నిజామాబాద్, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అకాల వర్షాల వల్ల వరదలతో నష్టపోయిన బాధితులకు, ఇండ్లు కోల్పోయిన వారికి రెడ్ క్రాస్ సంస్థ తరపున గంగాస్థాన్‌లో సోమవారం టార్పాలిన్ కిట్స్, అత్యవసర సామగ్రిని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రామచందర్, సెక్రటరీ ఆంజనేయులు, సొసైటీ కోశాధికారి రవీందర్, రామకృష్ణ, పిఆర్‌ఓ, తహసీల్దార్ ప్రవీణ్ తదితరులు …
Read More »మౌలిక సమస్యలు పరిష్కరించాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో సిసి రోడ్లు, స్వచ్ఛమైన తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబ్జాల నుండి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్‌టియు, పివోడబ్ల్యు, పిడిఎస్‌యు, పివైఎల్ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి కలెక్టర్‌కి వినతి పత్రం …
Read More »దేశాన్ని ప్రైవేటు పరం చేయడమే బీజేపీ లక్ష్యం
నిజామాబాద్, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం నిజామాబాద్ నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్‌లో ఎన్‌ఎస్‌యుఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌యుఐ నిజామాబాద్ జిల్లా కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ గొల్ల జాన్ హాజరయ్యారు. హైదరాబాద్‌లో అత్యాచారానికి గురై హత్య చేయబడ్డ ఆరు సంవత్సరాల బాలిక చైత్రకు నివాళులర్పించి అనంతరం నిజామాబాద్ నగరంలోని …
Read More »డిగ్రీ, పిజి ప్రవేశానికి దరఖాస్తు గడువు పెంపు
నిజామాబాద్, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2021-22 విద్యా సంవత్సరానికి డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ), పీ.జీ (ఎంఎ, ఎం.కాం, ఎంఎస్‌సి, ఎంబిఎ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు రూ. 200 అపరాధ రుసుమతో ఈనెల 18 వరకు గడువు పెంచినట్లు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్ డా.యన్.అంబర్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో డిగ్రీ ప్రవేశానికి …
Read More »పౌరుల మధ్య పట్టువిడుపులుంటేనే ప్రగతి
నిజామాబాద్, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పౌరుల వ్యక్తిగత ఆర్థిక ఎదుగుదల పైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉన్నదని, కక్షలు, కార్పణ్యాలతో అభివృద్ధికి ఆటంకాలేనని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్ ఎస్.గోవర్ధన్ రెడ్డి అన్నారు. పౌరుల మధ్య పట్టువిడుపులుంటేనే ప్రగతి వైపు పయనం ఆటంకాలు లేకుండా వెలుతుందని ఆయన తెలిపారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని సంస్థ కార్యాలయం న్యాయసేవా సదన్‌లో జాతీయ …
Read More »తెలంగాణ అస్తిత్వ పతాక కాళోజి
నిజామాబాద్, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాహిత్య, రాజకీయ, సామాజిక అస్తిత్వ పతాక కాళోజి నారాయణ రావు అని నిజామాబాద్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రాజ్ కుమార్ సుబేదార్ అన్నారు. కాళోజి నారాయణ రావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసిన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతు ప్రజల సమస్యలని తన సమస్యలుగా కవితల రూపంలో ఆవిష్కరించిన మహోన్నతుడని తెలిపారు. …
Read More »జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు
నిజామాబాద్, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. చేపట్టిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా సజావుగా జరగాలని, సుఖాలు, సంతోషాలు లభించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసిఆర్ రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం చేపడుతున్న పనులు, ప్రాజెక్టులు, పథకాలు ఎలాంటి ఆటంకాలు …
Read More »మట్టి విగ్రహాలు పర్యావరణ హితం
నిజామాబాద్, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను ఉపయోగించడం ఎంతైనా ముదావహమని, కాలుష్య రహితమని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో జిల్లా అధికారులకు ఉద్యోగులకు మట్టితో చేసిన గణపతి ప్రతిమలను కలెక్టర్ ఉచితంగా పంపిణీ చేశారు. ఆయన ముందుగా జిల్లా ప్రజలకు వినాయక చవితి నవరాత్రులు జండా బాలాజీ …
Read More »వరద బాధితులకు కవిత ఆపన్న హస్తం…
నిజామాబాద్, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిజామాబాద్ నగరం అతలాకుతలం అయింది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఎమ్మెల్సీ కవిత నేనున్నానంటూ వరద బాధితులకు తన ఆపన్న హస్తాన్ని అందించారు. గంగస్థాన్ ఫెసు 2 పరిధిలోని వాగు పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న బాధితుల ఆకలి తీర్చిన కవిత గురువారం 150 మంది బాధిత కుటుంబాలకు నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ …
Read More »యువికెన్ పౌండేషన్ సేవలు అభినందనీయం
నిజామాబాద్, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అత్యంత విపత్కర కరోనా సమయంలో యు.వి. కెన్ పౌండేషన్ విలువైన వైద్య సదుపాయాలు అందించారని అందుకు అనుగుణంగా వారి సేవలకు గుర్తింపుగా సంస్థ 9 వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పోస్టల్ కవర్ విడుదల చేయడం ద్వారా మరింత ప్రోత్సహించినట్లు అయ్యిందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. యువికెన్ తొమ్మిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని తపాల శాఖ ప్రత్యేకంగా …
Read More »