నిజామాబాద్, ఫిబ్రవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో సుమారు 300 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులను శరవేగంగా చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి వెల్లడిరచారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ఎంపీ ల్యాడ్స్, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ప్రత్యేక అభివృద్ధి నిధులతో పాటు వివిధ పథకాల కింద మంజూరీలు తెలిపిన వాటిలో ఇప్పటికే సింహభాగం పనులు …
Read More »క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం నిజామాబాద్ నగరంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కో ఆర్డినేటర్ నీలం రమేష్ హాజరై మాట్లాడారు. నాయకులందరూ కలసి కట్టుగా కృషి చేసి క్షేత్ర స్థాయిలో వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీని బలోపేతం …
Read More »బడ్జెట్ రూపకల్పనపై అధికారులతో కలెక్టర్ సమీక్ష
నిజామాబాద్, ఫిబ్రవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల 2022 -2023 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ రూపకల్పన పై బల్దియాల అధికారులతో కలెక్టర్ సి.నారాయణరెడ్డి సోమవారం సాయంత్రం తన క్యాంప్ కార్యాలయంలోని చాంబర్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి సమీక్షా సమావేశం జరిపారు. నిజామాబాదు నగరపాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలకు చెందిన కమిషనర్లు, అకౌంట్స్ విభాగం …
Read More »క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలు నిర్వహించాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు తమతమ శాఖల పనితీరును మెరుగుపరుచుకునేందుకు క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. కనీసం పక్షం రోజులకు ఒకసారైనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, లేదా జూమ్ మీటింగ్ పెట్టుకుని తమ కిందిస్థాయి అధికారులు, సిబ్బందితో ఎప్పటికప్పుడు సమీక్ష జరిపితేనే ఆశించిన ఫలితాలు సాధించగలుగుతామని అన్నారు. సోమవారం కలెక్టరేటులోని ప్రగతిభవన్‌లో …
Read More »ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించాలని ఆయా శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక ప్రగతిభవన్‌లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి కలెక్టర్ నారాయణరెడ్డి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 59 ఫిర్యాదులు అందగా, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు పంపించారు. …
Read More »సోమవారం నుండి యధావిధిగా ప్రజావాణి
నిజామాబాద్, ఫిబ్రవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తిరిగి యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ సీ.నారాయణ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్ కేసులు పెరగడంతో గడిచిన రెండు వారాలుగా ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి దోహదపడుతున్న …
Read More »రోడ్డు ప్రమాదాల నివారణకు సమిష్టిగా కృషి
నిజామాబాద్, ఫిబ్రవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదనపు డీజీపీ సందీప్ శాండిల్య సూచించారు. సమిష్టి కృషితో సత్ఫలితాలు సాధించగల్గుతామని, ఎంతో విలువైన నిండు ప్రాణాలు కాపాడవచ్చని పేర్కొన్నారు. శనివారం ఆయన హైదరాబాద్ నుండి రోడ్డు భద్రత కోసం పాటించాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యల గురించి ఆయా జిల్లాల రోడ్ సేఫ్టీ కమిటీ సభ్యులకు …
Read More »సంక్షేమ శాఖల పనుల ప్రగతిపై కలెక్టర్ సమీక్ష
నిజామాబాద్, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రగతి పనుల విషయమై కలెక్టర్ శుక్రవారం సంబంధిత అధికారులతో తన చాంబర్ లో సమీక్ష జరిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో జిల్లాలో కొనసాగుతున్న గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్వహణ తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారు. సొంత భవనాలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ అద్దె భవనాలలో కొనసాగుతున్నయన్న …
Read More »మార్చి నెలాఖరు నాటికి అన్ని నిర్మాణ పనులను పూర్తి చేయాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి వివిధ శాఖలు, ఆయా పథకాల ద్వారా మంజూరీలు తెలుపబడిన ప్రజోపయోగ పనులను మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేసేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన కలేక్టరేట్ నుండి ఆయా శాఖల జిల్లా అధికారులు, ఆర్దీవోలు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఏపీవోలు, ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా నిర్మాణ …
Read More »ఎంపీడీవో, ఏపీవో, కార్యదర్శులకు మెమో జారీ
నిజామాబాద్, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరితహారం మొక్కల నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం పట్ల కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సీరియస్ అయ్యారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించిన అధికారులు, సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించారు. మల్కాపూర్, అబ్బాపూర్ (ఎం) గ్రామ శివార్లలో హరితహారం మొక్కలు అస్తవ్యస్తంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత ఎంపీడీఓ, ఉపాధి హామీ ఎపీవో, పంచాయతీ కార్యదర్శులు, ఇజిఎస్ సిబ్బంది …
Read More »