నిజామాబాద్, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత 3 నెలల పెండిరగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఓమయ్య డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఏఐటియుసి, మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓమయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్‌లకు మూడు నెలలుగా వేతనాలు …
Read More »హుషారుగా సాగిన కవి సమ్మేళనం -ముషాయిరా
నిజామాబాద్, ఆగష్టు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేటులోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో స్వాతంత్య్ర స్ఫూర్తి – వజ్రోత్సవ దీప్తి శీర్షికన జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనం అలరింపజేసింది. ఉర్దూ విభాగానికి ప్రాధాన్యతనిస్తూ ముస్లిం మైనారిటీల కోసం ప్రత్యేకంగా ముషాయిరా కార్యక్రమాన్ని సైతం నిర్వహించడం విశేషం. కార్యక్రమాలకు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధ్యక్షత వహించగా, నగర …
Read More »రక్తదాన శిబిరాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు
నిజామాబాద్, ఆగష్టు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని బుధవారం నియోజకవర్గాల వారీగా చేపడుతున్న రక్తదాన శిబిరాలను విజయవంతం చేసేందుకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బందితో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా కేంద్రంలోని బాల …
Read More »చరిత్ర సృష్టించిన సామూహిక జాతీయ గీతాలాపన
నిజామాబాద్, ఆగష్టు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లాలో మంగళవారం నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం చరిత్ర సృష్టించింది. అధికారులు, అనధికారులు, విద్యార్థిని విద్యార్థులు, యువతీ యువకులు, ప్రముఖులు, సాధారణ పౌరులు అనే తేడా లేకుండా ప్రజలందరూ పాల్గొని సామూహిక జాతీయ గీతాలాపన వేడుకను విజయవంతం చేశారు. నివాస ప్రాంతాలు మొదలుకుని ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార వాణిజ్య సంస్థలు, …
Read More »17న జాబ్ మేళా
నిజామాబాద్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిరుద్యోగులకు ప్రయివేటు రంగంలో ఉద్యోగాల కోసం ఈనెల 17న నిర్వహించే ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కేర్ డిగ్రీ కళాశాల నిజామాబాద్ ఛైర్మన్ నరాల సుధాకర్ తెలిపారు. ఉద్యోగ మేళాకు ముత్తూట్ ఫైనాన్స్‌లో జూనియర్ ఎగ్జిక్యూటివ్, ప్రొబేషనరి ఆఫీసర్, ఇంటర్న్‌సిప్ ప్రోగ్రాం ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు. 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల ఏళ్లలోపు వారు అర్హులని ఉదయం …
Read More »అంతర్జాతీయ సదస్సుకు గల్ఫ్ కార్మిక నేత
నిజామాబాద్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఈనెల 17 నుండి 19 వరకు మూడు రోజుల పాటు జరిగే గల్ఫ్ వలసల అంతర్జాతీయ సమావేశానికి గల్ఫ్ జెఏసి నాయకుడు సంగిరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి ఆహ్వానం అందింది. గల్ఫ్ ఉద్యోగాల భర్తీ, నియామక ప్రక్రియలో అనుసరించాల్సిన పారదర్శకమైన, న్యాయమైన, నిష్పాక్షికమైన, నైతికమైన పద్ధతుల గురించి అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాల గురించి సదస్సులో …
Read More »కలెక్టరేట్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా పాలనాధికారి
నిజామాబాద్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నిజామాబాద్ కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. నగర మేయర్ నీతూకిరణ్, అదనపు కలెక్టర్‌లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా, డీఆర్డీఓ చందర్, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు అంతకుముందు కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంతో పాటు ఆఫీసర్స్ క్లబ్ లో మువ్వన్నెల జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా …
Read More »న్యాయావాద పరిషత్ ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ
నిజామాబాద్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆజాదీ కా అమృత మహోత్సవాల్లో భాగంగా 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా న్యాయవాది పరిషత్ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని సరస్వతీ నగర్‌లో గల కార్యాలయం వద్ద పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ జాతీయ పతాకావిష్కరణ చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం మాట్లాడుతూ ఆంగ్లేయుల 200 సంవత్సరాల బానిస పాలన నుండి …
Read More »అంబరాన్ని అంటిన స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు
నిజామాబాద్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో సోమవారం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పండుగ వాతావరణంలో పంద్రాగస్టు కార్యక్రమాలు కొనసాగాయి. వజ్రోత్సవాల వేళ జరుపుకుంటున్న సంబరాలు కావడంతో జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర రోడ్లు- భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య …
Read More »కేంద్రం దోఖ చేసింది
నిజామాబాద్, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలలో పని చేసి రిటైర్ అయిన ఈపీఎస్ పెన్షనర్లకు కేంద్రం కోర్టు తీర్పును అమలు చేయకుండా ద్రోహం చేసిందని, దీనిని ఐక్యంగా పోరాడాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. ఆదివారం మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవన్‌లో ఈపీఎస్ పెన్షనర్ల సదస్సు …
Read More »