District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

సుభాషితం

కందప‌ద్యం తియ్య‌ని మాట‌లు బ‌లుకుచు క‌య్య‌ముకే మూల‌మైన క‌థ‌ల ర‌చింతుర్‌ నెయ్య‌ము గురిపించెడు పె ద్ద‌య్య‌ల మ‌రియాద‌న‌మ్ముట‌దిమోసంబౌ!! అభిశ్రీ – సెల్ ః 9492626910

Read More »

పంచాంగం

తేది : 13, జూన్ 2021 సంవత్సరం : ప్లవనామ సంవత్సరం ఆయనం : ఉత్తరాయణం మాసం : జ్యేష్ఠమాసం ఋతువు : గ్రీష్మ ఋతువు కాలము : వేసవికాలం వారము : ఆదివారం పక్షం : శుక్లపక్షం తిథి : తదియ – (శ‌నివారం రాత్రి 8 గం॥ 16 ని॥ నుంచి ఆదివారం రాత్రి 9 గం॥ 37 ని॥ వరకు) నక్షత్రం : పునర్వసు – …

Read More »

తప్పు స‌రిదిద్దుకోవ‌డానికి ఒక అవ‌కాశం ఇవ్వాలి

నిజామాబాద్‌, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః శ‌నివారం హైదరాబాద్ నుండి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఎమ్. మహేందర్ రెడ్డి, ఐ.పి.యస్, రాష్ట్ర వ్యవసాయ సెక్రేటరీ రఘునందన్ రావు “నకిలీ విత్తనాల నిరోధాలపై ” వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విత్తన డీలర్లను, ప్రాసెసింగ్ సంస్థలను పరిశీలించేటప్పుడు …

Read More »

వేత‌నాలు పెంచ‌క‌పోవ‌డం బాధాక‌రం

నిజామాబాద్‌, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఏఐటియుసి ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ముందు ఆసుపత్రి కార్మికులు రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం. 60 ప్ర‌తుల‌ను శ‌నివారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య, తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పి.సుధాకర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 60 …

Read More »

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి

నిజామాబాద్, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఏఐసీసీ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరల పెరుగుదలకు నిరసనగా చేపట్టిన కార్యక్రమానికి వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్ గౌడ్ హాజరై కాంగ్రెస్ భవన్ నుండి సాయిరెడ్డి పెట్రోల్ పంపు వరకు కేంద్ర ప్రభుత్వ …

Read More »

నిజామాబాద్ లో ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఎమ్మెల్సీ కవిత శుక్రవారం ఉదయం 8 నుండి 10 గంటల వరకు కార్యకర్తలు, నాయకులకు నిజామాబాద్ క్యాంప్ ఆఫీస్ లో అందుబాటులో ఉంటారు. తనను కలవడానికి వచ్చే వారు తప్పనిసరిగా కోవిడ్ నియమ నిబంధనలు పాటించి మాస్క్ ధరించవలసిందిగా ఆమె కోరారు.

Read More »

పెళ్లికి ఆర్థిక సహాయం

రామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః పెళ్లికి ఆర్థిక సహయం చేసినట్లు పదవతరగతి పూర్వ విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా సందర్భంగా వారు మాట్లాడుతూ, పెళ్లి కుమారుడు రాజశేఖర్ నిరుపేద కుటుంబం అయినందున 1999-2000 బ్యాచ్ కు చెందిన పదవతరగతి మిత్రులు విరాళాలు సేకరించి పదహారు వేల ఐదు వందలు నగదు సహయం అంధజేశామని చెప్పారు. ఇదే గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ యూత్ సభ్యులు పదహారు …

Read More »

నూతన సమీకృత కలెక్టరేట్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

నిజామాబాద్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నూతన సమీకృత కలెక్టరేట్ ను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పర్యటించి పరిశీలించారు. బుధవారం బైపాస్ రహదారి సమీపములో నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో సివిల్ వర్క్స్ పూర్తి అయినందున కార్యాలయానికి ఇంటర్నెట్, టెలిఫోన్ కనెక్షన్ త్వరగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మీటింగ్ హాల్, కలెక్టర్ ఛాంబర్, మినిస్టర్ ఛాంబర్, వివిధ శాఖలకు కేటాయించిన …

Read More »

టెలిమెడిసిన్ ప్రాజెక్ట్ సైన్ బోర్డ్, బ్రోచర్ ను ఆవిష్క‌రించిన క‌లెక్ట‌ర్‌

నిజామాబాద్ జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః టెలిమెడిసిన్ ప్రాజెక్ట్ సైన్ బోర్డ్, బ్రోచర్ ను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆవిష్కరించారు. బుధవారం కలెక్టరేట్లో ఐ-కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాలలో, పట్టణాలల్లో నివసించే ప్రజలకి ఒక ఫోన్ కాల్ చేసి “ఉచిత టెలి మెడిసిన్” ద్వారా నేరుగా వైద్యసేవలు అందించాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని …

Read More »

ఆక్సిజన్ జనరేట్ చేసుకోవడం వల్ల మరింత నమ్మకం

నిజామాబాద్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఆక్సిజన్ మన దగ్గరే జనరేట్ చేసుకుంటే పేషెంట్లకు మరింత నమ్మకంగా ట్రీట్మెంట్ ఇవ్వవచ్చని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో సిఐఐ, టిసిఎస్‌, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా జనరల్ ఆసుప‌త్రికి 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ను విరాళంగా కలెక్టర్‌కు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కరోనా వైరస్ నేపథ్యంలో ఆక్సిజన్ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »