నిజామాబాద్, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా ప్రిలిమ్స్ రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులంతా తదుపరి ప్రక్రియల్లోనూ సఫలీకృతమై నూటికి నూరు శాతం పోలీసు కొలువులు సాధించాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉద్బోధించారు. బాల్కొండ శాసనసభా నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ, యువకులకు పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ …
Read More »ప్రజావాణికి 99 ఫిర్యాదులు
నిజామాబాద్, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 99 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్డీఓ చందర్, డీపీఓ జయసుధలకు విన్నవిస్తూ …
Read More »సీఎం కేసీఆర్ నాయకత్వంలో పల్లెపల్లెన ప్రగతి పనులు
నిజామాబాద్, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలోని పల్లెలన్నీ ప్రగతి పథంలో పయనిస్తున్నాయని రాష్ట్ర రోడ్లు-భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులకు మంత్రి వేముల సోమవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ. రెండు కోట్లతో ముప్కాల్ నుండి ఎస్సారెస్పీ పంపు హౌస్ …
Read More »ఉపాధికి ఊతం పీఎంఈజీపీ
నిజామాబాద్, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారని, ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రాక కొందరు, సరైన చదువు లేక మరికొందరు, స్వయం ఉపాధిపై ఆసక్తి ఉన్నా ఆర్థిక స్థోమత లేక సతమతమౌతున్నారని, ఇలాంటి వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం (పీఎంఈజీపీ)ను అమలు చేస్తుందని జిల్లా పరిశ్రమల …
Read More »ఎంపి అరవింద్‌పై ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
నిజామాబాద్, నవంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ ఎంపీ అరవింద్ పొలిటీషియన్ కాదు పొల్యూషన్ అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. నిజామాబాద్ నగరంలోని తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అరవింద్ అడ్డగోలు చేష్టలతో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్న దుష్టుడు అని మండిపడ్డారు. కేసీఆర్‌ది ఫైటర్స్ ఫ్యామిలీ అని, …
Read More »ఎస్‌ఎస్‌ఆర్ స్కూల్లో ఘనంగా చిల్డ్రన్స్ డే
నవీపేట్, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవీపేట్ మండలం జన్నేపల్లి ఎస్‌ఎస్‌ఆర్ సీనియర్ సెకండరీ స్కూల్లో ఛిల్డ్రన్స్ డే సంబరాలు ఘనంగా నిర్వహించారు. శనివారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో మధర్స్ చిల్డ్రన్స్ చేసిన డ్యాన్స్ అందర్నిని అలరించింది. విద్యార్థులు నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు గుర్రపు స్వారీ ఎంతో ఆకట్టుకుంది. స్టూడెంట్స్‌కు వార్షిక సమర్ధత పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ డాక్టర్ మారయ్యగౌడ్, సిఈఓ …
Read More »అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి
నిజామాబాద్, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్. సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి 60 రోజుల్లోపు చార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం కలెక్టర్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్సు అండ్ మానిటరింగ్ …
Read More »ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతుల పంపిణి
నిజామాబాద్, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ, పదవ తరగతి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ గ్రేడ్ పాయింట్లు సాధించిన విద్యార్థులను మరింతగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ కమిషనర్ డాక్టర్ యోగితా రాణా చేతి గడియారాలను బహుమతిగా పంపించారు. ఎస్సెస్సిలో 9.5 గ్రేడ్ పాయింట్లకు పైగా సాధించిన నందిపేట మండలం అయిలాపూర్ ఎస్సీ హాస్టల్ కు చెందిన …
Read More »భూసారాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిది
నిజామాబాద్, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భూసారాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పేర్కొన్నారు. భూసారాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ, ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు సద్గురు ఫౌండేషన్ తరపున ఢల్లీికి చెందిన జయసోలంకి, ప్రతీక్ యాదవ్ అనే ఇద్దరు యువకులు దేశ రాజధాని ఢల్లీి నుండి కోయంబత్తూరు వరకు సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు …
Read More »నిర్ణీత గడువులోపు అభివృద్ధి పనులు పూర్తి చేయించాలి
నిజామాబాద్, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయించేందుకు అధికారులు పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శుక్రవారం ఎంపీ అర్వింద్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో వివిధ శాఖల ద్వారా …
Read More »