నిజామాబాద్, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనులను స్మరించుకుంటూ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని స్వాతంత్రోద్యమ అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అమరుల ఆశయాలను …
Read More »నేటి పంచాంగం
గురువారం, జనవరి.30, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షం తిథి : పాడ్యమి సాయంత్రం 5.47 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : శ్రవణం ఉదయం 8.51 వరకుయోగం : వ్యతీపాత రాత్రి 8.38 వరకుకరణం : బవ సాయంత్రం 5.47 వరకుతదుపరి బాలువ తెల్లవారుజామున 5.03 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.44 – 2.17దుర్ముహూర్తము : ఉదయం 10.21 …
Read More »పాఠశాలలు తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, జనవరి 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్య, వైద్య రంగాల పనితీరులో గణనీయమైన మార్పు కనిపించేలా అంకిత భావంతో పని చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. బుధవారం ఆయన వర్ని మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను, పాత వర్ని లో ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలతో పాటు, మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల …
Read More »నేటి పంచాంగం
బుధవారం, జనవరి.29, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : అమావాస్య సాయంత్రం 6.51 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ ఉదయం 9.08 వరకుయోగం : సిద్ధి రాత్రి 10.46 వరకుకరణం : చతుష్పాత్ ఉదయం 7.10 వరకుతదుపరి నాగవం సాయంత్రం 6.51 వరకు ఆ తదుపరి కింస్తుఘ్నం తెల్లవారుజామున 6.19 వరకు వర్జ్యం : మధ్యాహ్నం …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, జనవరి.28, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : చతుర్దశి రాత్రి 7.29 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : పూర్వాషాఢ ఉదయం 8.58 వరకుయోగం : వజ్రం రాత్రి 12.34 వరకుకరణం : భద్ర ఉదయం 7.34 వరకుతదుపరి శకుని రాత్రి 7.29 వరకు వర్జ్యం : సాయంత్రం 5.01 – 6.38దుర్ముహూర్తము : ఉదయం 8.52 …
Read More »చట్టాన్ని ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్‌లపై కఠిన చర్యలు
నిజామాబాద్, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గర్భస్తపూర్వ గర్భస్థ పిండా లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టంపై జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశము డిఎంహెచ్‌ఓ డాక్టర్ బి రాజశ్రీ అధ్యక్షతన డిఎంహెచ్‌ఓ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారిని మాట్లాడుతూ జిల్లాలో స్కానింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్ అన్ని ప్రమాణాలు పాటిస్తూ అర్హతలు ఉన్న స్కానింగ్ కేంద్రాలకు …
Read More »ప్రజావాణికి వెల్లువెత్తిన ఫిర్యాదులు
నిజామాబాద్, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 225 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను …
Read More »మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం
నిజామాబాద్, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గంజాయి, క్లోరోఫామ్, అల్ఫ్రాజోలం వంటి మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. మత్తు పదార్థాల రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతూ, నిరంతరం నిఘాను కొనసాగించాలని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ అధ్యక్షతన సోమవారం జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం …
Read More »మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్
నిజామాబాద్, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పాలక వర్గం పదవీ కాలం పూర్తి కావడంతో కలెక్టర్ ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, …
Read More »నేటి పంచాంగం
సోమవారం, జనవరి.27, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం -హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి రాత్రి 7.39 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : మూల ఉదయం 8.20 వరకుయోగం : హర్షణం రాత్రి 2.00 వరకుకరణం : గరజి ఉదయం 7.28 వరకుతదుపరి వణిజ రాత్రి 7.39 వరకు వర్జ్యం : ఉదయం 6.39 – 8.20 మరల సాయంత్రం 6.11 – …
Read More »