శుక్రవారం, జూన్ 28, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – బహుళ పక్షం తిథి : సప్తమి సాయంత్రం 6.11 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : పూర్వాభాద్ర మధ్యాహ్నం 12.29 వరకుయోగం : సౌభాగ్యం రాత్రి 12.14 వరకుకరణం : విష్ఠి ఉదయం 7.25 వరకు తదుపరి బవ సాయంత్రం 6.11 వరకు ఆ తదుపరి బాలువ తెల్లవారుజామున 4.57 వరకువర్జ్యం : …
Read More »నేటి పంచాంగం
గురువారం, జూన్ 27, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – బహుళ పక్షం తిథి : షష్ఠి రాత్రి 8.38 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : శతభిషం మధ్యాహ్నం 2.06 వరకుయోగం : ప్రీతి ఉదయం 6.18 వరకుతదుపరి ఆయుష్మాన్ తెల్లవారుజామున 3.15 వరకుకరణం : గరజి ఉదయం 9.53 వరకు తదుపరి వణిజ రాత్రి 8.38 వరకువర్జ్యం : రాత్రి 8.03 …
Read More »నేటి పంచాంగం
బుధవారం, జూన్ 26, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – బహుళ పక్షం తిథి : పంచమి రాత్రి 11.08 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ధనిష్ఠ మధ్యాహ్నం 3.50 వరకుయోగం : విష్కంభం ఉదయం 9.25 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 12.13 వరకు తదుపరి తైతుల రాత్రి 11.08 వరకువర్జ్యం : రాత్రి 10.30 – 11 59దుర్ముహూర్తము : …
Read More »దేవాలయాలే హిందూ ధర్మ పరిరక్షణ కేంద్రాలు
నిజామాబాద్, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేవాలయాలే హిందూ ధర్మము మరియు సంస్కృతి యొక్క పరిరక్షణకు శ్రద్ధ కేంద్రాలని కాబట్టి ఆ దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉన్నది అని ఒకవేళ దేవాలయాలు దేవుడి ఆస్తులు ఆక్రమణకు గురైతే ప్రతి హిందువు తన ఇల్లు ఆక్రమణకు గురైన విధంగా భావించి రోడ్డుమీదకు రావాలని అప్పుడే మన హిందూ జాతి యొక్క అస్తిత్వము బలంగా …
Read More »విధ్యార్థి సంఘాలకు ముఖ్య గమనిక
నిజామాబాద్, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలోని కొన్ని విధ్యార్థి సంఘాలు ఈ మధ్య కాలంలో కొన్ని ప్రైవెట్ స్కూల్స్‌కు మరియు ప్రైవెయిట్ కళాశాలలకు సంబంధించి క్యాంపస్‌లోకి ప్రవేశించి యాజమాన్యాలతో గొడువకు దిగి, భయబ్రాంతులకు గురి చేస్తు వారి విధులను అడ్డుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగెనవార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కావున విధ్యార్థినాయకులకు లేదా విధ్యార్థి సంఘాలకు …
Read More »ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కారించాలి
నిజామాబాద్, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల సమస్యలు పరిష్కరించాలని, ప్రైవేటు కార్పోరేట్ పాఠశాల దోపిడిని అరికట్టాలని మంగళవారం పిడిఎస్‌యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశార. ఈ సందర్భంగా పిడిఎస్‌యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్, జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా, …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, జూన్ 25, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – బహుళ పక్షం తిథి : చవితి రాత్రి 1.17 వరకువారం : మంగళవారం (భౌమ్యవాసరే)నక్షత్రం : శ్రవణం సాయంత్రం 4.53 వరకుయోగం : వైధృతి ఉదయం 11.43 వరకుకరణం : బవ సాయంత్రం 3.20 వరకు తదుపరి బాలువ రాత్రి 1.17 వరకు వర్జ్యం : రాత్రి 8 43 – 10.14దుర్ముహూర్తము …
Read More »ఇంటర్ సప్లిమెంటరీలో 58.39 శాతం ఉత్తీర్ణత
నిజామాబాద్, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2023-24 విద్యా సంవత్సరానికి గాను గత మే నెలలో నిర్వహించిన ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలలో మొదటి సంవత్సరం లో 58.39 శాతం విద్యార్థులు పాస్ కాగా బాలికలదే పై చేయిగా నిలిచిందని జిల్లా ఇంటర్ విద్యా అధికారి టి. రవికుమార్ తెలిపారు. సోమవారం విడుదలైన సప్లిమెంటరీ ఫలితాలలో మొదటి సంవత్సరం విద్యార్థులు 58.39 శాతం ఉత్తీర్ణత కాగా రెండవ …
Read More »ప్రజావాణికి 164 ఫిర్యాదులు
నిజామాబాద్, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఎస్.కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 164 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ తో పాటు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్, …
Read More »న్యాయ పరిపాలనలో ఉచిత శిక్షణ
నిజామాబాద్, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2024- 25 సం. నకు గాను షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా న్యాయశాస్త్ర పట్టభదుల నుండి న్యాయ పరిపాలనలో ఉచిత శిక్షణ పొందుటకు గాను అభ్యర్తుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు ఈ కింది విధముగా అర్హతను కలిగి ఉండాలి. షెడ్యూల్డ్ కులములకు చెందిన ఉమ్మడి జిల్లా (నిజామాబాద్ మరియు కామారెడ్డి) అభ్యర్తులకు …
Read More »