District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

ఇంటర్‌ పరీక్షలు…. ఒకరిపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసు

నిజామాబాద్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో సోమవారం జరిగిన మొదటి సంవత్సరం ఇంగ్లీష్‌ పరీక్షలో జిల్లాలో ఒకరిపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసు నమోదు కాగా 822 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌తో పాటు, అధికారి రజీయుధిన్‌ నిజామాబాద్‌ పట్టణంలోని 8 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు. మొత్తం 18,036 మంది విద్యార్థులకు గాను 17,214 మంది …

Read More »

మెడికల్‌ కాలేజీకి శరీరదానం ఆదర్శనీయం

నిజామాబాద్‌, మే 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బొమ్మెర స్వరూప,ప్రభుత్వ ఉపాధ్యాయురాలు (భర్త క్యాతం సిద్దిరాములు,న్యాయవాది, పౌర హక్కుల సంఘం, ప్రజాస్వామిక గొంతుక), కామారెడ్డి, క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతూ సోమవారం ఉదయం 3.20 నిమిషాలకు ఇంటి వద్ద మరణించారు. ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, నిజామాబాద్‌ కు ఆమె కుటుంబ సభ్యులు దానం చేశారు. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, హైకోర్టు …

Read More »

అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారుల తీరుపై కలెక్టర్‌ అసంతృప్తి

నిజామాబాద్‌, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద పరిపాలనాపరమైన అనుమతులు మంజూరైన పాఠశాలల్లో ఈ నెలాఖరులోగా పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే నాటికి ఏ ఒక్క పనీ పెండిరగ్‌ ఉండకూడదని స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రాతో కలిసి …

Read More »

రెండో ఇంటర్‌ పరీక్షలు…. ఒకరిపై మాల్‌ప్రాక్టీస్‌ కేసు నమోదు

నిజామాబాద్‌, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్‌ పరీక్షల్లో రెండవ రోజు జిల్లాలో ఒక విద్యార్థి పై మాల్‌ప్రాక్టీస్‌ కేసుల నమోదు కాగా 824 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 17,793 మంది విద్యార్థులకు గాను 16,899 మంది విద్యార్థులు హాజరుకాగా జనరల్‌ 15776 విద్యార్థులకు గాను 694 మంది విద్యార్థులు గైర్‌ హాజరు కాగా 15,082 విద్యార్థులు హాజరయ్యారు. ఒకేషనల్‌ 2017 మంది విద్యార్థులకు …

Read More »

సత్వరమే తాగునీటి సమస్య పరిష్కరించాలి

నిజామాబాద్‌, మే 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని 5వ డివిజన్‌ బోర్గాం (పి) పరిధిలో తాగునీరు, విద్యుత్‌ సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సిపిఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నగర కార్యదర్శి ఎం.సుధాకర్‌, రూరల్‌ సబ్‌ డివిజన్‌ కార్యదర్శి సాయగౌడ్‌ మాట్లాడారు. 5వ డివిజన్‌ పరిధిలో గంగమ్మ గుడి కాలనీలో …

Read More »

మార్క్‌ఫెడ్‌ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన మంత్రులు

నిజామాబాద్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన మార్క్‌ఫెడ్‌ కార్యాలయ నూతన భవనాన్ని శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ప్రారంభించారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి రాష్ట్ర చైర్మన్‌ పల్లా …

Read More »

ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతం … ఒకరి పై మాల్‌ ప్రాక్టీస్‌ కేస్‌ నమోదు

నిజామాబాద్‌, మే 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2021-22 విద్యా సంవత్సర ఇంటర్‌ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు మొదటి సంవత్సరం విద్యార్థుల పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి. మొత్తం 17,932 మంది విద్యార్థులకు గాను 793 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా 17,139 మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా ఇంటర్‌ విద్యాధికారి రఘురాజ్‌ తెలిపారు. వీరిలో 15,740 మంది జనరల్‌ విద్యార్థులకు గాను 584 …

Read More »

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

నిజామాబాద్‌, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2021-22 విద్యా సంవత్సరం ఇంటర్‌ వార్షిక పరీక్షలకు జిల్లాలో సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఇంటర్‌ విద్యా అధికారి రఘురాజ్‌ తెలిపారు. మే 6 వ తేదీ నుండి 24 వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో 50 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, మొత్తం 35,522 మంది పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. వీరిలో మొదటి …

Read More »

సదస్సు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వానాకాలం పంటల సాగు యాజమాన్య పద్దతులపై అవగాహన కల్పించేందుకు వీలుగా మాక్లూర్‌ మండలం మామిడిపల్లి లోని శ్రీ అపురూప వేంకటేశ్వరస్వామి ఆలయం ఆవరణలో గల కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించనున్న నిజామాబాద్‌, కామారెడ్డి ఉమ్మడి జిల్లా సదస్సును పురస్కరించుకుని ఏర్పాట్లను గురువారం నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పరిశీలించారు. తన వెంట ఉన్న పోలీస్‌ కమిషనర్‌ కె.ఆర్‌.నాగరాజు, అదనపు …

Read More »

6న వానాకాలం సాగు సన్నాహక సమావేశం

నిజామాబాద్‌, మే 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖరీఫ్‌ సీజన్‌లో పంటల సాగు కోసం సమాయత్తం అయ్యేందుకు వీలుగా నిజామాబాద్‌, కామారెడ్డి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈ నెల 6వ తేదీన (శుక్రవారం) వానాకాలం సాగు సన్నాహక సమావేశం నిర్వహించడం జరుగుతుందని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. మాక్లూర్‌ మండలం మామిడిపల్లి గ్రామంలోని శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయం ఆవరణలో గల ఫంక్షన్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »