నిజామాబాద్, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీలో 2017 తర్వాత జరిగిన టీచింగ్ (పార్ట్ టైం లెక్చరర్, అకడమిక్ కన్సల్టెంట్), నాన్-టీచింగ్ అక్రమ నియామకాలను రద్దు చేయాలని ఉన్నత విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్‌కి పి.డి.ఎస్.యు గా వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా పి.డి.ఎస్.యు రాష్ట్ర నాయకుడు ఎం.నరేందర్ మాట్లాడుతూ 2017 లో జరిగిన అవుట్‌సోర్సింగ్ నియామకాలు రద్దు చేసిన తర్వాత అప్పటి …
Read More »జివో 60 ప్రకారం వేతనాలు పెంచాలి
నిజామాబాద్, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బందికి జీవో నెంబర్ 60 ని వర్తింపచేసి వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) రాష్ట్ర కమిటీ పిలుపు నేపథ్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కేజీబీవీల ముందు నిరసన ప్రదర్శనలు చేస్తున్నామన్నారు. అందులో భాగంగా డిచ్‌పల్లి కేజీబీవీ ముందు నిరసన ప్రదర్శన చేశారు. …
Read More »అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం, పరిహారం
నిజామాబాద్, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడటంతోపాటు చట్టప్రకారం వారికి రావలసిన బెనిఫిట్స్ వీలైనంత తొందరగా ఇప్పించాలని, మరోవైపు నిందితులకు సరైన శిక్ష పడే విధంగా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉన్నదని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి …
Read More »సెకండ్ డోస్‌పై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తాం…
నిజామాబాద్, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో వార్డుల వారిగా టీమ్స్ నియమించి వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నామని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలిపారు. హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కలెక్టర్లతో వ్యాక్సినేషన్‌పై పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ జిల్లాలో వ్యాక్సినేషన్ కొరకు తీసుకుంటున్న చర్యలపై సిఎస్‌కు వివరించారు. …
Read More »ఈ నెల 30 వరకు మొదటి డోస్ పూర్తి కావాలి
నిజామాబాద్, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో 12 లక్షల 46 వేల మందికి వాక్సిన్ వేయడం లక్ష్యం కాగా ఇప్పటి వరకు 8 లక్షలు మాత్రమే పూర్తి చేశారని ఈనెల 30 వరకు మొదటి డోస్ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నర్సరీలు, హరితహారం, లేబర్ టర్న్ అవుట్, వ్యాక్సినేషన్‌పై …
Read More »పరీక్షల సందర్భంగా కోవిడ్ నిబంధనలు పక్కాగా పాటించాలి
నిజామాబాద్, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తున్న సందర్భంగా కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్‌తో టెంపరేచర్ పరీక్షించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్ని కేంద్రాల ఛార్జీలను, అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన పరీక్షలు జరుగుతున్న కేంద్రాలలో పర్యటించి పరిశీలించారు. స్థానిక కంఠేశ్వర్‌లో గల ఉమెన్స్ కాలేజ్, గంగాస్థాన్‌లో గల ఎస్‌ఆర్ …
Read More »యాసంగి (రబీ) లో వరి సాగు వద్దే వద్దు
నిజామాబాద్, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో వచ్చే యాసంగిలో వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసే విధంగా అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో వ్యవసాయ, అనుబంధ, పోలీస్, విత్తన తదితర శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి వచ్చే రబీలో వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై …
Read More »ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి…
నిజామాబాద్, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాన్ ఇండియా అవగాహన కార్యక్రమంలో భాగంగా నవీపేట్ మండలం బినొల గ్రామంలో జరిగిన సమావేశంలో గ్రామ ప్రజలు మన సంస్కృతి ఉద్దేశించి డిఎల్‌ఎస్‌ఏ పనల్ న్యాయవాది జగన్ మోహన్ గౌడ్ మాట్లాడారు. రాజ్యాంగం నిర్దేశించిన సమాన న్యాయం పౌరులందరికీ న్యాయాధికారి సేవా సంస్థ ద్వారా అధికార సేవా సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. …
Read More »శ్రీని వెంచర్స్‌పై చర్యలు తీసుకోండి
నిజామాబాద్, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీని వెంచర్స్ ధర్మారం నందు ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి అగ్రిమెంట్ ప్రకారం మౌలిక వసతులు కల్పించకుండా మోసం చేసిన శ్రీని వెంచర్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని శ్రీని వెంచర్స్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు సోమవారం జిల్లా కలెక్టర్‌కి మెమోరాండం సమర్పించారు. తక్షణమే ఈ అంశంపై పూర్తి నివేదిక అందించాలని కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారిని …
Read More »నెలాఖరుకు నూరు శాతం వ్యాక్సినేషన్ పూర్తి కావాలి
నిజామాబాద్, అక్టోబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల చివరినాటికి జిల్లాలోని 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి మొదటి డోసు వ్యాక్సినేషన్ నూటికి నూరు శాతం పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ, ఆర్‌డివోలు, స్థానిక సంస్థల అధికారులు, తహసీల్దార్లు ఎంపీడీవోలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో వ్యాక్సినేషన్‌పై …
Read More »