శుక్రవారం, మే 24, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : పాడ్యమి సాయంత్రం 6.52 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : అనూరాధ ఉదయం 9.58 వరకుయోగం : శివం ఉదయం 11.27 వరకుకరణం : బాలువ ఉదయం 6.45 వరకు తదుపరి కౌలువ సాయంత్రం 6.52 వరకువర్జ్యం : మధ్యాహ్నం 3.43 – 5.21దుర్ముహూర్తము : ఉదయం …
Read More »నేటి పంచాంగం
గురువారం, మే 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : పౌర్ణమి సాయంత్రం 6.37 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : విశాఖ ఉదయం 8.52 వరకుయోగం : పరిఘము మధ్యాహ్నం 12.08 వరకుకరణం : విష్ఠి ఉదయం 6.15 వరకు తదుపరి సాయంత్రం 6.37 వరకువర్జ్యం : మధ్యాహ్నం 1.03 – 2.43దుర్ముహూర్తము : ఉదయం 9.47 …
Read More »ప్రభుత్వాసుపత్రుల పనితీరుపై కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష
నిజామాబాద్, మే 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితో పాటు, బోధన్, ఆర్మూర్ హాస్పిటళ్ళ పనితీరుపై కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో కూలంకషంగా చర్చించారు. స్థానిక జీజీహెచ్ ఆసుపత్రిలో ఆయా విభాగాలను క్షేత్రస్థాయిలో సందర్శించి సమస్యలను పరిశీలించిన జిల్లా …
Read More »ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, మే 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం ఫత్తేపూర్ లో సహకార సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం గురించి నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రంలో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. కేంద్రానికి ధాన్యం …
Read More »నేటి పంచాంగం
బుధవారం, మే 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : చతుర్దశి సాయంత్రం 5.51 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : స్వాతి ఉదయం 7.15 వరకుయోగం : వరీయాన్ మధ్యాహ్నం 12.24 వరకుకరణం : వణిజ సాయంత్రం 5.51 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 1.14 – 2.56దుర్ముహూర్తము : ఉదయం 11.30 – 12.21అమృతకాలం : …
Read More »జిల్లాలో 4.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
నిజామాబాద్, మే 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరుగాలం శ్రమించి పంట సాగు చేసిన రైతులకు పూర్తి స్థాయిలో మద్దతు ధర అందించి అన్ని విధాలుగా ఆదుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 4.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి చేయడం జరిగిందని నిజామాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి, రాష్ట్ర గిరిజనాభివృద్ధి శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, మే 21, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : త్రయోదశి సాయంత్రం 4.38 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : స్వాతి పూర్తియోగం : వ్యతీపాతం మధ్యాహ్నం 12.21 వరకుకరణం : తైతుల సాయంత్రం 4.38 వరకు తదుపరి గరజి తెల్లవారుజామున 5.15 వరకు వర్జ్యం : ఉదయం 11.14 – 12.58దుర్ముహూర్తము : ఉదయం 8.04 …
Read More »నేటి పంచాంగం
సోమవారం, మే 20, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : ద్వాదశి మధ్యాహ్నం 3.00 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : చిత్ర తెల్లవారుజామున 5.09 వరకుయోగం : సిద్ధి ఉదయం 11.58 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 3.00 వరకుతదుపరి కౌలువ తెల్లవారుజామున 3.49 వరకు వర్జ్యం : ఉదయం 11.34 – 1.19దుర్ముహూర్తము : మధ్యాహ్నం …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, మే 19, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : ఏకాదశి మధ్యాహ్నం 1.09 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : హస్త రాత్రి 2.48 వరకుయోగం : వజ్రం ఉదయం 11.25 వరకుకరణం : భద్ర మధ్యాహ్నం 1.09 వరకు తదుపరి బవ రాత్రి 2.05 వరకువర్జ్యం : ఉదయం 9.31 – 11.18దుర్ముహూర్తము : సాయంత్రం …
Read More »నేటి పంచాంగం
శనివారం , మే 18, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : దశమి ఉదయం 11.06 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఉత్తర రాత్రి 12.14 వరకుయోగం : హర్షణం ఉదయం 10.45 వరకుకరణం : గరజి ఉదయం 11.06 వరకు తదుపరి వణిజ రాత్రి 12.08 వరకువర్జ్యం : ఉదయం 5.36 -7.23దుర్ముహూర్తము : ఉదయం …
Read More »