నిజామాబాద్, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ఇసుక, మొరం అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, రేషన్ బియ్యం స్మగ్గ్లింగ్ నిరోధానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ పై అంశాలపై పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు, …
Read More »నాణ్యమైన ధాన్యానికి కడ్తా తీస్తే కఠిన చర్యలు
నిజామాబాద్, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యానికి ఎలాంటి తరుగు, కోతలు లేకుండా రైతుకు పూర్తి స్థాయిలో మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. నాణ్యతతో కూడిన ధాన్యానికి ఎవరైనా కడ్తా తీస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కడ్తా అమలు చేసే రైస్ మిల్లులను సీజ్ చేసేందుకు వెనుకాడబోమని తేల్చి చెప్పారు. …
Read More »శ్రీరామ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ
నిజామాబాద్, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చలి కాలం వచ్చేసింది… ఎందరో అనాథలు, అభాగ్యులు ఎముకలు కొరికే చలిలో రోడ్డుపక్కన కాలం వెళ్లదీస్తుంటారు. విషయాన్ని గమనించి స్పందించిన శ్రీరామ స్వచ్చంద సేవా సంస్థ ప్రతినిధులు వారికి సహాయం చేయాలని ముందుకొచ్చారు. పరోపకారార్థ మిదం శరీరం అన్న సుభాషిత వాక్యాన్ని నమ్మి సంస్థ సేవా కార్యక్రమాలు చేస్తుందని తెలిపారు. నిజామాబాద్‌లోని సుమారు వంద మందికి 31వ తేదీ …
Read More »కొనసాగుతున్న క్షేత్రస్థాయి పరిశీలన
నిజామాబాద్, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ ట్రైనీ అధికారుల (అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్) క్షేత్రస్థాయి పరిశీలన జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. శిక్షణలో భాగంగా గ్రామ స్థాయిలో అమలవుతున్న కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు ట్రైనీ అధికారుల బృందం అక్టోబర్ 31 న జిల్లాకు చేరుకున్న విషయం విదితమే. ఈ నెల 4 వ తేదీ వరకు ట్రైనీ అధికారుల బృందాలు వారికి కేటాయించిన …
Read More »ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి లేదు
నిజామాబాద్, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి సమాజంలో మరేదీ లేదని జెడ్పి చైర్మన్ దాదన్నగారి విట్ఠల్ రావు, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనందున అంకిత భావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ గురువు స్థానానికి ఉన్న గౌరవాన్నిమరింతగా ఇనుమడిరపజేయాలని పిలుపునిచ్చారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం సాయంత్రం జిల్లా విద్యాశాఖ …
Read More »సమాచార శాఖ (ఏ.ఆర్.ఈ) ఏఈఐఈకి ఘనంగా వీడ్కోలు
నిజామాబాద్, అక్టోబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ (ఏ.ఆర్.ఈ) విభాగంలో సహాయ ఎగ్జిక్యూటివ్ సమాచార ఇంజనీర్ (ఏఈఐఈ)గా విధులు నిర్వర్తించి సోమవారం పదవీ విరమణ చేసిన వీ.కరుణశ్రీనివాస్ కుమార్‌కు ఆ శాఖ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. దాదాపు ముప్పై సంవత్సరాల పాటు విధులు నిర్వర్తించిన కుమార్, ఏడాదిన్నర కాలం పాటు ఇంకనూ తన సర్వీసు మిగిలి ఉన్నప్పటికీ …
Read More »ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలును పరిశీలించాలి
నిజామాబాద్, అక్టోబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును నిశితంగా పరిశీలించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అఖిల భారత సర్వీసుల ట్రైనీ అధికారులకు సూచించారు. తమ శిక్షణలో భాగంగా క్షేత్ర స్థాయిలో వివిధ అంశాల అధ్యయనం కోసం నిజామాబాద్ జిల్లాకు కేటాయించబడిన అఖిల భారత సర్వీసుల ట్రైనీ అధికారుల బృందం సోమవారం సమీకృత …
Read More »ప్రజావాణికి 72 ఫిర్యాదులు
నిజామాబాద్, అక్టోబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 72 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జెడ్పి సీఈఓ గోవింద్‌లకు విన్నవిస్తూ అర్జీలు …
Read More »దేశ సమైక్యతకు చిహ్నం సర్దార్ వల్లభాయ్ పటేల్
నిజామాబాద్, అక్టోబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత దేశపు ఐక్యతకు చిహ్నంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ చరిత్రలో చిర స్థాయిలో నిలిచిపోతారని ఏసిపి వెంకటేశ్వర్లు అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ ఐక్యతా పరుగును 7వ పోలీసు బెటాలియన్ కమాండెంట్ శ్రీనివాసరావుతో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న …
Read More »ఫీల్డ్ అసిస్టెంట్లు క్రియాశీలక పాత్ర పోషించాలి
నిజామాబాద్, అక్టోబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామ పంచాయతీల పరిధిలో ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా చేపడుతున్న కార్యక్రమాల అమలులో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు క్రియాశీలక పాత్ర పోషించాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు. తమ విధులు, బాధ్యతలపై పరిపూర్ణమైన అవగాహన ఏర్పర్చుకుని, నిర్దేశిత లక్ష్యాల సాధనకు నిబద్దతతో పని చేయాలని హితవు పలికారు. శనివారం సాయంత్రం ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఈ.సీలతో …
Read More »