జెండా ఆవిష్కరిస్తున్న వెంకటరమణా రెడ్డి కామారెడ్డి తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలను కామారెడ్డి బీజేపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటరమణారెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణ కల్వకుంట్ల కుటుంబ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిందని, నీళ్లు నిధులు నియామకాల ప్రాతిపాదికన కొట్లాడిన తెలంగాణ ప్రజానీకానికి కొత్తగా ఒరిగిందేమి లేదని ముఖ్యంగా కామారెడ్డి నియోజక …
Read More »శాసనసభ ఆవరణలో జెండా ఆవిష్కరించిన పోచారం
జూన్ 2, 2020.హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శాసనసభ ఆవరణలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి.జాతీయ జెండాను ఆవిష్కరించారు మొదటగా శాసనసభ ఆవరణలోని జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన..తెలంగాణ రాష్ట్ర 6వ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న యావత్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.దశాబ్ధాల పోరాటం, అమరవీరుల బలిదానాలు, కేసీఆర్ మడమతిప్పని …
Read More »జెండా ఆవిష్కరించిన భాస్కర్ రెడ్డి.
నిజామాబాద్ సహాకార బ్యాంకు ముందు జెండా ఎగుర వేస్తున్న డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి. 2 జూన్, 2020.నిజామాబాద్ తెలంగాణ ఆవీర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి,నిజామాబాద్ ఉమ్మడి సహాకార బ్యాంక్ చైర్మన్ పోచారం బాస్కర్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. లాక్డౌన్ నిబంధనల నేపథ్యంలో కొద్ది మంది తో ఈ కార్యక్రమం నిర్వహించారు
Read More »జిల్లాలో పోలీస్ ఆక్ట్ అమలు
కామారెడ్డి కామారెడ్డి జిల్లాలో జూన్ నెలాకరు వరకు 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ శ్వేత తెలిపారు. జిల్లాలో సభలు సమావేశాలు, ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు, ఎటువంటి సామూహిక కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు. ప్రజలు సహకరించాలని ఆమె కోరారు.
Read More »ఎన్నికల కోడ్ తొలగింపు
న్యూస్ డెస్క్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉన్న ఎన్నికల కోడ్ ను ఎత్తివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ ఆదేశాలు కోనసాగుతాయి. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో మూడు నెలలుగా ఎన్నికల కోడ్ ఉంది. దాంతో నిజాామాబాద్,కాామారెడ్డి జల్లాల్లో పలు కార్యక్రమాలు నినిచిపోయాయి. ఇటీవలే ఎన్నికను 45 రోజులపాటు వాయిదా వేయడంతో కోడ్ ను సడలించారు
Read More »వలస గోష సీడీ ఆవిష్క్రరణ
న్యూస్ డెస్క్: వలస కార్మికుల కష్టాలపై తెలంగాణ రచయిత వేదిక ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు గఫూర్ శిక్షక్ రచించి రూపొందించిన ‘వలస కార్మికుల గోస’ పాట ఆడియో సిడిని సోమవారం ఆవిష్కరించారు. జాతీయ రహదారిపై వలస కార్మికుల చేతుల మీదుగా దీనిని ఆవిష్కరించడం విశేషం. ఈ సందర్భంగా గఫూర్ శిక్షక్ మాట్లాడుతూ పాటల సిడిలో వలస కార్మికుల కష్టాలను పాటల రూపంలో చెప్పామన్నారు. పొట్ట చేత పట్టుకుని ఉపాధి కోసం …
Read More »కామారెడ్డి కోర్టు లో సానిటషన్
01జూన్ 2020, జడల రజినికాంత్ అగ్ని మాపక శాఖ ఆద్ద్వర్యములో సోమవారం జిల్లా కోర్ట్ ప్రాంగణం లో సోడియం హైఫొ క్లోరైడ్ ద్రావణాన్ని చల్లారు. కోర్ట్ ఆవరణ, భవనాన్ని నీరు రసాయనంతో శుద్ది చేశారు. రెండు నెలలుగా కోర్ట్ లో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. వచ్చే వారం పాక్శికంగా కేసులు నడిచే వీలుండడంతో అంటు వ్యాధులు ప్రభలకుండా ఈ చర్యలు తీసుకున్నారు
Read More »ప్రైవేట్ క్లినిక్ వద్ద వ్యక్తి మరణం
మరణించిన రాములు క్రెమ్ రిపోర్టర్ మండల కెంద్రానికి చెందిన ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద భిక్కనూరుకు చెందిన రాములు అనే వ్యక్తి మరణించడం స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. రాములు మరణానికి ఆసుపత్రి వైద్యుని నిర్లక్షమే కారణమంటు బందువులు ఆందోలనకు దిగారు. ఐతే సీరియస్ కండషన్ లో రాములు తీసుకుని వచ్చారని, తాను అతని ఆరోగ్య పరిస్థితి వివరిచినప్పటికి చికిత్స చేయాలని కోరారన్నారు, ఇందులో తన తప్పు లేదన్నారు. భిక్కనూరు …
Read More »పరిశుభ్రత పై అవగాహన కల్పించాలి
గ్రామస్తులతో మాట్లాడుతున్న జజిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అరవింద్ శుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. భిక్కనూరు మండలం జంగంపల్లి లో సోమవారం పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడారు. సీజనల్ వ్యాధులు రాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామాలలో పారిశుద్య పనులను ముమ్మరంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు గ్రామాలలో తిరిగి …
Read More »A Skin Cream That’s Proven To Work
Don’t act so surprised, Your Highness. You weren’t on any mercy mission this time. Several transmissions were beamed to this ship by Rebel spies. I want to know what happened to the plans they sent you. In my experience, there is no such thing as luck. Partially, but it also …
Read More »