District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

ప్లాటు పొందదల్చుకున్న వారికి ముఖ్య గమనిక

నిజామాబాద్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శని, ఆది వారాలు బ్యాంకులకు సెలవులు వచ్చినందున బహిరంగ వేలంలో పాల్గొనే వారి సౌకర్యార్థం పది వేల రూపాయల ఈ.ఎం.డి రుసుముకు సంబంధించిన డీ.డీలు తీసుకునేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (న్యూ కలెక్టరేట్‌)లో ప్రత్యేకంగా బ్యాంక్‌ కౌంటర్‌ ఏర్పాటు చేయించడం జరిగిందని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కావున ధాత్రి టౌన్‌ షిప్‌ …

Read More »

ఘనంగా మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి

నిజామాబాద్‌, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్ర సమరయోధులు, కేంద్ర ప్రభుత్వ తొలి విద్యాశాఖా మంత్రి, భారతరత్న డాక్టర్‌ మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని జయంతి ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గల మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో మౌలానా అబుల్‌ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా …

Read More »

నిజామాబాద్‌లో కారుచౌక ధరలకే అందుబాటులో ప్లాట్లు

నిజామాబాద్‌, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా, నగర ప్రజలకు ప్రజలకు ప్రభుత్వం సువర్ణావకాశం కల్పిస్తోందని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. సొంత ఇంటి కలను ధాత్రి టౌన్‌ షిప్‌లో ప్లాట్‌ కొనుగోలు చేసి సాకారం చేసుకునే అరుదైన అవకాశాన్ని ప్రజల చెంతకు తెచ్చిందన్నారు. నిజామాబాద్‌ నగరానికి అతి చేరువలో మల్లారం వద్ద జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పరంగా నెలకొల్పడిన ధాత్రి టౌన్‌ షిప్‌లో కారు …

Read More »

సిక్కు సోదరులకు గురునానక్‌ జయంతి శుభాకాంక్షలు

నిజామాబాద్‌, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిక్కు మతస్థుల ఆది గురువు అయిన గురునానక్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని గాజుల్‌ పేట్‌ లో గల గురుద్వారాలో మంగళవారం నిర్వహించిన గురునానక్‌ జయంతి వేడుకల్లో జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు. గురుద్వారాను సందర్శించిన కలెక్టర్‌ ను సిక్కు మతపెద్దలు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. కలెక్టర్‌ వారితో కలిసి ప్రార్థనల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, …

Read More »

ధాత్రి టౌన్‌ షిప్‌ను సందర్శించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగర శివారులోని మల్లారం గ్రామ పరిధిలో ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన ధాత్రి టౌన్‌ షిప్‌ను మంగళవారం కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సందర్శించారు. క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ఈ నెల 14 న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బహిరంగ వేలంపాట ద్వారా విక్రయించేందుకు సిద్ధం చేసిన 80 ప్లాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మౌలిక …

Read More »

వేలం పాటను అడ్డుకుంటాం

నిజామాబాద్‌, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ భూముల అమ్మకాలను వెంటనే నిలిపివేయలని సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య, జిల్లా కార్యదర్శి సుధాకర్‌ డిమాండ్‌ చేశారు. నగర శివారులోని మల్లారం ప్రాంతంలో ధాత్రి టౌన్షిప్‌ పేర వ్యవసాయ ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా మార్చి వేలం వేయడాన్ని ఆపివేయాలని, లేనియెడల వేలంపాటను అడ్డుకుంటామని సిపిఐ నాయకులు హెచ్చరించారు. మంగళవారం సిపిఐ బృందం …

Read More »

పెన్షనర్స్‌ ఎస్‌టిఓ ఆఫీసును మార్చండి

నిజామాబాద్‌, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగులు తమ అవసరాల నిమిత్తం నూతన కలెక్టరేట్‌లో ఉన్న ట్రెజరీ ఆఫీసుకు రావడం చాలా కష్టంతో కూడుకున్నదని, పెన్షనర్స్‌ ట్రెజరీ ఆఫీసును పాత కలెక్టరేట్‌కు మార్చాలని కోరుతూ తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. లైఫ్‌ సర్టిఫికెట్లు గురించి,పెన్షన్‌కు సంబంధించిన అనేక అంశాలలో …

Read More »

ట్రెజరీ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

నిజామాబాద్‌, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ట్రెజరీ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బీవీ.రమణా రెడ్డి, అసోసియేట్‌ అధ్యక్షులుగా ఎన్‌. రాములు, ఉపాధ్యక్షులుగా సీహెచ్‌.నాగ్య, జీ. సాయికుమార్‌, టీ. పుష్పలత, కార్యదర్శిగా బీ. జగదీశ్వర్‌, సంయుక్త కార్యదర్శులుగా ఎండీ. తాజుద్దీన్‌, ఎం.గణేష్‌, ఐ. రాధ, కోశాధికారిగా నవీన్‌ కుమార్‌, కార్యనిర్వాహక కార్యదర్శిగా డీ.రాజా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన ఎన్‌. …

Read More »

ఏ ఎన్నికలైన ప్రజలంతా కేసీఆర్‌ వెంటే

నిజామాబాద్‌, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవ్వాక్కులు చవాకులు చేసిన బిజెపి నేతలకు మునుగోడు ప్రజలు సరైన సమాధానం ఇచ్చారని, మునుగోడులో ప్రజలు ఇచ్చిన తీర్పు ఇందుకు నిదర్శనమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడిరచారు. తెలంగాణలో ఏ ఎన్నిక జరిగిన ప్రజలంతా టిఆర్‌ఎస్‌ వైపేనని ఆమె స్పష్టం చేశారు. సోమవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్‌ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. …

Read More »

పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో ఫుడ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీ కోసం అభ్యర్థులకు సోమవారం రాత పరీక్ష నిర్వహించారు. నిజామాబాద్‌ శివారులోని మాణిక్‌ బండార్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద గల కాకతీయ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌ (కిట్స్‌) కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తనిఖీ చేశారు. కేంద్రంలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »