నిజామాబాద్, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ ఉద్యోగం నుండి రిటైర్ అయిన రోజునే అతనికి రావలసిన పెన్షనరీ బెనిఫిట్స్ అన్నీ ఏకకాలంలో అతని చేతిలో పెట్టి గౌరవంగా ప్రభుత్వ వాహనంలో ఇంటికి పంపాలన్న ముఖ్యమంత్రి గారి ఆశయాలకు, ఆయన రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చిన భరోసా భిన్నంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, చనిపోయిన పెన్షన్నర్ కుటుంబీకులకు ఇవ్వవలసిన మట్టి ఖర్చులు చెల్లించేందుకు కూడా (అంతిక్రియలు …
Read More »స్ఫూర్తి ప్రదాత దాశరధి మహాకవి
నిజామాబాద్, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహాకవి దాశరథి పాదస్పర్శతో నిజామాబాద్ గడ్డ మరింత చైతన్యం పొందిందనీ, ప్రతి ఉద్యమంలో తన సత్తాచాటి తెలంగాణకు ఆయువుపట్టుగా నిలిచిందని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అన్నారు. గురువారం దాశరథి జయంతి సందర్భంగా కేర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దాశరథి కవులకు రచయితలకు కాదు ప్రజావాహిని మొత్తానికి చైతన్య …
Read More »పీ.ఎఫ్ రీజినల్ కమీషనర్ మొండి వైఖరి విడనాడాలి
నిజామాబాద్, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రావిడెంట్ ఫండ్ రీజనల్ కమీషనర్ మొండి వైఖరిని ఖండిస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యూ) రాష్ట్ర కమిటీ శ్రామిక భవన్, కోటగల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టీ.యూ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల పీ.ఎఫ్ రికార్డులు ఆధార్, బ్యాంక్ ఖాతా రికార్డులతో సరిపోలక, …
Read More »19 నుంచి ఆన్‌లైన్ తరగతులు
నిజామాబాద్, జూలై 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డా.బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2020`21 అకడమిక్ డిగ్రీ తృతీయ సంవత్సర ఆరవ సెమిస్టర్ తరగతులను ఆన్‌లైన్ ద్వారా ఈనెల 19 నుంచి 20 వరకు కోర్ పేపర్‌లను, ఈనెల 26 నుంచి 31 వరకు ఎలక్టివ్ పేపర్‌లకు తరగతులు బోధింపబడుతున్నట్టు రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్‌సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్‌కు లాగిన్ అయి …
Read More »జాతీయ కౌన్సిల్ కోసం ఢిల్లీ బయలు దేరిన నాయకులు
నిజామాబాద్, జూలై 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోడీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత ఎనిమిది నెలలుగా ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న రైతాంగ పోరాటంలో భాగస్వామిగా ఏ.ఐ.కే.ఎం.ఎస్ చురుకైన పాత్ర పోషిస్తుందని, పోరాటాలను సమన్వయం చేస్తూ సమీక్షించుకోవడం కొరకు జాతీయ కౌన్సిల్‌ను ఢిల్లీ రైతు పోరాట కేంద్రంలో జూలై 19, 20 తేదీల్లో జరుపుకుంటుందని ఏఐకెఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్, …
Read More »అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం…
నిజామాబాద్, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చలో రాజ్ భవన్ కార్యక్రమానికి వెళ్లిన అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తల అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వేణురాజ్ మాట్లాడుతూ పెరిగిన డీజిల్ పెట్రోల్ పన్నులకు …
Read More »భుక్తి కొరకే ప్రకృతి వ్యవసాయం
నిజామాబాద్, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మా పల్లే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నర్సింగపల్లి గ్రామంలో దాదాపు 40 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చెయ్యటానికి ముందు రావడం హర్షణీయం అని, ప్రకృతి సేద్యం, గో ఆదారిత వ్యవసాయ మార్గదర్శి విజయరామరావు అన్నారు. హరిత విప్లవం పేరిట ప్రకృతిని నాశనం చేసి మన ఆహారాన్ని విషపూరితం చేశారన్నారు. ఇప్పుడు మాపల్లె ద్వారా మన పూర్వీకుల వంగడాలను …
Read More »పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి
నిజామాబాద్, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొత్తగా నియమించబడ్డ మున్సిపల్ డ్రైవర్లు, కార్మికులకు పెండిరగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ కరోనా ఉద్ధృతంగా ఉన్న సమయంలో కార్పొరేషన్‌లో నియమింపబడి, తమ ప్రాణాలను సైతం లెక్క చేయక మున్సిపల్ కార్మికులు, …
Read More »పింఛను దారుల సమస్యలు పరిష్కరించండి
నిజామాబాద్, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు శాస్త్రుల దత్తడ్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ సందర్భాలలో రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అందులో ప్రధానంగా 61 …
Read More »క్రీడాకారులను ప్రోత్సహించడం గొప్ప స్ఫూర్తి
నిజామాబాద్, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్రీడాకారులు ఎంతో కష్టపడి భారతదేశ కీర్తి పతాకాలను ఎగర వేస్తారని పలువురు కొనియాడారు. నిజామాబాద్ అమెచ్యూర్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ చర్మ వైద్య నిపుణులు రేవంత్ దాదాపు 25 మంది బాక్సింగ్ క్రీడాకారులకు ట్రాక్ సూట్‌లను అందించారు. క్రీడాకారులను గుర్తించి వారిని ప్రోత్సహిస్తే దేశ సేవతో సమానం అని వక్తలు డాక్టర్ రేవంత్‌ని అభినందించారు. …
Read More »