథి తన సాహిత్యంలో స్త్రీల పాత్రలను మలచిన తీరు ప్రశంసించదగినది. ఆయన రచించిన మహాశిల్పి జక్కన, స్వాతంత్య్ర వాహిని, నేనొక్కణ్ణేకాదు, యశోధర.. అనే నాటికలను పరిశీలిస్తే మనకు అనేక విషయాలు గోచరిస్తాయి. …
Read More »నేటి పంచాంగం
శనివారం, జూలై 22, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – శుక్ల పక్షంతిథి : చవితి ఉదయం 6.15 వరకు తదుపరి పంచమివారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : పుబ్బ మధ్యాహ్నం 2.45 వరకుయోగం : వరీయాన్ మధ్యాహ్నం 12.20 వరకుకరణం : భద్ర ఉదయం 6.15 వరకు తదుపరి బవ రాత్రి 7.03 వరకువర్జ్యం : రాత్రి 10.36 – 12.21దుర్ముహూర్తము …
Read More »ఆడ శిశు భ్రూణ హత్యలు నిర్వహిస్తే కఠిన చర్యలు
నిజామాబాద్, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పిసిపిఎన్‌డిటి జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశం డాక్టర్ ఎం సుదర్శనం అధ్యక్షతన ఐడిఓసి లోని డిఎంహెచ్‌ఓ ఛాంబర్‌లో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ జిల్లాలో లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న మండలాల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని, గర్భిణీ స్త్రీగా రిజిస్టర్ అయిన నాటినుండే ఆశాలు, ఏఎన్‌ఎంల …
Read More »ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు పాత్ర కీలకం
నిజామాబాద్, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు పాత్ర ఎంతో కీలకమైనందున అర్హులైన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటింగ్ లో పాల్గొనాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. త్వరలో జరుగనున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అర్హులైన ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. ఓటింగ్ ఆవశ్యకతను వివరిస్తూ, పోలింగ్ …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, జూలై 21, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – శుక్ల పక్షంతిథి : చవితి పూర్తివారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : మఖ మధ్యాహ్నం 12.16 వరకుయోగం : వ్యతీపాతం ఉదయం 11.46 వరకుకరణం : వణిజ సాయంత్రం 5.13 వరకువర్జ్యం : రాత్రి 9.05 – 10.51దుర్ముహూర్తము : ఉదయం 8.13 – 9.04, మధ్యాహ్నం 12.31 – 1.22అమృతకాలం …
Read More »అదనపు కలెక్టర్‌ను కలిసిన రెడ్ క్రాస్ ప్రతినిధులు
నిజామాబాద్, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు గురువారం సమీకృత జిల్లా కార్యాలయంలో అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డిని ఆయన చాంబర్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. అదనపు కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అదనపు కలెక్టర్ ను కలిసిన వారిలో రెడ్ క్రాస్ ప్రతినిధులు బుస్స ఆంజనేయులు, తోట రాజశేఖర్ తదితరులు …
Read More »ఎన్నికలపై అవగాహన కోసం ప్రచార రథాలు
నిజామాబాద్, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికలలో పాల్గొనాల్సిన ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన సంచార ప్రచార రథాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం పరిధిలో రెండు చొప్పున ప్రచార వాహనాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేలా ఏర్పాట్లు చేశామని ఈ …
Read More »