నిజామాబాద్, డిసెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలో అద్భుత ప్రతిభను చాటిన నిజామాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల(బాలుర) విద్యార్ధి అమర్ సింగ్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అభినందించారు. హెచ్.ఈ.సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అమర్ సింగ్ ఇటీవల జరిగిన ఇండో-నేపాల్ ఇంటర్నేషనల్ రూరల్ గేమ్స్ – 2023 (ఆర్.జీ.ఎఫ్.ఏ) క్రీడా పోటీల్లో …
Read More »పెండిరగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్, డిసెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 66 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, …
Read More »నేటి పంచాంగం
సోమవారం, డిసెంబరు 18, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువు మార్గశిర మాసం – శుక్ల పక్షంవారం : సోమవారం (ఇందువాసరే) తిథి : శుద్ధషష్ఠి సాయంత్రం 6.13 వరకు, తదుపరి సప్తమీనక్షత్రం : ధనిష్ఠ ఉదయం 6.18 వరకు తదుపరి శతభిషం తెల్లవారుజాము 4.37 వరకుయోగం : వజ్రం రాత్రి 1.20 వరకుకరణం : కౌలువ ఉదయం 7.37 వరకు తదుపరి తైతుల సాయంత్రం 6.26 …
Read More »అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయాలి
నిజామాబాద్, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాల ఫలాలు అట్టడుగు వర్గాల వారికి అందేలా కృషి చేయాలని భారత ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి అశ్విన్ శ్రీవాత్సవ అన్నారు. అర్హులైన వారు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకున్నప్పుడే ప్రభుత్వ సంకల్పం నెరవేరి ఆయా పథకాలకు సార్థకత చేకూరుతుందని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, డిసెంబరు 17, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : పంచమి రాత్రి 8.46 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : శ్రవణం ఉదయం 8.08 వరకుయోగం : వ్యాఘాతం ఉదయం 7.37 వరకుతదుపరి హర్షణం తెల్లవారుజాము 4.32 వరకుకరణం : బవ ఉదయం 9.52 వరకు తదుపరి బాలువ రాత్రి 8.46 వరకు వర్జ్యం : ఉదయం …
Read More »నేటి పంచాంగం
శనివారం, డిసెంబరు 16, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంశ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : చవితి రాత్రి 10.57 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ ఉదయం 9.31 వరకుయోగం : ధృవం ఉదయం 10.32 వరకుకరణం : వణిజ ఉదయం 11.26 వరకు తదుపరి భద్ర రాత్రి 10.57 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 1.17 …
Read More »సీఎంసీ, ఆర్.కె కళాశాలలను సందర్శించిన కలెక్టర్, సీ.పీ
నిజామాబాద్, డిసెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిచ్పల్లిలోని సీ.ఎం.సీ కళాశాల, బోధన్ పట్టణంలోని ఆర్.కె ఇంజనీరింగ్ కాలేజీలను శుక్రవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ లు సందర్శించారు. సమీప భవిష్యత్తులో జరుగనున్న నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా జిల్లా ఉన్నతాధికారులు అనువైన భవనాలను పరిశీలించడంలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే కలెక్టర్ గురువారం బోధన్ లోని …
Read More »నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం ప్రణాళికాబద్ధంగా కృషి
నిజామాబాద్, డిసెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ బడులలో మెరుగైన ఫలితాల సాధన కోసం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తూ నిర్ణీత లక్ష్యాలను సాధించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ సూచించారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేనతో కలిసి శుక్రవారం ఆమె ఆయా జిల్లాల కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. వివిధ జిల్లాలలో ప్రాథమిక, …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, డిసెంబరు 15,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : తదియ రాత్రి 12.56 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : పూర్వాషాఢ ఉదయం 10.41 వరకుయోగం : వృద్ధి మధ్యాహ్నం 1.15 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 1.48 వరకు తదుపరి గరజి రాత్రి 12.56 వరకు వర్జ్యం : సాయంత్రం 6.18 – 7.49దుర్ముహూర్తము : ఉదయం …
Read More »వికలాంగ దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలు
నిజామాబాద్, డిసెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లాలో గల అన్ని రకాల వికలాంగులకు, వికలాంగ విద్యార్థులకు గురువారం పాత కలెక్టర్ మైదానంలో ఆటల పోటీలను నిర్వహించారు. ఆటల పోటీలలో గెలుపొందిన వికలాంగ విద్యార్థులు, పలు రకాల వికలాంగులకు ఈనెల 19న జరుపబోయే ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజున బహుమతుల ప్రదానం చేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. గురువారం జరిగిన ఆటల పోటీలలో …
Read More »