నిజామాబాద్, అక్టోబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు – మన బడి కార్యక్రమం కింద చేపడుతున్న పనుల్లో నాణ్యతా లోపాలకు తావులేకుండా పక్కాగా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వెంగళ్ రావు నగర్‌లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ఉర్దూ మీడియం), వినాయక్ నగర్‌లోని ప్రభుత్వ …
Read More »సొంతింటి కల సాకారం చేసుకోండిలా
నిజామాబాద్, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరానికి ఆనుకుని మల్లారం గ్రామ పరిధిలో గోడౌన్‌ల పక్కన ప్రభుత్వం అన్ని వసతులతో నెలకొల్పుతున్న ధాత్రి టౌన్ షిప్‌లో ప్లాట్ల విక్రయానికి నవంబర్ 14 న బహిరంగ వేలంపాట నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు అవగాహన కల్పించేందుకు వీలుగా శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ప్రీ బిడ్డింగ్ సమావేశం …
Read More »ఈవీఎం గోడౌన్ పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని శ్రద్ధానంద్ గంజ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో గల ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ సి.నారాయణరెడ్డి శుక్రవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్‌ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్‌లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గోడౌన్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈవీఎంలు, బ్యాలెట్ …
Read More »పిఆర్‌సి వెంటనే ప్రకటించాలి
నిజామాబాద్, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పే రివిజన్ కమిటీ కాల పరిమితి ముగుస్తున్నందున తక్షణమే పీ.ఆర్.సి. కమిటీని నియమించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్ పి.నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవనంలో జరిగిన నిజామాబాద్ డివిజన్ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డివిజన్ …
Read More »ప్రభుత్వ ప్రాధామ్యాలపై ఫీల్డ్ అసిస్టెంట్లకు శిక్షణ
నిజామాబాద్, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్నకార్యక్రమాలపై ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌లకు స్పష్టమైన అవగాహన కల్పించేందుకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఏపీఓలను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఈ.సీలతో కలెక్టర్ సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. శనివారం మధ్యాన్నంలోగా క్షేత్ర సహాయకులకు శిక్షణ పూర్తి చేయాలన్నారు. రోజువారీ సాధారణ విధులు నిర్వర్తిస్తూనే, హరితహారం, ఉపాధి హామీ కూలీలకు …
Read More »ఆటో అండ్ మోటారు కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
నిజామాబాద్, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆటో మోటార్ రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నాగారం వద్దగల ఆర్టీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, ఆర్టీవో వెంకటరమణకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సుమారు పది …
Read More »గల్ఫ్ కార్మిక హక్కుల ఉద్యమకారులకు దక్కిన గౌరవం
నిజామాబాద్, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రత్యేక ఆహ్వానం మేరకు మక్తల్‌లో గురువారం 27వ తేదీన పున:ప్రారంభమైన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొనడానికి పౌర సమాజ సంస్థల ప్రతినిధులతో పాటు, గల్ఫ్ వలస కార్మిక హక్కుల ఉద్యమకారులు స్వదేశ్ పరికిపండ్ల, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, ఉమ్మడి నాగరాజు పాల్గొన్నారు. భారత్ జోడో యాత్రలో ఉదయం నడక ముగిసిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లా …
Read More »ఆయిల్ ఫామ్ సాగుచేసే రైతులకు గుడ్‌న్యూస్
నిజామాబాద్, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆయిల్ పామ్ సాగు చేపట్టదలచిన రైతులు క్రింద తెలిపిన డాక్యుమెంట్లుజిరాక్స్ కాపీలను ఇచ్చి దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యానశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆధార్ కార్డు జీరాక్స్‌బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్‌పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ కాపీ1-బి కాపీ జిరాక్స్‌పాస్ సైజు ఫోటో-2ఆయిల్ పామ్ సాగుకు ఉద్యాన శాఖ అందించు రాయితిలు :193 రూపాయలు ఒక మొక్క …
Read More »31న జిల్లాకు ఆలిండియా సర్వీసెస్ ట్రైనీ అధికారుల బృందం రాక
నిజామాబాద్, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలిండియా సర్వీసెస్ ట్రైనీ అధికారుల బృందం తమ శిక్షణలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పరిస్థితులను అధ్యయనం చేసేందుకు వీలుగా ఈ నెల 31న నిజామాబాద్ జిల్లాకు చేరుకోనుంది. ఈ సందర్భంగా ఏర్పాట్ల విషయమై కలెక్టర్ సి.నారాయణ రెడ్డి గురువారం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. ట్రైనీ అధికారులతో కూడిన బృందాలు జిల్లాలోని …
Read More »దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత
నిజామాబాద్, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దివ్యాంగుల సంక్షేమానికి జిల్లా యంత్రాంగం అధిక ప్రాధాన్యత ఇస్తుందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా మహిళా, శిశు, దివ్యంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యంగుల హక్కుల చట్టంపై కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దివ్యంగుల ఎదుర్కొంటున్న సమస్యలపై కూలంకషంగా చర్చించారు. కమిటీ …
Read More »