District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

పౌరుల మధ్య పట్టువిడుపులుంటేనే ప్రగతి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పౌరుల వ్యక్తిగత ఆర్థిక ఎదుగుదల పైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉన్నదని, కక్షలు, కార్పణ్యాలతో అభివృద్ధికి ఆటంకాలేనని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్‌ ఎస్‌.గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. పౌరుల మధ్య పట్టువిడుపులుంటేనే ప్రగతి వైపు పయనం ఆటంకాలు లేకుండా వెలుతుందని ఆయన తెలిపారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని సంస్థ కార్యాలయం న్యాయసేవా సదన్‌లో జాతీయ …

Read More »

తెలంగాణ అస్తిత్వ పతాక కాళోజి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సాహిత్య, రాజకీయ, సామాజిక అస్తిత్వ పతాక కాళోజి నారాయణ రావు అని నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు రాజ్‌ కుమార్‌ సుబేదార్‌ అన్నారు. కాళోజి నారాయణ రావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసిన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతు ప్రజల సమస్యలని తన సమస్యలుగా కవితల రూపంలో ఆవిష్కరించిన మహోన్నతుడని తెలిపారు. …

Read More »

జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. చేపట్టిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా సజావుగా జరగాలని, సుఖాలు, సంతోషాలు లభించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం చేపడుతున్న పనులు, ప్రాజెక్టులు, పథకాలు ఎలాంటి ఆటంకాలు …

Read More »

మట్టి విగ్రహాలు పర్యావరణ హితం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను ఉపయోగించడం ఎంతైనా ముదావహమని, కాలుష్య రహితమని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో జిల్లా అధికారులకు ఉద్యోగులకు మట్టితో చేసిన గణపతి ప్రతిమలను కలెక్టర్‌ ఉచితంగా పంపిణీ చేశారు. ఆయన ముందుగా జిల్లా ప్రజలకు వినాయక చవితి నవరాత్రులు జండా బాలాజీ …

Read More »

వరద బాధితులకు కవిత ఆపన్న హస్తం…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిజామాబాద్‌ నగరం అతలాకుతలం అయింది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఎమ్మెల్సీ కవిత నేనున్నానంటూ వరద బాధితులకు తన ఆపన్న హస్తాన్ని అందించారు. గంగస్థాన్‌ ఫెసు 2 పరిధిలోని వాగు పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న బాధితుల ఆకలి తీర్చిన కవిత గురువారం 150 మంది బాధిత కుటుంబాలకు నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ …

Read More »

యువికెన్‌ పౌండేషన్‌ సేవలు అభినందనీయం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అత్యంత విపత్కర కరోనా సమయంలో యు.వి. కెన్‌ పౌండేషన్‌ విలువైన వైద్య సదుపాయాలు అందించారని అందుకు అనుగుణంగా వారి సేవలకు గుర్తింపుగా సంస్థ 9 వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పోస్టల్‌ కవర్‌ విడుదల చేయడం ద్వారా మరింత ప్రోత్సహించినట్లు అయ్యిందని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. యువికెన్‌ తొమ్మిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని తపాల శాఖ ప్రత్యేకంగా …

Read More »

కాలం నాడీ తెలిసిన ప్రజాకవి కాళోజీ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాళోజీ నారాయణరావు కాలం నాడీ తెలిసిన వాడని, ప్రజల కన్నీళ్లు తుడిచిన కర్మజీవి అని, ప్రజల జీవితాలను కవిత్వీకరించిన ప్రజాకవి అని ప్రముఖ అర్షకవి ఆచార్య శ్రీధర అన్నారు. ఆయన గురువారం కేర్‌ డిగ్రీ కళాశాలలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కాళోజీ జయంతి సందర్భంగా నిర్వహించిన తెలంగాణ భాషా దినోత్సవ కవి సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. …

Read More »

అందుబాటులో యూరియా

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులకు అందుబాటులో యూరియా నిల్వలు ఉన్నాయని, ఇంకా జిల్లాకు గురు, శుక్ర, శని మూడు రోజుల్లో 2 వేల 700 మెట్రిక్‌ టన్నులు యూరియా వస్తుందని ఇప్పటికే 2 వేల 300 నిలువ ఉందని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. గురువారం తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో యూరియా ఎరువు సరఫరా గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా …

Read More »

పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నిజామాబాద్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గుండారం గ్రామంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, గణేష్‌ మండపాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. కార్యక్రమంలో ఏసిపి నిజామాబాద్‌ వెంకటేశ్వర్లు, సౌత్‌ రూరల్‌ సిఐపి రవి, రూరల్‌ ఎస్‌ఐ లింబాద్రి, గుండారం గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More »

కలెక్టరేట్‌లో కాళోజీ జయంతి వేడుకలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. కాలోజి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఆయన జయంతిని పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి కాళోజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాళోజీ సేవలను, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »