District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

రైతులకు ముఖ్య గమనిక…

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లా రైతాంగానికి కృషి విజ్ఞాన కేంద్రం, నిజామాబాద్‌ (రుద్రూర్‌) వారు ముందస్తు వాతావరణ సూచనలు చేశారు. రాగల నవంబర్‌ 2వ తేదీ, 3వ తేదీలలో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షం కొన్ని ప్రదేశాలలో కురిసే అవకాశం ఉందని సూచించారు. కొన్ని ప్రదేశాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కూడా కురిసే …

Read More »

ఇంటర్‌ విద్యార్థులకు ముఖ్య గమనిక…

నిజామాబాద్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్టోబర్‌ 29, 30 తేదీలలో జరగవలసిన ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలను అక్టోబర్‌ 31 (ఆదివారం) తేదీ నవంబర్‌ 1వ తేదీన (సోమవారం) నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఇంటర్‌ విద్యాధికారి రఘు రాజ్‌ తెలిపారు. ఇంటర్మీడియట్‌ బోర్డు ఇది వరకే షెడ్యూల్‌ ప్రకటించిందని తెలిపారు. అక్టోబర్‌ 29, 30 తేదీలలో జరగాల్సిన పరీక్షలను అక్టోబర్‌ 31, నవంబర్‌ 1వ …

Read More »

ఓటుపై విస్తృత చైతన్యం అవగాహన కల్పించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి చైతన్యం చేయాలని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ విద్యార్థులకు, విద్యా సంస్థలకు సూచించారు. స్థానిక రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో శుక్రవారం జిల్లా స్థాయి ఓటర్‌ అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ అర్హతగల ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేరును నమోదు చేసుకోవడంతో పాటు కొత్తగా వచ్చిన …

Read More »

పని చేసిన వారిని ప్రజలే కడుపులో పెట్టుకుని చూసుకుంటారు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్‌ మండలం లక్కోర గ్రామం, భీంగల్‌ మండలం సికింద్రాపూర్‌ గ్రామాల్లో 14 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మొత్తం 20 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల రెండు గొడౌన్లకు శుక్రవారం రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. 24 లక్షల వ్యయంతో …

Read More »

యువత వ్యాక్సిన్‌ తాము తీసుకొని, ఇతరులకు ఇప్పించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు యువత కోవిడ్‌ వ్యాక్సిన్‌ తాము తప్పకుండా ముందుకు వచ్చి తీసుకోవడమే కాకుండా తమ కుటుంబ సభ్యులు బంధుమిత్రులకు తీసుకోవాల్సిందిగా అవగాహన కల్పించాలని వారిని చైతన్యం చేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఉద్బోధించారు. శుక్రవారం ఆయన 14 వ డివిజన్‌ పరిధిలోని అర్సపల్లి, భగత్‌ సింగ్‌ కాలనీలో వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి తిరిగి అర్హులకు వ్యాక్సిన్‌ …

Read More »

ధరణి ప్రారంభమై ఏడాది పూర్తి, అత్యంత సులభ, రక్షణ పోర్టల్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత సంవత్సరం అక్టోబర్‌ 29న ప్రారంభమైన ధరణి పోర్టల్‌ ద్వారా రైతుల ఎన్నో సమస్యలను పరిష్కరించడమే కాకుండా వారికి జారీచేసిన పట్టాదారు పాసు పుస్తకాల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు ప్రయోజనాలు వర్తించాయని ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది రేయింబవళ్లు కష్టపడి ఎన్నో సమస్యలను పరిష్కరించారని వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని జిల్లా …

Read More »

అర్హులందరూ ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకునేలా చూడాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2022 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు చొరవ చూపాలని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ కోరారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటర్ల నమోదు ప్రక్రియలో భాగంగా శుక్రవారం తన ఛాంబర్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. …

Read More »

స్పెషల్‌ బిఇడి అడ్మిషన్‌ రిజిస్ట్రేషన్‌ చివరితేది నవంబర్‌ 3

నిజామాబాద్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో స్పెషల్‌ బి.ఇడి ప్రవేశ పరీక్ష వ్రాసి అర్హత సాధించిన విద్యార్థులు నవంబర్‌ 3 తేదీ లోపు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసి, సర్టిఫికెట్స్‌ని స్కాన్‌ చేసి మీ సేవా కేంద్రాలలో అప్‌లోడ్‌ చేయాలని అధ్యయన కేంద్ర రిజినల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసిన తరువాత …

Read More »

ఉదయం 8 కల్లా ఫీల్డ్‌లో వెళ్ళాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యాక్సినేషన్‌ సిబ్బంది అధికారులు ఉదయం ఎనిమిది గంటలకల్లా ఫీల్డ్‌లో వెళ్లాలని లక్ష్యానికి అనుగుణంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ నుండి వీడియో కాన్ఫరెన్సులో వ్యాక్సినేషన్‌పై ఎంపిడిఓలు, ఎంపిఓలు, మెడికల్‌ ఆఫీసర్లు, గ్రామ, మండల స్పెషల్‌ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన …

Read More »

నవంబర్‌ 3 వరకు వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ పూర్తి కావాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవంబర్‌ 3 తేదీ వరకు మొదటి డోస్‌ కోవిడ్‌ వాక్సిన్‌ 100 శాతం పూర్తి కావాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అధికారులను సిబ్బందిని ఆదేశించారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ నడుస్తున్న నేపథ్యంలో ఆయన గురువారం కందకుర్తి, పేపర్‌ మిల్‌, సాటాపూర్‌, గ్రామాలలో పర్యటించి కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియను దగ్గరుండి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »