డిచ్‌పల్లి, సెప్టెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో గత నెల రోజులుగా ఔట్ సోర్సింగ్ ప్రతిపాధికన భర్తీ చేస్తున్న ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని, వేరే జిల్లా వారిచే భర్తీ చేయకూడదని వైస్ ఛాన్స్‌లర్ రవీందర్‌కి టిఆర్‌ఎస్‌వి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ వినతి పత్రం అందజేశారు. తెలంగాణ యూనివర్సిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, కుక్, స్వీపర్, అటెండర్, సెక్యురిటి …
Read More »ప్రత్యేక డ్రైవ్‌లో 18 సంవత్సరాలు దాటిన అందరికి వ్యాక్సిన్
నిజామాబాద్, సెప్టెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం నుండి ప్రత్యేక డ్రైవ్‌తో 18 సంవత్సరాలు నిండిన వారికి నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం అర్హులు అందరూ కవర్ అయ్యే విధంగా ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మున్సిపల్ గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలను అనుసరించి ప్రభుత్వం జారీ చేసిన ఏ బి …
Read More »20న ధర్నా
నిజామాబాద్, సెప్టెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు కోడ్ ల రద్దుకై ఐఎఫ్‌టియు జాతీయ కమిటీ పిలుపుమేరకు ఈనెల 20న కార్మిక శాఖ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యూ) రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్ అన్నారు. ఈ మేరకు గురువారం కోటగల్లిలో ఎన్‌ఆర్‌భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. మోదీ నాయకత్వంలోని …
Read More »గురువారం నుంచి 18 సంవత్సరాలు దాటిన వారందరికీ వ్యాక్సినేషన్
నిజామాబాద్, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 18 సంవత్సరాలు నిండిన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు ఈ నెల 16వ తేదీ నుంచి డోర్ టూ డోర్ సర్వే నిర్వహించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుండి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్‌తో కలిసి కొవిడ్ వ్యాక్సినేషన్ పై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ …
Read More »27న భారత్ బంద్
నిజామాబాద్, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతు వ్యతిరేక 3 చట్టాల రద్దుకై ఈనెల 27న జరిగే భారత్ బంద్ జయప్రదం చేయాలని అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ (ఏఐకెఎస్‌సిసి) ఆధ్వర్యంలో ఎన్.ఆర్ భవన్, కోటగల్లిలో పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా భాద్యులు వి.ప్రభాకర్ మాట్లాడుతూ రైతు వ్యతిరేక మూడు చట్టాలను విద్యుత్ సవరణలను రద్దు చేయాలన్నారు. పంటలకు కనీస మద్దతు …
Read More »జిల్లా జైలు తనిఖీ చేసిన సీనియర్ సివిల్ జడ్జి….
నిజామాబాద్, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం స్థానిక సారంగపూర్‌లోని నిజామాబాద్ జిల్లా జైలును జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జే విక్రమ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఖైదీలకు అందుతున్న సదుపాయాలు పరిశీలించారు, రిమాండ్ ఖైదీలను వివరాలను అడిగి తెలుసుకొని వారికి అవసరమైన న్యాయ సహాయాన్ని జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా అందించాలని అధికారులను ఆదేశించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ …
Read More »మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు…
నిజామాబాద్, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్‌లలో వినాయక చవితి సందర్భంగా ఎవ్వరైనా కమ్యూనల్ టెన్షన్ చేయడానికి ప్రయత్నిస్తే వారిపై పోలీస్ కమీషనరేటు యాక్టు ప్రకారంగా చర్యలు తీసుకొనబడుతాయని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కార్తీకేయా హెచ్చరించారు. తెలంగాణ గెజిట్ పార్ట్-4 ఎక్స్‌ట్రార్డినరీ పబ్లిష్‌డ్ బై అధారిటి ఆన్ 8-10-2016 జి.ఓ నెంబర్ 163 అండర్ సెక్షన్ …
Read More »పలు గ్రామాల్లో సిసి కెమెరాలు ప్రారంభం…
ధర్పల్లి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హొన్నాజిపేట్ గ్రామంలో 16 సిసి కెమెరాలను నిజామాబాద్ డివిజన్ ఏసిపి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ధర్పల్లి సిఐపి, ధర్పల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో తదితరులు పాల్గొన్నారు అలాగే సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుర్దుల్-పెట్ గ్రామంలో 8 సిసి కెమెరాలను నిజామాబాద్ డివిజన్ ఏసిపి ప్రారంభించారు. …
Read More »పంట నష్టం వివరాలు అందజేయాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో అధికారులతో సమన్వయ సమావేశంలో అధిక వర్షం వల్ల దెబ్బతిన్న, ప్రజావాణి దరఖాస్తులు, గణేష్ నిమజ్జనం, హరితహారం, స్కూల్స్ విసిట్‌పై జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధిక వర్షాలకు దెబ్బతిన్న పంట, వ్యవసాయ శాఖ, రోడ్లు, పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బి బ్రిడ్జిలు, ఇరిగేషన్ ట్యాంకులు, ఇండ్లు …
Read More »గెస్ట్ ఫ్యాకల్టీని రెన్యువల్ చేయాలి…
నిజామాబాద్, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీని ఈ విద్యాసంవత్సరం రెన్యువల్ చేయాలని 18 నెలలుగా పెండిరగ్‌లో ఉన్న వారి జీతాలని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పిడిఎస్‌యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం డిఐఇవోకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షురాలు కల్పన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 404 ప్రభుత్వ …
Read More »