శనివారం, జనవరి.25, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం -హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : ఏకాదశి సాయంత్రం 6.24 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : జ్యేష్ఠ పూర్తియోగం : ధృవం తెల్లవారుజామున 3.40 వరకుకరణం : బాలువ సాయంత్రం 6.24 వరకు వర్జ్యం : ఉదయం 11.26 – 1.09దుర్ముహూర్తము : ఉదయం 6.37 – 8.07అమృతకాలం : రాత్రి 9.44 – 11.27రాహుకాలం …
Read More »మహిళలు ఎదగడానికి కుటుంబ సభ్యల సహకారం చాలా అవసరం..
నిజామాబాద్, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళ శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ బాలిక దినోత్సవం పురస్కరించుకొని, భేటీ భచావో భేటీ పడావో కార్యక్రమం ప్రారంభించి పది సంవత్సరాలు పూర్తి ఐన సందర్బంగా స్పోర్ట్స్ గ్రౌండ్ నుండి న్యూ అంబేద్కర్ భవన్ వరకు విద్యార్థినిలచే ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించి తదుపరి న్యూ అంబేద్కర్ భవనములో …
Read More »కామారెడ్డి వార్డు సభలో పాల్గొన్న కలెక్టర్
కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హత కలిగిన పేదలకు లబ్ధి చేకూర్చాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 36 వ వార్డులో ప్రజాపాలన వార్డు సభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం అర్హులైన పేదల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, జనవరి.24, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : దశమి రాత్రి 07.20 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : అనూరాధ పూర్తియోగం : వృద్ధి తెల్లవారుజామున 05.07 వరకుకరణం : భద్ర సాయంత్రం 7.20 వరకు వర్జ్యం : ఉదయం 09.27-11.11దుర్ముహూర్తము : ఉదయం 09.07-.09.52పగలు 12.50-01.35అమృతకాలం : రాత్రి 07.50 – 09.34రాహుకాలం : ఉదయం …
Read More »సీనియర్ న్యాయవాది మృతి
నిజామాబాద్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది పొద్దుటూరు సదానంద్ రెడ్డి గురువారం మృతి చెందారు. ఆర్మూర్ మండలం ఇస్సపల్లి గ్రామానికి చెందిన ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి లా పట్ఠాభద్రులై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని నిజామాబాద్ జిల్లాకోర్టులో న్యాయవాదిగా యాబై ఏళ్లకు పైగా ప్రాక్టీస్ చేశారని బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్‌మోహన్ …
Read More »నాణ్యత ప్రమాణాలు విస్మరిస్తే చర్యలు
నిజామాబాద్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాంఘిక సంక్షేమ ఇతర గురుకుల వసతి గృహాలలో విద్యార్థిని విద్యార్థులకు సమకూర్చే భోజనం మెనూ ప్రకారము నాణ్యతను విస్మరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి యోగితారాణ హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా ధర్మారం గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, పాఠశాల ను రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి యోగితా రాణ గురువారం …
Read More »వివరాలను వెంటదివెంట నమోదు చేయాలి
నిజామాబాద్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న సంక్షేమ పథకాలకు సంబంధించి క్షేత్రస్ధాయి పరిశీలన తో పాటు, గ్రామ సభల ద్వారా సేకరించిన వివరాలను వెంటదివెంట ఆన్ లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. బోధన్ మండలం బండార్ పల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన ప్రజా పాలన గ్రామ సభ …
Read More »నేటి పంచాంగం
గురువారం, జనవరి.23, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : నవమి మధ్యాహ్నం 3.18 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : విశాఖ తెల్లవారుజామున 3.22 వరకుయోగం : గండం తెల్లవారుజామున 3.52 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 3.18 వరకుతదుపరి వణిజ తెల్లవారుజామున 4.11 వరకు వర్జ్యం : ఉదయం 7.09 – 8.54దుర్ముహూర్తము : ఉదయం 10.20 …
Read More »అర్హుందరికీ లబ్ది చేకూర్చేందుకే ప్రజా పాలన గ్రామ సభలు
నిజామాబాద్, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంక్షేమ పథకాల ద్వారా అర్హులందరికీ లబ్ధి చేకూర్చడమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రజా పాలన గ్రామ సభలు నిర్వహిస్తోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడిరచారు. ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద లబ్ధి పొందేందుకు గాను అర్హులైన ప్రతి …
Read More »నిర్దేశిత ప్రణాళికకు అనుగుణంగా గ్రామ, వార్డు సభలు నిర్వహించాలి
నిజామాబాద్, జనవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిర్దేశిత ప్రణాళికకు అనుగుణంగా ప్రజాపాలన గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఈ నెల 24 వరకు కొనసాగనున్న గ్రామ సభల నిర్వహణపై మంగళవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, జూపల్లి …
Read More »