District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

సమయ పాలన పాటించకపోతే చర్యలు తప్పవు

నిజామాబాద్‌, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మీటింగ్‌ హాల్‌ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 41 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు బి.చంద్రశేఖర్‌, చిత్రామిశ్రా, జెడ్పి సీఈఓ గోవింద్‌ ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. వాటిని సత్వరమే పరిష్కరించాలని సూచిస్తూ సంబంధిత అధికారులకు అందజేశారు. పెండిరగ్‌ …

Read More »

క్షయ వ్యాధిగ్రస్థులకు తోడ్పాటు అందించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టీబీ ముక్త్‌ భారత్‌లో భాగంగా సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్‌ హాల్‌లో క్షయ వ్యాధిగ్రస్థులకు పౌష్టికాహార పంపిణి కార్యక్రమం నిర్వహించారు. దుబ్బ కాలోనికి చెందిన క్షయ వ్యాధి గ్రస్థులకు జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ దాతల తోడ్పాటుతో పౌష్టికాహారం కిట్లను సమకూర్చగా, కలెక్టర్‌ వీటిని పంపిణీ చేసారు. టీబీ మందులు ఉచితంగా అందిస్తున్న విధంగానే పౌష్టికాహారం సమకూర్చేందుకు …

Read More »

నెలలు నిండకముందే నిర్వహించే కాన్పులపై సమగ్ర పరిశీలన

నిజామాబాద్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గర్భిణీలకు నెలలు పూర్తిగా నిండకముందే ముందస్తుగా చేసే కాన్పులను సమగ్ర పరిశీలన జరిపేందుకు వీలుగా వైద్యాధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌ పట్టణాలలో గల అన్ని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఈ తరహాలో జరిగే కాన్పులను సంబంధిత కమిటీ క్షుణ్ణంగా పరిశీలన జరుపుతోందని అన్నారు. తల్లి గర్భంలో …

Read More »

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల స్థాపనకు ఇతోధికంగా తోడ్పాటు

నిజామాబాద్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్దీకరణ (పీఎంఎఫ్‌ఎంఈ) పథకం కింద ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల స్థాపనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇతోధికంగా తోడ్పాటును అందిస్తున్నాయని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. ఔత్సాహికులు ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యూనిట్ల స్థాపన కోసం వ్యక్తిగతంగానే కాకుండా స్వయం సహాయక సంఘాలకు, ఎఫ్‌పీఓలకు, కో-ఆపరేటివ్‌ సొసైటీలకు …

Read More »

అక్కడికి వెళ్తే సిజీరియన్‌ కాన్పులకే అవకాశం ఎక్కువ

నిజామాబాద్‌, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గర్భిణీలు కాన్పు కోసం ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్తే సిజీరియన్‌ జరిగేందుకే ఎక్కువ ఆస్కారం ఉంటోందని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఈ పరిణామం గర్భిణీలు, శిశువుల ఆరోగ్యాలపై దుష్ప్రభావం చూపడమే కాకుండా సమాజానికి అనేక రకాలుగా నష్టం చేకూరుస్తోందని శుక్రవారం ఒక ప్రకటనలో ఆందోళన వెలిబుచ్చారు. జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే కాన్పుల్లో 54 శాతం సిజీరియన్లు అవుతుండగా, ప్రైవేట్‌ …

Read More »

మున్సిపల్‌ కార్మికులకు వేతనాలు పెంచాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ కార్మికులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇస్తున్నట్టుగానే నెలకు 26 వేల రూపాయల వేతనం ఇవ్వాలని, కాంటాక్ట్‌, ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులని పర్మినెంట్‌ చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టియు) ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, మున్సిపల్‌ మేనేజర్‌, ఎం.హెచ్‌.ఓలకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్‌.టి.యు …

Read More »

నాణ్యతతో సకాలంలో పనులను పూర్తి చేయించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిర్దేశిత గడువులోపు నాణ్యతతో పనులు పూర్తి చేయించేలా ఆయా శాఖలకు చెందిన ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు చొరవ చూపాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్‌ హాల్‌లో శుక్రవారం ఇంజనీరింగ్‌ అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మతులు, మన ఊరు – మన బడి పనులు, ప్రాథమిక ఆరోగ్య …

Read More »

ఆధార్‌ కార్డులు అప్‌డేట్‌ చేసుకోవాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదేళ్ల వ్యవధి దాటిన ఆధార్‌ కార్డులను అప్‌డేట్‌ చేసుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సూచించారు. ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీలుగా రూపొందించిన వాల్‌ పోస్టర్లను కలెక్టర్‌ తన చాంబర్‌లో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఆధార్‌ ను అప్‌ డేట్‌ చేసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు పొందవచ్చని అన్నారు. వివిధ ప్రభుత్వ …

Read More »

బాధ్యతలు చేపట్టిన జిల్లా ట్రెజరీ శాఖ ఉప సంచాలకులు

నిజామాబాద్‌, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ట్రెజరీ శాఖ ఉప సంచాలకులుగా కోటేశ్వరరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తన కార్యాలయ అధికారులతో కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు. కోటేశ్వరరావు హైదరాబాద్‌ నుండి బదిలీపై నిజామాబాద్‌కు వచ్చారు.

Read More »

మెండోరా హెల్్త‌సూప‌ర్‌వైజ‌ర్ స‌స్పెన్ష‌న్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గర్భిణీ మహిళల వివరాలను ఆన్‌లైన్లో నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యాధికారులు, సిబ్బందిపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణీల వివరాలను రిజిస్ట్రేషన్‌ చేయడంలో అలసత్వం కనబర్చిన మెండోరా పీహెచ్‌సి హెల్త్‌ సూపర్వైజర్‌ మీర‌మ్మ‌పై సస్పెన్షన్‌ వేటు వేశారు. పీహెచ్‌సి వైద్యాధికారిని సంజాయిషీ కోరాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇదే అంశంపై చౌటుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »