నిజామాబాద్, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 31 నుండి ప్రారంభం కానున్న ఓపెన్ ఎస్‌ఎస్‌సి, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశమై పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నెల 31 నుండి జూన్ 18వ తేదీ వరకు ఎస్ …
Read More »కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలి
నిజామాబాద్, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) నిజామాబాద్ జిల్లా జనరల్ బాడీ సమావేశం జిల్లా కేంద్రంలో జరిగింది. సమావేశానికి యూనియన్ ఉమ్మడి జిల్లా బాధ్యులు ఎం.సుధాకర్ అధ్యక్షత వహించారు. సమావేశానికి ముఖ్య వక్తలుగా వచ్చిన ఐ.ఎఫ్.టీ.యూ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ, కేజీబీవీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.ఎల్ పద్మ మాట్లాడుతూ కాంటాక్ట్ సిబ్బందిని చేస్తానని …
Read More »పల్లె ప్రగతి ముగిసేనాటికి పనులన్నీ పూర్తి కావాలి
నిజామాబాద్, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వచ్చే నెల జూన్ 3 వ తేదీ నుండి రెండు వారాల పాటు కొనసాగనున్న పల్లె ప్రగతి కార్యక్రమం ముగిసేనాటికి నిర్దేశిత పనులన్నీ పూర్తి కావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వైకుంఠధామాలలో తప్పనిసరిగా నీటి వసతి, …
Read More »నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో యోగా శిక్షణ
నిజామాబాద్, మే 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెహ్రూ యువ కేంద్ర నిర్వహిస్తున్న యోగా అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు అంగన్వాడీ టీచర్లకు యోగా, ఆరోగ్యవంతమైన జీవన విధానాల మీద శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక టిఎన్‌జివోస్ భవన్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ మాట్లాడుతూ యోగా మన నిత్య జీవితంలో …
Read More »పనితీరు మార్చుకోని వారిపై కఠిన చర్యలు
నిజామాబాద్, మే 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పనితీరును మెరుగుపర్చుకుని నాణ్యమైన సేవలందిస్తే వైద్య శాఖకు మంచి పేరు వస్తుందని, నూటికి నూరు శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలో జరగాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని హితవు పలికారు. పనితీరు మార్చుకోని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. …
Read More »పరిపూర్ణ లక్ష్య సాధన దిశగా పల్లె ప్రగతి అమలు
నిజామాబాద్, మే 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వచ్చే నెల జూన్ 3 నుండి 17వ తేదీ వరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పల్లె ప్రగతి కార్యక్రమానికి అధికారులు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌లో అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రగతిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, సాధించాల్సిన ప్రగతి …
Read More »24న ఛలో కలెక్టరేట్
నిజామాబాద్, మే 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ కూలీల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24న జరిగే చలో కలెక్టరేట్ ను జయప్రదం చేయాలని సిపిఐ (ఎం.ఎల్) ప్రజాపంథా నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి వెంకన్న అన్నారు. ఈ మేరకు సోమవారం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నుతున్నాదన్నారు. ఉపాధి కూలీలకు కనీస వేతనం …
Read More »ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్, మే 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 71 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల …
Read More »పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, మే 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :పదవ తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమవగా, తొలి రోజునే కలెక్టర్ సి.నారాయణరెడ్డి పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని మానిక్ భవన్ పాఠశాలతో పాటు కాకతీయ హై స్కూల్ ఎగ్జామ్ సెంటర్లను సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత …
Read More »ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు
నిజామాబాద్, మే 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళిత మహిళల విద్యార్థుల విశేషంగా కృషి చేసిన భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం ఆయన జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడంతో ఆదివారం కలెక్టరేట్‌లోని ప్రగతి భవన్‌లో భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ …
Read More »