నిజామాబాద్, జూలై 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో విధులు నిర్వహించడం చాలా సంతృప్తికరంగా ఉందని ముఖ్యంగా కోవిడ్ సందర్భంలో ఆసుపత్రికి వచ్చిన రోగులకు అంకితభావంతో చికిత్స అందించామని ప్రభుత్వ ఆసుపత్రులపై విశ్వాసాన్ని పెంచామని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ అన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా హరిదా రచయితల సంఘం తమను గౌరవించడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందన్నారు. రచయితలు అంటే ప్రజలలో ధైర్యాన్ని తమ …
Read More »పేకాటరాయుళ్ళ అరెస్టు
నిజామాబాద్, జూన్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం రోజు రాత్రి సమయంలో నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్‌పెక్టర్ షాకేర్ అలి, వారి సిబ్బంది ఏఎస్‌ఐ రామకృష్ణ నిజామాబాద్ రూరల్ పోలీసు స్టేషన్ సమీపంలోని గంగస్థాన్ ఫేస్ 1 లో ఒక ఇంట్లో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేశారు. ఈ సందర్భంగా రూ. 56 వేల …
Read More »నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి
నిజామాబాద్, జూన్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరియు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు కారణమైన మోడీ, కేసీఆర్ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, పెరిగిన ధరలను అరికట్టాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి (ఇంచార్జి) వనమాల కృష్ణ, సీపీఐ జిల్లా కార్యదర్శి కే. భూమన్న, …
Read More »అభివృద్ది పనులు పరిశీలించిన ఎమ్మెల్యే గణేశ్ గుప్త
నిజామాబాద్, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ వాహనంపై పర్యటిస్తూ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల అభివృద్ధి పనులు పరిశీలించారు. పమ్మెల్యే వెంట నగర మేయర్ దండు నీతూ కిరణ్, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్ ఉన్నారు. నగర ప్రధాన వీధుల్లో పర్యటించి జరుగుతున్న పలు అభివృద్ధి పనులని పరిశీలించారు. రైల్వే కమాన్ వద్ద అండర్ బ్రిడ్జి పనులను అలాగే నూతన …
Read More »పరీక్షలు షెడ్యూల్ విడుదల…
నిజామాబాద్, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ 1వ, 3వ, 5వ, 6వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైనట్టు నిజామాబాద్ రీజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్‌సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన పరీక్ష ఫీజు చెల్లించడానికి జూలై 15వ తేదీ వరకు గడువు ఉందని, టిఎస్ / ఏపి ఆన్‌లైన్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. …
Read More »తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నూతన శకం ఆరంభం
నిజామాబాద్, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం రాత్రి ఏ.ఐ. సీ.సీ తెలంగాణకు నూతనంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ప్రకటించడంతో ఆదివారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్ నందు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో మానల మోహన్ రెడ్డి మాట్లాడుతూ నూతన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో నియమించబడ్డ నాయకులందరికీ నిజామాబాద్ జిల్లా …
Read More »సాహితీ పరిపాలనా ధురంధరుడు పి.వి.
నిజామాబాద్, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఒక సాహితీ వేత్త పాలకుడు అయితే దేశాన్ని అభివ ృద్ధి పథంలోకి ఎలా తీసుకెళ్ళగలడో నిరూపించిన వ్యక్తి తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అన్నారు. శ్రీ కృష్ణ దేవరాయలు సాహితీ సమరాంగణ సార్వభౌముడు అయితే పీవీ నరసింహారావు సాహితీ పరిపాలన ధురంధరుడు అని కొనియాడారు. పీవీ నరసింహారావు …
Read More »ఆదివారం నుండి ఆన్‌లైన్ తరగతులు
నిజామాబాద్, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ 1వ, 3వ, 5వ సెమిస్టర్ ఆప్షనల్ సబ్జెక్టుల ఆన్‌లైన్ తరగతులను ఆదివారం 27వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు యూనివర్సిటీ వెబ్ సైట్ ద్వారా లాగిన్ అయి జూమ్ యాప్ ద్వారా తరగతులు జరగనున్నట్టు రీజనల్ కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్‌సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. …
Read More »కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిరచిన కాంట్రాక్టు కార్మికులు
నిజామాబాద్, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి నుండి ప్రదర్శనగా బస్టాండ్ మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిరచారు. అనంతరం అనంతరం జాయింట్ కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ బంగారు తెలంగాణ రాష్ట్రంలో వైద్యరంగంలో పనిచేస్తున్న …
Read More »కేజీబీవీ సిబ్బందికి జీవో 60 వర్తింపజేయాలి
నిజామాబాద్, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది వేతనాల పెంపు కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం 60ని కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్-టీచింగ్, వర్కర్లకు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యూ) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ …
Read More »