హైదరాబాద్, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ కేబినెట్ సమావేశం మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జరుగనున్నది. రాష్ట్రంలో వైద్యం, కరోనా స్థితిగతులు, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయం పనులు, లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనే అంశాల మీద కేబినెట్ చర్చించనుంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతి, చేపట్టవలసిన చర్యలు, వానాకాలం సాగునీరు, తదితర సంబంధిత అంశాలను సమీక్షిస్తారు. ప్రభుత్వం తీసుకుంటున్న పటిష్ట చర్యల …
Read More »విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ బ్యాంకు ఏర్పాటు చేయడం ఎంతో మేలు
నిజామాబాద్, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కరోనా రోగులకు అత్యవసరమైన ఆక్సిజన్ అందించడానికిఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక కవిత కాంప్లెక్స్ లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఆక్సిజన్ బ్యాంక్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా పేషెంట్లకు ఎవరికైతే అవసరం ఉన్నదో వారికి ఆక్సిజన్ …
Read More »బిగాల కు కరోనా పాజిటీవ్..
తెలంగాణలో కరోనా బారిన పడిన మూడో ఎమ్మెల్యే… ఆందోళనలో అనుచరులు… నిజామాబాద్ జిల్లాలో రెండో ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లాలో మరో ఎమ్మేల్యే కరోనా బారిన పడ్డారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాకు కరోనా పాజిటీవ్ రావడంతో చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లారు. గణేశ్ గుప్తా రెండు మూడు రోజులగా అనారోగ్యంగా ఉండడంతో షాంపిల్స్ తీసి టెస్టుకు పంపించగా పాజిటీవ్ రిపోర్టు వచ్చింది. తెలంగాణలో కరోణా బారిన పడిన …
Read More »పది పరీక్షలు వాయిదా..
పదవ తరగతి పరిక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తుసుకుంది. జిహెచ్ఎంసీ పరిధి మినహా తెలంగాణ మిగితా ప్రాంతాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించు క్ోవచ్చని హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యం లో పరీక్షల నిర్వహాణ క్షేమం కాదని ప్రభుత్వం వాయిదా నిర్ణయం తీసుకుంది. . పరీక్షల షెడ్యూల్ లో ఎటువంతి మార్పు ఉండదు. ఈ నెల 8 నంచి 10 వ తరగతి పరీక్షలు …
Read More »పెద్దపల్లి, జగిత్యాలలో భారీ వర్షం
పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. కొన్ని గ్రామాల్లో వడగళ్ల వాన పడింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం సాయంపేటలో చెట్టుపై పిడుగు పడడంతో ఆవుల భూమయ్యకు చెందిన 33 గొర్రెలు మృతి చెందాయి. బాధితుడిని ఆదుకుంటామని మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. ఖిలావనపర్తిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోని 3 చెట్లు పడి పోవడంతో ప్రహరీ కూలింది. పలు ప్రదేశాల్లో ఆరు విద్యుత్ …
Read More »కరోనాను కట్టడి చేశాం..జెడ్పి చైర్మన్.
జిల్లాలో రాష్ట్రంలోనే రెండవ స్థానంలో అత్యధికంగా 61 కేసులు నమోదయినప్పటికి, అతి తక్కువ సమయంలో కరోనాను కట్టడి చేయగలిగామని జెడ్పీ ఛైర్మన్ దాదన్నగారి మధుసూదన్ రాంవు అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా ప్రజా పరిషత్ మూడవ సాధారణ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ సమావేశ హాలులో జరిగింది.కరోనా వల్ల సర్వసభ్య సమావేశం నిర్వహించడం ఆలస్యం అయిందన్నారు. సకాలంలో ధాన్యం సేకరణ పూర్తి చేసిన జిల్లా కలెక్టర్, వారి యంత్రాంగానికి …
Read More »మార్కెట్ సమస్యపై బిజెపి రాస్తారోఖో …
కామారెడ్డి జిల్లా కేంద్రంలో కూరగాయల మార్కెట్…కు స్థలం చూపాలని బిజెపి ఆద్వర్యం లో బుదవారం ఆందోళన చేశారు. కొద్ది రోజుల క్రితం డైలీ మార్కెట్ నుండి గంజ్ లోకి మార్చారు. అనంతరం కరొనా నేపథ్యంలో నిన్నటి వరకు క్లాసిక్ గోల్డెన్ ఫంక్షన్ హాలు లో నిర్వహించారు. లాక్ డౌన్ ఎత్తి వేశారని క్లాసిక్ గోల్డెన్ యాజమాన్యం తాళం వేసింది. ఇటు గంజ్ గేటు కు కూడా తాళం వేయటం తో …
Read More »కరోనా కరాళ నృత్యం -రెండు లక్షలు దాటిన కేసులు ..
.. కరోనా కేసులు రోజురోజుకు పెరుగడం అందోళన కలిగిస్తోంధి. డెబ్బై రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతున్నా కేసులు పెర్గుతున్నాయి తప్ప తగ్గడం లేధు. భారత్ లో కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. మంగళ వారం రికార్డు స్థాయిలో 8909 కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,07,615 కు చేరింది. ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 581 గా వుంది. రోజు లక్ష …
Read More »స్వరాష్ట్రం లో సంక్షేమ ఫలాలు
ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆదిలాబాద్ సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట్రావతరణ వేడుకల్లో పాల్గోని జెండా ఎగెర వేశారు. ముందుగా ఆదిలాబాద్ అమరవీరుల స్తూపం వద్ద నివాలులు అర్పించారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశల్ని, ఆశయాల్ని నెరవేరుస్తూ… అనితరసాధ్యమైన తెలంగాణ సాధించి అందరి కళ్లలో ఆనందాన్ని నింపిన ధీరులు, స్ఫూర్తి …
Read More »జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద
జెండా ఆవిష్కరిస్తున్న వెంకటరమణా రెడ్డి కామారెడ్డి తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలను కామారెడ్డి బీజేపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటరమణారెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణ కల్వకుంట్ల కుటుంబ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిందని, నీళ్లు నిధులు నియామకాల ప్రాతిపాదికన కొట్లాడిన తెలంగాణ ప్రజానీకానికి కొత్తగా ఒరిగిందేమి లేదని ముఖ్యంగా కామారెడ్డి నియోజక …
Read More »