ఆదివారం, డిసెంబరు 29, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : చతుర్దశి తెల్లవారుజామున 3.36 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : జ్యేష్ఠ రాత్రి 11.28 వరకుయోగం : గండం రాత్రి 10.18 వరకుకరణం : భద్ర మధ్యాహ్నం 3.07 వరకుతదుపరి శకుని తెల్లవారుజామున 3.36 వరకు వర్జ్యం : లేదుదుర్ముహూర్తము : సాయంత్రం 4.03 – 4.47అమృతకాలం …
Read More »మానవహక్కుల నేత మాధవరావు అస్తమయం
నిజామాబాద్, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది, మానవహక్కుల నేత గొర్రెపాటి మాధవరావు(67) హృదయ సంబందిత అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు.శుక్రవారం మధ్యాహ్నం గుండెలో సమస్య తలెత్తడంతో ఆయన బందువులు నిజామాబాద్ నగరంలోని ప్రగతి ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు వైద్యం అందించిన శరీరం సహకరించకపోడంతో తుదిశ్వాస విడిచారు.ఆయనకు ఇద్దరు కుమార్తెలు మానస, ఆదిత్య మధుమిత్, భార్య మీనా సహాని ఉన్నారు. ఆయన …
Read More »సమన్వయంతో ఇంటర్ విద్య బోధన జరగాలి..
నిజామాబాద్, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్ విద్య లో ప్రతిష్టవంతమైన ప్రణాళికతో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ముందుకు వెళ్లేందుకు ఇంటర్ బోర్డు 90 రోజుల ప్రణాళికను తీసుకొచ్చిందని నిజామాబాద్ జిల్లాకు ఇంటర్ బోర్డు నియమించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి ఒడ్డెన్న (హైదరాబాద్ జిల్లా ఇంటర్ విద్య అధికారి, స్పెషల్ ఆఫీసర్) అన్నారు. నిజామాబాద్ జిల్లాలో శనివారం పలు కళాశాలలను తనిఖీ చేసి ఆయన …
Read More »జనవరి 2న ఏకసభ్య కమిషన్ రాక
నిజామాబాద్, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ గారితో ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్ తేదీ: 2.01.2025 రోజున ఉదయం 11.00 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్), నిజామాబాద్ నందు ఉపవర్గీకరణ, వివరణాత్మక అధ్యయనం కోసం విచ్చేయుచున్నదని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు …
Read More »నేటి పంచాంగం
శనివారం, డిసెంబరు 28, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి రాత్రి 2.38 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : అనూరాధ రాత్రి 9.56 వరకుయోగం : శూలం రాత్రి 10.41 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 1.57 వరకుతదుపరి వణిజ రాత్రి 2.38 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 3.53 – 5.35దుర్ముహూర్తము : ఉదయం 6.32 …
Read More »29న నిజామాబాద్‌కు ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్, డిసెంబరు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అక్రమ కేసులో బీజేపీ పార్టీ ఎన్ని నిర్భంధాలకు గురి చేసినా మొక్కవోని ధైర్యంతో ప్రజా క్షేత్రంలో పోరాటం సాగిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 29వ తేదీన నిజామాబాద్ కు విచ్చేచున్నారని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 29న ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి …
Read More »భారత ఆర్థిక వ్యవస్థకు ఆధ్యుడు ‘‘మన్మోహన్’’
నిజామాబాద్, డిసెంబరు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత ఆర్థిక వ్యవస్థ ఆందోళనకర స్థాయిలో ఉన్న సమయంలో ఆధ్యుడుగా నిలిచి పలు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన భారత ఆర్థిక శిల్పి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ అన్నారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హల్‌లో నిర్వహించిన మన్మోహన్ సంతాప సమావేశంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, డిసెంబరు 27, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : ద్వాదశి రాత్రి 1.14 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : విశాఖ రాత్రి 7.58 వరకుయోగం : ధృతి రాత్రి 10.43 వరకుకరణం :కౌలువ మధ్యాహ్నం 12.20 వరకుతదుపరి తైతుల రాత్రి 1.14 వరకు వర్జ్యం : రాత్రి 12.17 – 2.01దుర్ముహూర్తము : ఉదయం 8.43 – …
Read More »న్యాయవాదులు ఈ పైలింగ్ నమోదు చేసుకోవాలి….
నిజామాబాద్, డిసెంబరు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ బార్ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్న జిల్లా న్యాయవాదులు ఈ పైలింగ్ చేసుకోవాలని బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ కోరారు. భారత సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఇ కోర్టు వెబ్ సైట్‌లో పేరు నమోదు చేసుకుని వెబ్ సైట్ లోనే సివిల్ దావాలు, క్రిమినల్ కేసులలో బెయిలు దరఖాస్తులు చేసుకోవడానికి వీలు అవుతుందని ఆయన తెలిపారు. …
Read More »నేటి పంచాంగం
గురువారం, డిసెంబరు. 26, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – బహుళ పక్షం తిథి : ఏకాదశి రాత్రి 11.27 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : స్వాతి సాయంత్రం 5.39 వరకుయోగం : సుకర్మ రాత్రి 10.30 వరకుకరణం : బవ ఉదయం 10.26 వరకుతదుపరి బాలువ రాత్రి 11.27 వరకు వర్జ్యం : రాత్రి 11.47 – 1.33దుర్ముహూర్తము : ఉదయం …
Read More »