నిజామాబాద్, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంతర్జాతీయ బాలల ఒడంబడిక చేర్చబడిన బాలల హక్కుల బాలల న్యాయ చట్టం 2015 ప్రకారం రాష్ట్రంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జె. శ్రీనివాస రావు తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో ఈ కమిషన్ ఇతర సభ్యులతో కలిసి మంగళవారం కలెక్టరేట్లో బాల …
Read More »పేద చెస్ క్రీడాకారులకు ఎమ్మెల్సీ కవిత చేయూత
నిజామాబాద్, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. అంతర్జాతీయ చెస్ పోటీలకు ఎంపికైన ఇద్దరు నిజామాబాద్ బాలికలకు అర్థిక సాయం అందించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నర్సింగరావు యొక్క ఇద్దరు కుమార్తెలు హర్షిత, రిషితలు చెస్ క్రీడాకారిణిలు. నిజామాబాద్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తున్న వీరిద్దరూ అనేక చెస్ పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. త్వరలో నేపాల్‌లో జరిగే …
Read More »మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
నిజామాబాద్, ఆగష్టు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎమ్మెల్సి కవిత నిజామాబాద్ రూరల్ మ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో సోమవారం విస్తృతంగా పర్యటించారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి పలు అభివృద్దికార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదట కాలూరు గ్రామశివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అలయ ప్రాంగణంలో మొక్క నాటి నీరుపోశారు. అనంతరం అక్కడే కాలురు చెరువు మిని ట్యాంక్ బండ్ నిర్మాణపనులకు శంకు స్థాపన …
Read More »స్వాతంత్య్ర ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి
నిజామాబాద్, ఆగష్టు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈసారి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆగస్ట్ 15న స్వాతంత్య్ర ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని, ప్రతి ఒక్కరు కోవిడ్ రూల్స్ పాటిస్తూ ప్రతి కార్యాలయంలో జరుపుకోవాలని ప్రతి ఒక్కరు పరేడ్ గ్రౌండ్‌కు రావాలని, ప్రతిదీ కలర్ ఫుల్‌గా ఉండాలని ఆదేశించారు. అదేవిధంగా హరిత హారంలో నూటికి నూరు శాతం లక్ష్యాన్ని ఈ సంవత్సరమే పూర్తి చేయడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ …
Read More »మోడీ దిష్టిబొమ్మ దగ్దం
నిజామాబాద్, ఆగష్టు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత కమ్యూనిస్టు పార్టీ, (సిపిఐ) ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటియుసి) ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్ బస్టాండ్ దగ్గర వ్యవసాయ, కార్మిక, రైతు వ్యతిరేక చట్టాలకు నిరసన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య మాట్లాడుతూ …
Read More »10న రుణమాఫీ వివరాలు సిద్ధం చేయాలి
నిజామాబాద్, ఆగష్టు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 10వ తేదీలోగా 50 వేల లోపు పంట రుణాల వివరాలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి బ్యాంకు, వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుండి సెల్ కాన్పారెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో రైతులకు రూ. 50 వేల లోపు రుణమాఫీకి సంబంధించి వివరాలు సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించారు. 1 ఏప్రిల్ 2014 …
Read More »టి.ఎస్. బి-పాస్ ల అనుమతుల విషయంలో కచ్చితమైన నిబంధనలు పాటించాలి
నిజామాబాద్, ఆగష్టు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన టిఎస్ బిపాస్ (భవనముల అనుమతి చట్టం) అత్యంత ముఖ్యమైనదని చట్టం ద్వారా అక్రమ నిర్మాణాలను తొలగించడమే కాకుండా అనుమతులకు దరఖాస్తు చేసిన వారికి నిర్ణీత సమయంలో అప్రూవల్ చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో …
Read More »బృహత్ పల్లె ప్రకృతి వనంలో సోమవారం నుండి ప్లాంటేషన్
నిజామాబాద్, ఆగష్టు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బృహత్ పల్లె ప్రకృతి వనంలో సోమవారం నుండి ప్లాంటేషన్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్సు హాల్ నుండి బృహత్ పల్లె ప్రకృతి వనం, బ ృహత్ పట్టణ ప్రకృతి వనం, హెల్త్ సర్వే, టిఎస్ బి పాస్., ఎస్సీ, ఎస్టీ వాడలలో మౌలిక సదుపాయాల సర్వేపై మున్సిపాలిటీ, మండల …
Read More »రెండు రోజుల్లో హెల్త్ సర్వే పూర్తి
నిజామాబాద్, ఆగష్టు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 3 నుండి జిల్లాలో చేపట్టిన హెల్త్ సర్వే రెండు రోజుల్లో పూర్తి కానుందని, ప్రజలు మంచి సహకారం అందిస్తున్నారని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను సర్వే ద్వారా పూర్తిస్థాయిలో తెలుసుకొని వారికి అవసరమైన చికిత్సలు అందించడానికి జిల్లాలో కోవిడ్, టీబి, లెప్రసీ, తలసేమియా, డయాలసిస్, …
Read More »జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్దాం
నిజామాబాద్, ఆగష్టు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా ముందుకు వెళ్దామని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, నగర మేయర్ నీతూ కిరణ్ పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ 87వ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఏర్పాటు చేయగా శుక్రవారం కంఠేశ్వర్‌లో గల ఆయన విగ్రహానికి పూలమాలవేసి వారిరువురు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం …
Read More »