నిజామాబాద్, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పంచాయతీ రాజ్ టీచర్స్ యూనియన్ నిబద్ధతతో సభ్యుల ఆశయాలకనుగుంగా పని చేస్తున్నదని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ సభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. భూమారెడ్డి కన్వెన్షన్ హాల్‌లో శనివారం ఏర్పాటుచేసిన పిఆర్‌టియు 34వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి అర్బన్ శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తాతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన …
Read More »బాలుడి కిడ్నాప్….
నిజామాబాద్, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తల్లితో కలిసి షాపింగ్ మాల్‌కు వచ్చిన చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. అప్పటి వరకు వారి కళ్ల ముందే ఆడుకున్న బాలిక క్షణాల్లో మాయం కావడంతో తల్లితోపాటు షాపింగ్ మాల్ సిబ్బంది షాక్‌కు గురయ్యారు. అంతా కలిసి వెతికినా పాప ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం సాయంత్రం సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు …
Read More »బాల కార్మిక నిర్మూలనలో వేల్పూర్ మండలం దేశానికే రోల్ మోడల్
నిజామాబాద్, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ ప్రోత్సాహం, అధికారుల అంకితభావం, వీడీసీలు, ప్రజాప్రతినిధుల సహకారం వల్లనే 2001లో వేల్పూర్ మండలాన్ని దేశంలోనే మొట్టమొదటి బాల కార్మికులు లేని మండలంగా ప్రకటించుకోవడం జరిగిందని 2001 సంవత్సరంలో జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ జల శక్తి మంత్రిత్వశాఖలో అదనపు కార్యదర్శిగా పని చేస్తున్న జి. అశోక్ కుమార్ తెలిపారు. దేశంలో ప్రప్రథమంగా వేల్పూర్‌ను బాల …
Read More »ఎస్‌జెడబ్ల్యూహెచ్‌అర్‌సీలో నియామకం
నిజామాబాద్, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కవిత కాంప్లెక్స్‌లో జరిగిన సమావేశంలో శుక్రవారం సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (ఎస్‌జెడబ్ల్యూహెచ్‌అర్‌సి) సంస్థలో బాల్కొండ నియోజకవర్గం బీసీ చైర్మన్‌గా గుండు నాగరాజును తెలంగాణ ఎస్‌జెడబ్ల్యూహెచ్‌అర్‌సి చైర్మన్ మామిడాల మనోహర్ నియమించారు. ప్రజా సేవ చేయటానికి మానవ హక్కుల పరిరక్షణ కోసం పని చేసేందుకు సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, …
Read More »రెడ్‌క్రాస్‌ను సందర్శించిన కేంద్ర జలశక్తి అదనపు కార్యదర్శి
నిజామాబాద్, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్రజలశక్తి అదనపు కార్యదర్శి, నిజామాబాద్ పూర్వ పాలనాధికారి అశోక్‌కుమార్, నిజామాబాద్‌లో పలు అధికారిక కార్యక్రమంలో పాల్గొని రెడ్ క్రాస్ భవనాన్ని ఆత్మీయంగా సందర్శించారు. రెడ్ క్రాస్ భవనంతో తనకు ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేస్తున్నారు. నిజామాబాద్ రెడ్ క్రాస్ సేవలకు మొత్తం మన దేశంలోనే ప్రత్యేక స్థానం ఉందని అభినందించారు. రెడ్ క్రాస్ ఈ స్థాయికి రావడానికి కారణమైన …
Read More »గడప గడపకు చట్టాలపై అవగాహన
నిజామాబాద్, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి, కొరట్‌పల్లి, కొరట్‌పల్లి తాండాలలో గడపగడపకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్టు న్యాయ సేవా అధికార సంస్థ న్యాయవాది జగన్మోహన్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాన్ ఇండియా అవగాహన కార్యక్రమంలో భాగంగా గ్రామ గ్రామాన గడపగడపకు చట్టాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగ సాధ్యమైనంత …
Read More »వేతన పెంపు జివో 60 వెంటనే అమలు చేయాలి
నిజామాబాద్, అక్టోబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంపు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికుల …
Read More »మెడికల్ ఆఫీసర్లు రోజు ఫీల్డ్‌లో వెళ్ళాలి
నిజామాబాద్, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెడికల్ ఆఫీసర్లు రోజు ఫీల్డ్‌లో వెళ్లాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశించారు. మంగళవారం ప్రగతి భవన్ సమావేశం మందిరంలో సీజనల్ వ్యాధులు, వ్యాక్సినేషన్‌పై వైద్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మెడికల్ ఆఫీసర్ రోజు కనీసం గంట సేపైనా ఫీల్డ్‌లో వెళ్లాలని అన్నారు. పదిహేను రోజులు గట్టిగా …
Read More »జిల్లా ప్రజలకు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు
నిజామాబాద్, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అందరూ సుఖ:సంతోషాలతో బతకాలని బతుకునిచ్చే బతుకమ్మ పండుగ ప్రారంభరోజు అయిన ఎంగిలిపూల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాల మహిళలకు ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ఎంతో ఇష్టంతో పూలను పేర్చి, గౌరమ్మను తీర్చి కోరిన …
Read More »ఈవీఎంల పరిశీలన
నిజామాబాద్, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్థానిక నాలుగవ పోలీస్ స్టేషన్ పక్కన గల ఈవీఎం గోదాంలో ఈవీఎంల పరిస్థితిని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పర్యటించి పరిశీలించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలలో భాగంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈవీఎంల పరిస్థితిని పరిశీలించాలని ఆదేశాలు ఉన్నందున మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు భద్రపరచి ఉన్న గదుల సీల్ ఓపెన్ చేసి …
Read More »