నిజామాబాద్, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత కొన్ని రోజుల నుండి ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు జలమయంగా మారిన నిజామాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు, పునరావాస కేంద్రాలను రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం సందర్శించారు. జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, నగర మేయర్ నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి …
Read More »అధికారులందరూ కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలి
నిజామాబాద్, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత నాలుగు రోజుల నుండి ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది అందరూ తమ తమ కార్య స్థానాల్లోనే అందుబాటులో ఉంటూ ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. బుధవారం రాత్రి నిజామాబాద్ కలెక్టరేట్లోని ప్రగతిభవన్లో ఆయన కలెక్టర్ సి …
Read More »ఎస్సారెస్పీని సందర్శించిన మంత్రి వేముల
నిజామాబాద్, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం సాయంత్రం శ్రీరాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. రిజర్వాయర్లో నీటిమట్టాన్ని పరిశీలించి ప్రాజెక్టుకు చెందిన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్సారెస్పీ డ్యామ్ పై నుండే రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుకు ఫోన్ ద్వారా పరిస్థితిని వివరించారు. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటి …
Read More »తెలంగాణ యూనియన్‌కు అంతర్జాతీయ గుర్తింపు
నిజామాబాద్, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్విట్జర్లాండ్ రాజధాని జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్ (బిడబ్ల్యుఐ) అనే గ్లోబల్ యూనియన్ ఫెడరేషన్‌లో జగిత్యాలకు చెందిన ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్‌కు సభ్యత్వం లభించింది. 127 దేశాలలో 351 ట్రేడ్ యూనియన్‌లతో ఒక కోటి 20 లక్షల సభ్యులకు బిడబ్ల్యుఐ ప్రాతినిధ్యం వహిస్తున్నది. భారత్, పనామా, మలేషియా, దక్షిణాఫ్రికా, బుర్కినా ఫాసో, …
Read More »కలెక్టర్లకు మంత్రి ఫోన్… క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలి…
నిజామాబాద్, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆదేశాల మేరకు…. అధిక వర్షాల నేపథ్యంలో నిజామాబాద్, కామారెడ్డి ఇరు జిల్లాల కలెక్టర్లతో బుధవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫోన్లో సమీక్షించారు. ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అత్యవసరమైతే తప్పా ప్రజలు ఇంటి …
Read More »ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్
నిజామాబాద్, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ముంపునకు గురైన నిజామాబాద్ నగరంలోని ఆయా ప్రాంతాలను కలెక్టర్ సి.నారాయణరెడ్డి బుధవారం సందర్శించారు. స్థానికంగా నెలకొని ఉన్న పరిస్థితులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. నగరంలోని వినాయకనగర్, బైపాస్ రోడ్, న్యూ కలెక్టరేట్, కంటేశ్వర్, మాణిక్ బండార్ ఎక్స్ రోడ్డు, అర్సపల్లి, బోధన్ …
Read More »ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగకుండా చూడాలి…
నిజామాబాద్, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :సెల్ కాన్ఫరెన్స్ ద్వారా అన్ని శాఖల అధికారులను కలెక్టర్ సి నారాయణ రెడ్డి అప్రమత్తం చేశారు. ఎక్కడ కూడా భారీ వర్షాల వల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. లోతట్టు మార్గాలు, వరద నీరు ప్రవహిస్తున్న ప్రాంతాల మీదుగా రాకపోకలను పూర్తిగా నిషేధించాలని, అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలని కలెక్టర్ …
Read More »17 న జిల్లా సమగ్ర స్వరూపం పుస్తకావిష్కరణ
నిజామాబాద్, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సారస్వత పరిషత్ వారిచే వెలువడనున్న నిజామాబాద్ జిల్లా సమగ్ర స్వరూపం పుస్తక ఆవిష్కరణ, కవి సమ్మేళనం ఈ నెల 17న ఆదివారం ఉదయం 11 గంటల నుంచి శ్రీ అపురూప కళ్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు పుస్తక కోర్ కమిటీ కన్వీనర్ డాక్టర్ అమృతలత ఒక ప్రకటనలో తెలిపారు. ఏడు గురు కొర్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 44 …
Read More »శ్రీరాంసాగర్ 26 గేట్లు ఎత్తివేత
నిజామాబాద్, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా అతలాకుతలమయింది. ఎడతెరిపి లేని ముసురువానకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దీంతో ఇరు జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలకు రోడ్లు తెగిపోవడం శిథిలావస్థలో ఇల్లు కూలిపోవడంతో పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు …
Read More »ఈనెల 15న ఓపెన్ స్కూల్ పదవతరగతి, ఇంటర్‌లకు అడ్మిషన్లు
నిజామాబాద్, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 15వ తేదీ నుండి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ హైదరాబాద్ 2022-23 సంవత్సరానికి గాను పదవ తరగతి, ఇంటర్మీడియట్‌లో అడ్మిషన్లు ప్రారంభమవుతున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, ఉవాధ్యాయులు ఓపెన్ స్కూల్‌పై తమ పరిధిలో విస్తృత ప్రచారం కల్పించి అధిక సంఖ్యలో …
Read More »