నిజామాబాద్, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఏఐసీసీ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరల పెరుగుదలకు నిరసనగా చేపట్టిన కార్యక్రమానికి వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్ గౌడ్ హాజరై కాంగ్రెస్ భవన్ నుండి సాయిరెడ్డి పెట్రోల్ పంపు వరకు కేంద్ర ప్రభుత్వ …
Read More »నిజామాబాద్ లో ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఎమ్మెల్సీ కవిత శుక్రవారం ఉదయం 8 నుండి 10 గంటల వరకు కార్యకర్తలు, నాయకులకు నిజామాబాద్ క్యాంప్ ఆఫీస్ లో అందుబాటులో ఉంటారు. తనను కలవడానికి వచ్చే వారు తప్పనిసరిగా కోవిడ్ నియమ నిబంధనలు పాటించి మాస్క్ ధరించవలసిందిగా ఆమె కోరారు.
Read More »పెళ్లికి ఆర్థిక సహాయం
రామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః పెళ్లికి ఆర్థిక సహయం చేసినట్లు పదవతరగతి పూర్వ విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా సందర్భంగా వారు మాట్లాడుతూ, పెళ్లి కుమారుడు రాజశేఖర్ నిరుపేద కుటుంబం అయినందున 1999-2000 బ్యాచ్ కు చెందిన పదవతరగతి మిత్రులు విరాళాలు సేకరించి పదహారు వేల ఐదు వందలు నగదు సహయం అంధజేశామని చెప్పారు. ఇదే గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ యూత్ సభ్యులు పదహారు …
Read More »నూతన సమీకృత కలెక్టరేట్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్
నిజామాబాద్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నూతన సమీకృత కలెక్టరేట్ ను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పర్యటించి పరిశీలించారు. బుధవారం బైపాస్ రహదారి సమీపములో నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో సివిల్ వర్క్స్ పూర్తి అయినందున కార్యాలయానికి ఇంటర్నెట్, టెలిఫోన్ కనెక్షన్ త్వరగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మీటింగ్ హాల్, కలెక్టర్ ఛాంబర్, మినిస్టర్ ఛాంబర్, వివిధ శాఖలకు కేటాయించిన …
Read More »టెలిమెడిసిన్ ప్రాజెక్ట్ సైన్ బోర్డ్, బ్రోచర్ ను ఆవిష్కరించిన కలెక్టర్
నిజామాబాద్ జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః టెలిమెడిసిన్ ప్రాజెక్ట్ సైన్ బోర్డ్, బ్రోచర్ ను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆవిష్కరించారు. బుధవారం కలెక్టరేట్లో ఐ-కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాలలో, పట్టణాలల్లో నివసించే ప్రజలకి ఒక ఫోన్ కాల్ చేసి “ఉచిత టెలి మెడిసిన్” ద్వారా నేరుగా వైద్యసేవలు అందించాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని …
Read More »ఆక్సిజన్ జనరేట్ చేసుకోవడం వల్ల మరింత నమ్మకం
నిజామాబాద్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఆక్సిజన్ మన దగ్గరే జనరేట్ చేసుకుంటే పేషెంట్లకు మరింత నమ్మకంగా ట్రీట్మెంట్ ఇవ్వవచ్చని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో సిఐఐ, టిసిఎస్, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా జనరల్ ఆసుపత్రికి 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ను విరాళంగా కలెక్టర్‌కు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కరోనా వైరస్ నేపథ్యంలో ఆక్సిజన్ …
Read More »లక్ష్యం పెట్టుకొని పనులు పూర్తి చేయాలి
నిజామాబాద్, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జూన్ 30 నాటికి 45 శాతం లక్ష్యం పెట్టుకొని ఎన్ ఆర్ఈజీఎస్ పనులు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుండి ఎన్ఆర్ఈజీఎస్, లేబర్ టెర్నోవర్, డోర్ టు డోర్ మూడో విడత సర్వే,శానిటేషన్ డ్రైవ్ పైన ఎంపీడీవోలు, డీఎల్పీవోలు, పంచాయతీ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »బాన్సువాడలో రూ. 1.55 కోట్లతో నూతన భవనాలు
బాన్సువాడ, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః బాన్సువాడ పట్టణ కేంద్రంలో మున్సిపల్ నిధులు 1.55 కోట్లతో నూతనంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ కొరకై, మున్సిపల్ కార్యాలయ భవనం నిర్మాణానికి పాత అంగడి బజార్, ఎమ్మార్వో కార్యాలయ ముందు స్థలాన్ని బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ తో కలిసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆదివారం …
Read More »థర్డ్ వేవ్ ఎదుర్కోవడానికి అన్ని చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః థర్డ్ వేవ్ కరోనా ను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి వైద్య ఆరోగ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో కరోనా మూడవ వేవ్ పై ప్రభుత్వ, ప్రవేటు చిన్నపిల్లల వైద్యులతో కలెక్టర్ సి …
Read More »ఎల్లుండి కేబినెట్ సమావేశం
హైదరాబాద్, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ కేబినెట్ సమావేశం మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జరుగనున్నది. రాష్ట్రంలో వైద్యం, కరోనా స్థితిగతులు, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయం పనులు, లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనే అంశాల మీద కేబినెట్ చర్చించనుంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతి, చేపట్టవలసిన చర్యలు, వానాకాలం సాగునీరు, తదితర సంబంధిత అంశాలను సమీక్షిస్తారు. ప్రభుత్వం తీసుకుంటున్న పటిష్ట చర్యల …
Read More »