District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

వర్షాల వల్ల సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోండి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండు రోజులపాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ప్రజలు అంటురోగాల బారిన పడకుండా నివారణ కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ నుండి సంబంధిత అధికారులతో సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీ వర్షాలతో పారిశుద్ధ్యం పేరుకుపోయి ఉండే అవకాశం ఉందని అదేవిధంగా ప్రజల ఆవాసాలలో …

Read More »

భగత్‌సింగ్‌ ఆశయాలను కొనసాగిద్దాం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత స్వాతంత్రోద్యమ యువ కెరటం కామ్రేడ్‌ భగత్‌ సింగ్‌ జయంతి సందర్భంగా కోటగల్లీలో గల భగత్‌ సింగ్‌ విగ్రహానికి పి.డి.ఎస్‌.యు, పీవోడబ్ల్యూ, పీవైఎల్‌, ఐ.ఎఫ్‌.టీ.యు సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యూ జిల్లా అధ్యక్షురాలు కల్పన, పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గోదావరి, సంధ్యారాణి మాట్లాడుతూ కామ్రేడ్‌ భగత్‌ సింగ్‌ దోపిడీ పీడనలు …

Read More »

జిల్లాలో అత్యధిక వర్షపాతం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదయిందని ఈ సీజన్‌లోనే కాకుండా గత మూడు సంవత్సరాలుగా కూడా ఇంత పెద్ద వర్షం జిల్లాలో కురువ లేదని అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండి ఎక్కడ కూడా ప్రజలకు గాని మూగజీవాలకు గాని హానికాకుండా ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని రహదారులు చెరువులు ఎక్కడైనా దెబ్బతింటే లేదా తెగిపోయిన వెంటనే పునరుద్ధరణ …

Read More »

పరిస్థితులు అదుపులోనే…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గులాబ్‌ తుఫాన్‌ ప్రభావం వల్ల జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసినప్పటికీ కొంతమేర పంట నష్టం మినహా పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నదని అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. సోమవారం నుండి …

Read More »

ఆదర్శం నర్సింగ్‌పల్లి ప్రకృతి వ్యవసాయం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రక ృతి వ్యవసాయం చెయ్యడం అంటే దేశం యొక్క రుణం తీసుకోవడమేనని, వ్యవసాయ సంఘాలు అంటే కేవలం వ్యవసాయం ఎలా చెయ్యడమో, పండిరచిన పంటను మార్కెటింగ్‌ చెయ్యడం కాదు, రైతులు అన్ని విధాలుగ అభివృద్ధి చెందడం, కాని ఇక్కడ నర్సింగ్‌పల్లిలో ప్రకృతి వ్యవసాయం చెయ్యడమే కాకుండ దానికి ఆధ్యాత్మికత చేర్చడంతో లోక కళ్యాణానికి ఇక్కడే మళ్లీ బీజం పడ్డది …

Read More »

సాఫ్ట్‌బాల్‌ విజేతలకు సన్మానం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ సాఫ్ట్‌ బాల్‌ పోటీలలో పథకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా అడిషనల్‌ కలెక్టర్లు చిత్రా మిశ్రా, చంద్రశేఖర్‌ సన్మానించి అభినందించారు. ఈనెల 19 నుంచి 23 వరకు ఒరిస్సా రాష్ట్రంలోని కటక్‌లో జరిగిన 33 వ సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ జాతీయ పోటీలలో జిల్లా క్రీడాకారులు రాష్ట్ర జట్టు తరఫున సౌమ్య రాణి, రాణి, సృజన, సౌందర్యలు పాల్గొని …

Read More »

భారీ వర్షాలపై అత్యంత అప్రమత్తం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 27: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్‌ తుఫాన్‌ వల్ల నిజామాబాదుతో పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు మూడు రోజులపాటు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా అధికారులు అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశించారని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అధికారులకు తెలిపారు. …

Read More »

పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం ఉదయం నిజామాబాద్‌ కమీషనరేటు కార్యాలయంలో నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ కార్తీకేయా ఆదేశాల మేరకు కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి 106వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అదనపు డి.సి. (అడ్మిన్‌) మాట్లాడుతూ సకల జనులు, సబ్బండవర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని జీవితాంతం …

Read More »

కొండా లక్ష్మణ్‌ బాపూజీకి భారతరత్న ఇవ్వాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొండ లక్ష్మణ్‌ బాపూజీ జీవిత గాథను భారతదేశంలోని ప్రతి పాఠశాలలో ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు కార్య దీక్షా పరుడు గొప్ప ఉద్యమ నేత బిసి ముద్దుబిడ్డ అయిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ యొక్క 107వ జయంతి సందర్బంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక వినాయక …

Read More »

ఆర్టీసీని నష్టాలనుండి కాపాడడానికి చర్యలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసీని నష్టాలనుండి కాపాడడానికి లాభాల బాట పట్టించడానికి కృషి చేస్తానని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ తెలిపారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి తర్వాత మొదటి సారి జిల్లాకు వచ్చిన సందర్భంగా ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీసీ చైర్మన్‌గా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »