నిజామాబాద్, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న 75 వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల ఏర్పాట్లను కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదివారం పరిశీలించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరు కానుండగా, ఇతర ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ …
Read More »అలరించిన జానపద కళా ప్రదర్శనలు
నిజామాబాద్, ఆగస్టు 14 :భారత స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల న్యూ అంబేడ్కర్ భవన్లో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జానపద కళాకారుల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్మన్ విఠల్రావు, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, నగర మేయర్ నీతు కిరణ్ తదితరులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకు ముందు కళాకారులు ముఖ్య అతిథులను కళారీతులతో సంప్రదాయబద్ధంగా …
Read More »ఉప్పొంగిన ఉత్సాహం …. వెల్లివిరిసిన చైతన్యం
నిజామాబాద్, ఆగష్టు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం చేపట్టిన ఫ్రీడం ర్యాలీ అట్టహాసంగా సాగింది. నెహ్రూపార్క్ చౌరస్తా నుండి ప్రారంభమైన ర్యాలీ గాంధీ చౌక్, రాష్ట్రపతి రోడ్, బస్టాండు మీదుగా కలెక్టరేట్ వరకు కొనసాగింది. 75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలకు సంకేతంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన 750 మీటర్ల పొడవు కలిగిన జాతీయ …
Read More »కవి సమ్మేళనానికి కమిటీ ఏర్పాటు
నిజామాబాద్, ఆగష్టు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో కలేక్టరేట్ ప్రగతి భవన్‌లో ఈ నెల 16 తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి నిర్వహింపబడుతున్న కవి సమ్మేళనానికి నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసినట్టు అదనపు కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. నిర్వహణ కమిటీలో డా. వంగరి త్రివేణి, ఘనపురం దేవేందర్, డా. కాసర్ల నరేశ్ రావు, డా. శారదా హన్మాండ్లు, నరాల సుధాకర్, గుత్ప …
Read More »దేశంలో ఎక్కడా లేనివిధంగా వజ్రోత్సవాలు
కామారెడ్డి, ఆగష్టు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను సీఎం కేసిఆర్ నిర్వహిస్తున్నారని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వేడుకల్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని సూచించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో చేపట్టిన ఫ్రీడం ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. పట్టణంలోని …
Read More »ఘనంగా జాతీయ సమైక్యతా రక్షా బంధన్
నిజామాబాద్, ఆగష్టు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా జాతీయ సమైక్యత రక్షాబంధన్ కార్యక్రమాలను ఘనంగా జరుపుకున్నారు. సహోదర భావాన్ని చాటి చెప్పే రాఖీ పౌర్ణమి వేడుకను వజ్రోత్సవ సంబరాలతో మిళితం చేయడం రక్షాబంధన్ పండుగకు మరింత ప్రాధాన్యత చేకూరింది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు విలువనిస్తూ రక్షాబంధన్ వేడుకను జరుపుకున్న ప్రజలు, వజ్రోత్సవాలను పురస్కరించుకొని జాతీయ సమైక్యతను చాటి …
Read More »ఉత్సాహంగా సాగిన ఫ్రీడం ర్యాలీ
నిజామాబాద్, ఆగష్టు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం చేపట్టిన ఫ్రీడం ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. నగర నడిబొడ్డున గల అంబేద్కర్ చౌరస్తా నుండి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన మార్గాల మీదుగా కలెక్టరేట్ వరకు కొనసాగింది. 75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకల విశిష్టతను చాటేలా ఉదయం ఆరున్నర గంటల సమయానికే వేలాది సంఖ్యలో అన్ని వర్గాలకు చెందిన …
Read More »జిల్లా ప్రజలకు రక్షా బంధన్ శుభాకాంక్షలు
నిజామాబాద్, ఆగష్టు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సహోదర భావానికి ప్రతీక అయిన రక్షా బంధన్ (రాఖీ పండుగ) పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తమ సోదరీమణులకు ఏ ఆపద రాకుండా ఎల్లవేళలా అండగా నిలబడతామని సోదరులు భరోసాను అందించడం, అక్కా, చెల్లెళ్ళ రక్ష తమ గురుతర …
Read More »ఆహార భద్రత కార్డులపై ఆరోగ్యశ్రీ సేవలు వర్తింపు
నిజామాబాద్, ఆగష్టు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆహార భద్రత కార్డులు (ఫుడ్ సెక్యూరిటీ కార్డు) కలిగి ఉన్న వారికి కూడా ఆయుష్మాన్ భారత్ – ఆరోగ్యశ్రీ సేవలు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని నిజామాబాద్ జిల్లా ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ డాక్టర్ వినీత్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలను పొందడానికి ఇప్పటివరకు కేవలం ఆరోగ్యశ్రీ, పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికే …
Read More »విద్యార్థులతో కలిసి గాంధీ సినిమా వీక్షించిన కలెక్టర్
నిజామాబాద్, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థుల్లో జాతీయత భావం పెంపొందించేందుకు, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను తెలియజేస్తూ స్ఫూర్తి నింపేందుకు వీలుగా ఆయా థియేటర్లలో బుధవారం దేశభక్తి చిత్రమైన ‘గాంధీ’ మూవీని ప్రదర్శించారు. ఈ నేపధ్యంలో కలెక్టర్ సి.నారాయణరెడ్డి బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఉషా మల్టిప్లెక్స్‌ను సందర్శించారు. గాంధీ సినిమాను తిలకించేందుకు వచ్చిన విద్యార్థులకు ఏర్పాటు చేసిన …
Read More »