నిజామాబాద్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 28 వ తేదీ నుండి జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు జరుగుతాయని జెడ్పి సీఈఓ గోవింద్ తెలిపారు. 28 వ తేదీన వ్యవసాయంపై సమావేశం ఉంటుందని, 29 న ఉదయం విద్యా,వైద్యంపై, మధ్యాన్నం మహిళా శిశు సంక్షేమంపై, 30 న ఉదయం సాంఘిక సంక్షేమం, మధ్యాన్నం సమయంలో వర్క్స్ అండ్ ఫైనాన్స్ కమిటీ సమావేశం …
Read More »నిబంధనలు పాటించని వాటర్ ప్లాంట్లను సీజ్ చేయాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిబంధనలు పాటించని వాటర్ ప్లాంట్లను సీజ్ చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వాల్టా చట్టం పకడ్బందీగా అమలయ్యేలా చూడాలన్నారు. ఇందులో భాగంగానే అన్ని మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీల పరిధిలో కొనసాగుతున్న వాటర్ ప్లాంట్లను తనిఖీ చేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న …
Read More »ప్రజావాణికి 39 ఫిర్యాదులు
నిజామాబాద్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను వెంటదివెంట పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 39 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్ …
Read More »వీరనారి చాకలి ఐలమ్మ స్పూర్తితో ముందుకు సాగాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తితో ముందుకు సాగాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ 127వ జయంతిని పురస్కరించుకుని సోమవారం వినాయక్ నగర్‌లో ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్, ఇతర జిల్లా శాఖల అధికారులు, వివిద కుల సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా వెనుకబడిన తరగతుల …
Read More »క్లినిక్‌ను వినియోగించుకోవాలి…
నిజామాబాద్, సెప్టెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ట్రస్ట్ ఆధ్వర్యంలో నాందేవ్‌వాడలో ప్రారంభించిన మల్లు స్వరాజ్యం క్లినిక్ కరపత్రాలను ఆదివారం జన విజ్ఞాన వేదిక జాతీయ నాయకులు డాక్టర్ రామ్ మోహన్ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో శాస్త్రీయ వైద్యాన్ని అందించేందుకు డాక్టర్ రవీంద్రనాథ్ సూరి ఆధ్వర్యంలో …
Read More »రేపే పద్మశాలి సంఘం ఎన్నికలు
నిజామాబాద్, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం నిర్వహించబోయే నిజామాబాద్ పట్టణ పద్మశాలీ సంఘం ఎన్నికలు రాజకీయ పార్టీల ఎన్నికలను తలపిస్తున్నాయి. గుజ్జెటి వెంకట నర్సయ్య, పెంట దత్తాత్రి, ఎస్‌ఆర్ సత్యపాల్ ఆధ్వర్యంలో మూడు ఫ్యానళ్లు ఎన్నికల బరిలో నిలిచి హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. శుక్రవారం రాత్రి ప్రచారానికి తెరపడిరది. రాజకీయ ఎన్నికల్లో మాదిరిగా మద్యం పంపిణీ, బుజ్జగింపులు, హామీలు, కార్యకర్తల సమూహ సమావేశాలు ఏర్పాటు …
Read More »స్వచ్ఛ సర్వేక్షణలో జిల్లాకు జాతీయ స్థాయిలో అవార్డుల పంట
నిజామాబాద్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతిఏటా స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ విభాగంలో జాతీయ స్థాయిలో అందించే ప్రతిష్టాత్మక అవార్డులను 2021 సంవత్సరానికి సంబంధించి నిజామాబాద్ జిల్లా కైవసం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం నుండి కీలకమైన విభాగాల్లో రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న జిల్లాగా నిజామాబాద్ ప్రత్యేకతను చాటుకుంది. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పల్లెప్రగతి కార్యక్రమం …
Read More »కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటమే ఏకైక మార్గం
నిజామాబాద్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కార్మికుల హక్కుల రక్షణ కోసం ఏఐటిసి ప్రారంభం నుండి దేశంలో కార్మిక ఉద్యమాలు చేపడుతూనే ఉందని, అదే స్ఫూర్తి, అనుభవంతో కార్మికుల ఉద్యమం ద్వారానే సమస్యల పరిష్కారానికి నిర్మాణాత్మక పోరాటం చేయాల్సిందేనని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. బాలరాజు పిలుపునిచ్చారు. గురువారం ఏఐటీయూసీ 21వ జిల్లా మహాసభలు గడ్డం వెంకట్ రెడ్డి నగర్ (మేరూభవన్) నిజామాబాద్ లో పి. …
Read More »జిల్లాకు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్
నిజామాబాద్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాకు నూతనంగా బిసి రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ (ఉమెన్) మరియు బిసి రెసిడెన్షియల్ స్కూల్ (బాయ్స్), కామారెడ్డి జిల్లా కు బిసి గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు కావడం పట్ల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్సం వ్యక్తం చేశారు. నూతనంగా మంజూరు అయిన ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ మరియు బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ నిజామాబాద్ అర్బన్ …
Read More »24 న ఖమ్మంలో న్యాయవాది పరిషత్ మహాసభ
నిజామాబాద్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర న్యాయవాది పరిషత్ రెండవ రాష్ట్ర మహాసభ ఈనెల 24 వ తేదీన ఖమ్మంలో నిర్వహిస్తున్నట్లు పరిషత్ జిల్లా అధ్యక్షుడు బండారి కృష్ణనంద్, ప్రధాన కార్యదర్శి జగన్ మోహన్ గౌడ్ తెలిపారు. బార్ అసోసియేషన్ సమావేశపు హాల్‌లో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ పాల్గొని సత్వర …
Read More »