నిజామాబాద్, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో రైతులు సాగు చేస్తున్న వివిధ పంటల వివరాలను పక్కాగా సేకరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని ప్రగతి భవన్లో గురువారం సాయంత్రం వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇటీవల దాదాపు నెల రోజుల పాటు ఏకధాటిగా వర్షాలు కురిసిన నేపథ్యంలో పలుచోట్ల దెబ్బతిన్న పంటల స్థానంలో కొందరు రైతులు తిరిగి …
Read More »ఈపీఎస్ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి
నిజామాబాద్, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలలో, ప్రముఖ ప్రైవేట్ కార్మిక కేంద్రాలలో పనిచేసి రిటైర్ అయిన ఈపీఎస్ పెన్షనర్లకు, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం నెలకు రూ. 9000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం నిజాంబాద్‌లోని రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి …
Read More »జాతీయ రహదారికి ఇరువైపులా పచ్చదనం పెంపొందించాలి
నిజామాబాద్, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా మీదుగా వెళ్తున్న 44 వ నెంబర్ జాతీయ రహదారికి ఇరువైపులా పచ్చదనం పెంపొందించేలా పక్కా ప్రణాళికతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా సరిహద్దు ప్రాంతమైన చంద్రాయన్పల్లి నుండి డిచ్‌పల్లి వరకు హైవేకు ఆనుకుని నాటిన మొక్కలను పరిశీలించారు. అక్కడక్కడా లోపాలను గమనించిన కలెక్టర్, తక్షణమే …
Read More »న్యూ కలెక్టరేట్ భవన సముదాయాన్ని పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డుకు ఆనుకుని నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాలతో కూడిన కొత్త కలెక్టరేట్ భవన సముదాయాన్ని కలెక్టర్ సి.నారాయణరెడ్డి మంగళవారం పరిశీలించారు. సెప్టెంబర్ 5 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు న్యూ కలెక్టరేట్‌కు ప్రారంభోత్సవం చేయనున్న నేపథ్యంలో కలెక్టర్ భవన సముదాయాన్ని నిశితంగా పరిశీలన జరిపారు. విశాలమైన ప్రాంగణంతో కూడిన కలెక్టరేట్ …
Read More »ఇంటర్ విద్యార్థులకు సువర్ణ అవకాశం
నిజామాబాద్, ఆగష్టు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ వారు నిర్వహిస్తున్న టెక్ బీ ప్రోగ్రాం కొరకు ఎంపిసి, ఎంఇసి మాథ్స్ సబ్జెక్ట్ తో కనీసం 60 శాతం సగటు మార్కులతో ఉత్తీర్ణత పొందిన ఇంటర్మీడియట్ 2021 ` 22 లో పూర్తి చేసుకున్న విద్యార్థులకు సాఫ్ట్ వేర్ రంగంలో మెగా ఉద్యోగ మేళా ఏర్పాటు చేయించామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. …
Read More »ప్రజావాణికి 95 ఫిర్యాదులు
నిజామాబాద్, ఆగష్టు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అర్జీలు వచ్చాయి. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌తో పాటు డీపీఓ జయసుధకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను వెంటదివెంట పరిశీలన …
Read More »విద్యతోనే సమాజంలో సరైన గుర్తింపు
నిజామాబాద్, ఆగష్టు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యతోనే సమాజంలో సరైన గుర్తింపు, గౌరవం లభిస్తాయని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. విద్య ప్రాముఖ్యతను గుర్తెరిగి ప్రతి ఒక్కరూ తమ పిల్లల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని హితవు పలికారు. ముబారక్ నగర్లో గల ఆర్.బి.వీ.ఆర్.ఆర్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక పాఠశాలలో సోమవారం రాజా బహదూర్ వెంకట రాంరెడ్డి 154 వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. …
Read More »రక్త సేకరణ వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్
నిజామాబాద్, ఆగష్టు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్నేషనల్ ఫెడరేషన్ అఫ్ రెడ్ క్రాస్ (ఐ.ఎఫ్.ఆర్.సి) నిధులతో, రాష్ట్ర గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ రెడ్ క్రాస్ డా.తమి తమిళి సై సౌందర రాజన్ కృషితో, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ సౌజన్యంతో నిజామాబాదు జిల్లా రెడ్ క్రాస్‌కి అందచేసిన సంచార రక్త సేకరణ వ్యాన్‌ను సోమవారం ఉదయం జిల్లా పాలనాధికారి అండ్ ప్రెసిడెంట్ సి నారాయణ …
Read More »విద్యార్థుల్లో స్ఫూర్తిని రాజేసిన ‘గాంధీ’ సినిమా
నిజామాబాద్, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని జిల్లాలో ఈ నెల 9 వ తేదీ నుండి ప్రతి రోజు ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1.15 గంటల వరకు ప్రదర్శించిన గాంధీ సినిమా ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఎంతో స్ఫూర్తి పొందారని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. మొత్తం 14 స్క్రీన్లపై ప్రదర్శించిన ఈ …
Read More »వజ్రోత్సవాలను పురస్కరించుకుని మైనారిటీల భారీ ర్యాలీ
నిజామాబాద్, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలో జమియతుల్ ఉలేమా నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. బోధన్ రోడ్ బస్టాండ్ నుండి ప్రారంభమైన ర్యాలీ నెహ్రూ పార్క్, గాంధీ చౌక్, ఆర్టీసీ న్యూ బస్టాండ్ మీదుగా కలెక్టరేట్ మైదానం వరకు కొనసాగింది. ఆయా మదర్సాలకు చెందిన విద్యార్థులు, మైనారిటీ …
Read More »