District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

అగ్నిమాపక శాఖ సేవలు అభినందనీయం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రమాద ఘటనలు చోటు చేసుకున్న సందర్భాలలో అగ్నిమాపక శాఖ అందిస్తున్న సేవలు ఎంతో ప్రశంసాపూర్వకంగా ఉంటున్నాయని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అభినందించారు. ముందు ముందు కూడా ఇదే తరహా స్ఫూర్తిని కనబరుస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ నెల 14వ తేదీ నుండి ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు బుధవారం ముగిసాయి. జిల్లా కేంద్రంలోని ఫైర్‌ స్టేషన్‌ …

Read More »

25న ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి కార్యక్రమాన్ని జిల్లాలో జయప్రదం చేయాలని నగర కార్యదర్శి ఎం. సుధాకర్‌ అన్నారు. బుధవారం శ్రామిక భవన్‌, కోటగల్లిలో పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్‌ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 నుండి …

Read More »

వడదెబ్బ జాగ్రత్తలు – కరపత్రాల ఆవిష్కరణ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వడదెబ్బ జాగ్రత్తలు అవగాహన తదితర అంశాలపై ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ నిజామాబాద్‌ మరియు ఇందూర్‌ మదర్‌ హుడ్‌ హాస్పిటల్‌ సంయుక్త ఆధ్వర్యంలో ప్రజలను అప్రమత్తం చేయడానికి పలు సూచనలు సలహాలు అవగాహన కరపత్రాలు జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డిచే విడుదల చేయించారు. ఈ సందర్భంగా అవగాహన కార్యక్రమాలు చేయడం రెడ్‌ క్రాస్‌ సొసైటీ అభినందనీయమని అన్నారు. అదేవిధంగా …

Read More »

జిల్లా హెల్త్‌ ప్రొఫైల్‌ అప్‌ డేట్‌ చేయించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా సంక్షోభం కారణంగా గడిచిన రెండు సంవత్సరాల నుండి పూర్తిగా కోవిడ్‌ నివారణ కార్యక్రమాలు, వ్యాక్సినేషన్‌ పైనే దృష్టిని కేంద్రీకరించాల్సి వచ్చిందని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం కోవిడ్‌ తీవ్రత దాదాపుగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన హెల్త్‌ ప్రొఫైల్‌ను అప్డేట్‌ చేయించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక ప్రగతి …

Read More »

విద్యను ఆయుధంగా మల్చుకుంటేనే ఉత్తమ భవితవ్యం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉన్నతమైన భవిష్యత్తు కోసం విద్యను ఆయుధంగా మలచుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు చెందిన పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు మంగళవారం జిల్లా కేంద్రంలోని న్యాల్‌ కల్‌ రోడ్డులో గల ఆనంద నిలయం హాస్టల్‌లో ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రేరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై …

Read More »

సీనియర్‌ సిటిజన్‌ ఫోరమ్‌ ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీనియర్‌ సిటిజన్‌ ఫోరమ్‌, సుభాష్‌ నగర్‌, నిజామాబాద్‌ తరుపున ప్రతి సంవత్సరము ఏప్రిల్‌ నుండి జూన్‌ వరకు వేసవికాలంలో ప్రజావాణికి వచ్చే ప్రజలకు అల్పాహారాన్ని (పులిహోర) పంచడం జరుగుతుంది. కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి చేతుల మీదుగా సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో సీనియర్‌ సీటిజిన్‌ ఫోరమ్‌ తరుపున భూమన్న (ఏఐఎస్‌సిసిఓఎన్‌ – జాయింట్‌ సెక్రటరీ), రాజారెడ్డి నల్ల …

Read More »

ప్రజావాణికి గైర్హాజరైతే కఠిన చర్యలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్‌లోని ప్రగతి భవన్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. కిందిస్థాయి అధికారులు, సిబ్బందిని పంపిస్తే అంగీకరించబోమని, ఈ కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తెరిగి జిల్లా అధికారులే స్వయంగా ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని కరాఖండీగా తేల్చి …

Read More »

యధావిధిగా ప్రజావాణి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11న మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన సందర్భంగా గత సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామని …

Read More »

అవసరం లేకున్నా సిజీరియన్‌ చేశారనే ఫిర్యాదులు రాకూడదు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాధారణ కాన్పు అయ్యేందుకు అవకాశం ఉన్నప్పటికీ కావాలనే సీజీరియన్‌ ఆపరేషన్‌ చేశారని తరుచూ తమకు ఫిర్యాదులు వస్తుంటాయని, అలాంటి వాటికి ఆస్కారం లేకుండా నార్మల్‌ డెలివరీలు చేసేందుకు వైద్యులు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేటులోని ప్రగతి భవన్లో సిజీరియన్‌ ఆపరేషన్‌ వద్దు – సాధారణ కాన్పు …

Read More »

నామ్‌ కే వాస్తేగా పనిచేస్తే కఠిన చర్యలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ఇప్పటికే పక్షం రోజులు జాప్యం జరిగిందని, దీనిని దృష్టిలో పెట్టుకుని రైతుల నుండి వరి ధాన్యం సేకరించేందుకు వేగవంతంగా చర్యలు చేపట్టాలని సూచించారు. శనివారం సాయంత్రం ఆయన సంబంధిత శాఖల జిల్లా అధికారులు, మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »