District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

కళాకారులను సత్కరించిన త్రిపుర గవర్నర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నర్సింగ్‌పల్లి లోని ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో మా పల్లె సంస్థ పక్షాన వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో జిల్లాకు చెందిన కళాకారులను త్రిపుర గవర్నర్‌ నల్లు ఇంద్రసేనారెడ్డి చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. కవి, వ్యాఖ్యాత ఘనపురం దేవేందర్‌, ప్రసిద్ధ కూచిపూడి, ఆంధ్ర నాట్యం ఆచార్యులు జయలక్ష్మి, ప్రసిద్ధ గాయనీమని సంగీత గురువు …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, ఫిబ్రవరి.12, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : పూర్ణిమ రాత్రి 7.08 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ఆశ్లేష రాత్రి 7.39 వరకుయోగం : సౌభాగ్యం ఉదయం 8.29 వరకుకరణం : విష్ఠి ఉదయం 7.03 వరకుతదుపరి బవ రాత్రి 7.08 వరకు వర్జ్యం : ఉదయం 8.06 – 9.45దుర్ముహూర్తము : ఉదయం 11.51 …

Read More »

‘ఆపద మిత్ర’లకు వరద సహాయక చర్యలపై అవగాహన

నిజామాబాద్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అనుకోని రీతిలో విపత్తులు సంభవించిన సమయాల్లో తక్షణమే స్పందిస్తూ ప్రజలకు అండగా నిలువాలనే సంకల్పంతో ఆపద మిత్ర వాలంటీర్లకు శిక్షణ అందిస్తుండగా, వరద సహాయక చర్యలపై ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సూచనల మేరకు కలెక్టరేట్‌ లోని విపత్తుల విభాగం ఆధ్వర్యంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై ఎంపిక చేసిన సుమారు 300 మంది …

Read More »

ఎన్నికల పోలింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మంగళవారం పోలింగ్‌ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సమక్షంలో నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీ.సీ హాల్‌ లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్‌ జరిపించారు. ఈ ప్రక్రియను కలెక్టర్‌ నిశితంగా పరిశీలించారు. జిల్లాలోని నిజామాబాద్‌, …

Read More »

సొంత నిర్ణయాలు తగవని అధికారులకు కలెక్టర్‌ హితవు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయతీ సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికలను ఎలక్షన్‌ కమిషన్‌ నియమ, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత నిర్ణయాలను అమలు చేయకూడదని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు సూచించారు. ఆర్మూర్‌ శివారులోని చేపూర్‌ వద్ద గల క్షత్రియ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఆర్‌.ఓలు, ఏ.ఆర్‌.ఓలకు పంచాయతీ ఎన్నికల మొదటి దశ నిర్వహణ …

Read More »

చిన్న చిన్న తప్పుల వల్లే బాధితులం అవుతున్నాము

నిజామాబాద్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ఎలక్ట్రానిక్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, జిల్లా కలెక్టర్‌ ఆదేశానుసారం నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా ఈరోజు 11. 02,2025 నిర్వహించే సేఫర్‌ ఇంటర్నెట్‌ డేని మన జిల్లాలో కూడా ఐడిఓసిలో నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్ఫర్మేటిక్స్‌ అధికారి మధు, ఐ డి ఓ సి పాలనాధికారి ప్రశాంత్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, ఫిబ్రవరి.11, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : చతుర్దశి రాత్రి 7.00 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : పుష్యమి సాయంత్రం 6.55 వరకుయోగం : ఆయుష్మాన్‌ ఉదయం 9.44 వరకుకరణం : గరజి ఉదయం 7.11 వరకుతదుపరి వణిజ రాత్రి 7.00 వరకు వర్జ్యం : లేదుదుర్ముహూర్తము : ఉదయం 8.50 – 9.35మరల రాత్రి …

Read More »

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయతీ సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. నిజామాబాద్‌, ఆర్మూర్‌ డివిజన్ల రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్‌ భవన్లో, బోధన్‌ డివిజన్‌ ఆర్‌.ఓలు, సహాయ ఆర్‌.ఓలకు బోధన్‌ పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, ఫిబ్రవరి.10, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : త్రయోదశి రాత్రి 7.23 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : పునర్వసు సాయంత్రం 6.42 వరకుయోగం : ప్రీతి ఉదయం 11.24 వరకుకరణం : కౌలువ ఉదయం 7.48 వరకుతదుపరి తైతుల రాత్రి 7.23 వరకు వర్జ్యం : ఉదయం 6.49 – 8.24 మరల రాత్రి 2.46 …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, ఫిబ్రవరి 9, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : ద్వాదశి రాత్రి 8.13 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : ఆర్ద్ర రాత్రి 6.56 వరకుయోగం : విష్కంభం మధ్యాహ్నం 1.25 వరకుకరణం : బవ ఉదయం 8.51 వరకుతదుపరి బాలువ రాత్రి 8.13 వరకు వర్జ్యం : లేదుదుర్ముహూర్తము : సాయంత్రం 4.23 – 5.08అమృతకాలం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »