నిజామాబాద్, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ సి.నారాయణరెడ్డి మంగళవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్‌ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్‌లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్ల నడుమ కొనసాగిన మరమ్మతు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నాణ్యతతో పనులు …
Read More »బైక్ దొంగల అరెస్ట్
నిజామాబాద్, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ ప్రాంతాలలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్ట్ చేయడం జరిగిందని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కె. ఆర్.నాగరాజు వెల్లడిరచారు. దొంగల నుండి 70 లక్షల విలువ గల 42 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో సిపి నాగరాజు వివరించారు. నిజామాబాద్ నగరానికి చెందిన షేక్ …
Read More »పొరపాట్లకు తావులేకుండా గ్రూప్-1 ప్రిలిమ్స్
నిజామాబాద్, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) ద్వారా ఈ నెల 16 వ తేదీన జరుగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష సందర్భంగా ఏ చిన్న పొరపాటుకు సైతం తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఏర్పాట్లలో భాగంగా సోమవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్‌లో చీఫ్ సూపరింటెండెంట్‌లతో …
Read More »పక్షం రోజుల్లో పనులు పూర్తి కావాలి
నిజామాబాద్, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం మన ఊరు – మన బడి కింద చేపట్టిన పనులన్నీ పక్షం రోజుల్లో పూర్తయ్యేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే తొలి విడతలో ఎంపికైన అన్ని బడులకు నిధులు సమకూర్చడం జరిగిందని, చేపట్టిన …
Read More »నూతన జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలి
కామారెడ్డి, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్, కార్మికుల, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, దోమకొండ, మద్నూర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికుల జిల్లా సమావేశం నిర్వహించారు. సమావేశానికి మెడికల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్, రాష్ట్ర కార్యదర్శి హసీనా బేగం హాజరై మాట్లాడారు. పెరిగిన ధరలకు అనుగుణంగా నూతన జీవో 21 …
Read More »సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
రెంజల్, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవగాహన కల్పిస్తూ వ్యాధులకు గురికాకుండా చూడాలని డీఎంహెచ్‌ఓ సుదర్శనం అన్నారు. శనివారం మండలంలోని బాగేపల్లి గ్రామాన్ని సందర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు, ఎన్‌సిడి, టీబి, లెప్రోసి కార్యక్రమాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందిని సూచించారు. కరోనా వ్యాక్సినేషన్ పెండిరగ్ ఉన్న చోట వెంటనే పూర్తి చేయాలని గ్రామాల్లో ప్రతి …
Read More »కునేపల్లిలో ఉచిత వైద్య శిబిరం
రెంజల్, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని కునేపల్లి గ్రామంలో శనివారం మేడికవర్ హాస్పిటల్ నిజామాబాద్ వారు ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని సర్పంచ్ రొడ్డ విజయా లింగం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మెడికవర్ ఆసుపత్రి వారు కునేపల్లి గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. గ్రామంలో సుమారు 150 మందికి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు …
Read More »పుస్తక ప్రియులకు శుభవార్త… ఒక్కరోజు మాత్రమే
నిజామాబాద్, అక్టోబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరానికి నవచేతన సంచార పుస్తకాలయం విచ్చేసింది. గత మూడురోజులుగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చౌరస్తాలో పుస్తక విక్రయాలు చేస్తూ అందుబాటులో ఉంది. కొత్త కొత్త పుస్తకాలు కొనుగోలు చేసేవారు, సాహితీ ప్రియులు, విజ్ఞానవేత్తలు తమకు కావాల్సిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. పిల్లలు, పెద్దలు, గృహిణిలు, వివిధ పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యేవారు, ఇలా అన్ని వర్గాల …
Read More »కోడిగుడ్డు బిల్లులు రాలే… పండగ పూట పస్తులే….
నిజామాబాద్, అక్టోబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మధ్యాహ్న భోజన పనివారికి దసరా పండగ వెళ పస్తులే ప్రభుత్వం మిగిల్చిందని, అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్టు పరిస్థితి ఉందని మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తోపునూరు చక్రపాణి అన్నారు. మంగళవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 9వ, 10వ తరగతి విద్యార్థుల మధ్యాహ్న భోజన …
Read More »జిల్లా ప్రజలకు ప్రముఖుల విజయ దశమి శుభాకాంక్షలు
నిజామాబాద్, అక్టోబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా పాలనాధికారి సి.నారాయణ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయ దశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం …
Read More »