నిజామాబాద్, జనవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇందూర్ నగరంలోని లక్ష్మీ ప్రియా నగర్ కాలనీ పరిధిలోని పలు కాలనీలో అయోధ్య నుంచి వచ్చిన శ్రీరాముడి అక్షింతల శోభాయాత్ర వందలాదిమంది భక్తుల యొక్క జయ జయ కారాల మధ్య అంగరంగ వైభవంగా సాగింది. ఉదయం 10 గంటలకు కమాన్ వద్ద శ్రీరాముడి ఫోటోతో అలంకరించబడిన రథానికి హారతులతో ప్రారంభమైన శోభాయాత్ర కస్తూరి గార్డెన్ గంగా గాయత్రి నగర్, …
Read More »నేటి పంచాంగం
సోమవారం, జనవరి.1.2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : పంచమి మధ్యాహ్నం 12.17 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : మఖ ఉదయం 7.17 వరకు తదుపరి పుబ్బయోగం : ఆయుష్మాన్ తెల్లవారుజాము 3.36 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 12.17 వరకు తదుపరి గరజి రాత్రి 1.24 వరకు వర్జ్యం : సాయంత్రం 4 09 – 5.55దుర్ముహూర్తము …
Read More »పూలబొకేలకు బదులు నోట్‌బుక్కులు తీసుకురండి…
నిజామాబాద్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆంగ్ల నామాది నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చేవారు పూల బొకేలకు బదులు నోట్ బుక్కులు, పెన్నులు, దుప్పట్లు వంటి వాటిని తీసుకురావాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. శుభాకాంక్షల రూపకంగా సమకూరిన నోట్ బుక్కులు, పెన్నులు, దుప్పట్లను పేద విద్యార్థులకు అందజేయడం జరుగుతుందన్నారు. కావున పూల బొకేలు అందించదల్చిన …
Read More »జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
నిజామాబాద్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆంగ్ల నామ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుభాకాంక్షలు తెలిపారు. 2024 ఏడాది ప్రతి ఒక్కరికి శుభాలను చేకూర్చాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అభిలషించారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, ఆకాంక్షలతో ముందుకు సాగాలని, ఎల్లవేళలా మంచి జరగాలనే …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, డిసెంబరు 31, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : చవితి ఉదయం 10.11 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : మఖ పూర్తియోగం : ప్రీతి తెల్లవారుజామున 3.05 వరకుకరణం : బాలువ ఉదయం 10.11 వరకు తదుపరి కౌలువ రాత్రి 11.14 వరకు వర్జ్యం : సాయంత్రం 6.02 – 7.48దుర్ముహూర్తము : సాయంత్రం 4.04 …
Read More »ప్రజల ప్రగతి కోసమే ప్రజా న్యాయపీఠాలు
నిజామాబాద్, డిసెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మానవ సమాజంలో మానవ సంబందాలే ముఖ్యమని,కక్షలు, కార్పణ్యాలు విచ్చిన్నానికి దారి తీస్తాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్ పర్సన్ సునీత కుంచాల అన్నారు. పౌరుల మధ్య పొరపొచ్చాలు, పగలు, ప్రతీకారాలు అనేక అనర్థాలకు దారి తీస్తాయని, ప్రతి ఒక్కరూ హేతుబద్ధంగా జీవించడం అలవర్చుకోవాలని హితవు పలికారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవసదన్ లో జాతీయ …
Read More »ప్రజాపాలనకు భారీగా దరఖాస్తులు
నిజామాబాద్, డిసెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజాపాలన సభల సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో 29 తేదీ శుక్రవారం రోజున 75 వేల 508 దరఖాస్తులు అందాయి. గ్రామ పంచాయతీల్లో నిర్వహించిన సభలలో 51 వేల 531 దరఖాస్తులు, మున్సిపల్ వార్డుల్లో 23 వేల 977 దరఖాస్తులు అందాయి. మొదటి రోజైన గురువారం 28వ తేదీన 28 వేలు 868 దరఖాస్తులు, శుక్రవారం 29వ తేదీన 75 …
Read More »నేటి పంచాంగం
శనివారం, డిసెంబరు 30, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : తదియ ఉదయం 8.16 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఆశ్లేష తెల్లవారుజామున 4.48 వరకుయోగం : విష్కంభం రాత్రి 2.40 వరకుకరణం : భద్ర ఉదయం 8.16 వరకు తదుపరి బవ రాత్రి 9.13 వరకు వర్జ్యం : సాయంత్రం 4.32 – 6.17దుర్ముహూర్తము : …
Read More »ప్రజా పాలన సద్వినియోగం చేసుకోవాలి
నిజామాబాద్, డిసెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హులైన వారికి ఆరు గ్యారంటీల ద్వారా లబ్ది చేకూరుస్తూ, ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గం పరిధిలోని కేశాపుర్, ధర్మారం(బి) గ్రామాలలో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాలను కలెక్టర్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజలకు …
Read More »శనివారం ప్రజా పాలన సభలు జరిగే గ్రామాలు ఇవే…
నిజామాబాద్, డిసెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 30 శనివారం రోజున జిల్లాలోని 93 గ్రామాలలో ప్రజాపాలన సభలను నిర్వహించి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని జిల్లా పంచాయతీ అధికారి జయసుధ తెలిపారు. డీపీఓ తెలిపిన ప్రకారం శనివారం ప్రజాపాలన కార్యక్రమం కొనసాగనున్న గ్రామాల వివరాలిలా ఉన్నాయి. ఆర్మూర్ నియోజకవర్గం లోని జిజి.నడకుడ, నికాల్పుర్, బాద్గుణ, సీహెచ్.కొండూరు, షాపూర్, ఉమ్మెడ, మిర్దాపల్లి, రాంచందర్పల్లి, …
Read More »