నిజామాబాద్, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతాంగ ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా వివిధ శాఖల అధికారులు అంకితభావంతో కృషి చేయాలని జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్రావు సూచించారు. బుధవారం జెడ్పి చైర్మన్ అధ్యక్షతన జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా తదితరులు పాల్గొన్నారు. ఎజెండాలోని వివిధ అంశాలపై చర్చ జరుగగా, వ్యవసాయ, అనుబంధ శాఖల పనితీరుపై ముందుగా …
Read More »కార్మికుల ఆకాంక్షలను నెరవేర్చాలి
నిజామాబాద్, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ.ఎఫ్.టి.యు) జిల్లా కార్యవర్గ సమావేశం శ్రామిక భవన్, కోటగల్లిలో జరిగింది. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కొత్తగా ఏర్పడబోతున్న రాష్ట్ర ప్రభుత్వ హామీలు, కార్మికుల కర్తవ్యాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వనమాల కృష్ణ, కే.సూర్యం మాట్లాడుతూ తెలంగాణా ఉద్యమ ఆకాంక్షలను …
Read More »భారీగా తగ్గిన చికెన్ ధరలు
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు మరో సారి తగ్గాయి. కార్తీక మాసం కావటంతో చికెన్ కి డిమాండ్ తగ్గటం తో ఒక్కసారిగా ధరలు పడిపోయాయి. మొన్నటి వరకు కిలో స్కిన్ లెస్ చికెన్ ధర 160 -170 రూపాయలు ఉండగా ప్రస్తుతం కిలో స్కిన్ లెస్ చికెన్ ధర 145 రూపాయలకు పడిపోయింది. గడిచిన కొన్ని నెలల్లో చికెన్ ధర ఇంత కనిష్టానికి చేరటం ఇదే తొలిసారి. కార్తీక మాసం …
Read More »నేటి పంచాంగం
బుధవారం, డిసెంబరు 6, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : నవమి రాత్రి 12.43 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ఉత్తర తెల్లవారుజామున 5.04 వరకుయోగం : ప్రీతి రాత్రి 11.00 వరకుకరణంతైతుల మధ్యాహ్నం 1.40 వరకు తదుపరి గరజి రాత్రి 12.43 వరకు వర్జ్యం : ఉదయం 10.31 – 12.17దుర్ముహూర్తము : ఉదయం 11.28 – …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, డిసెంబరు 5,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : అష్టమి రాత్రి 10.38 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : పుబ్బ రాత్రి 2.34 వరకుయోగం : విష్కంభం రాత్రి 10.32 వరకుకరణం : బాలువ ఉదయం 9.33 వరకు తదుపరి కౌలువ రాత్రి 10.38 వరకువర్జ్యం : ఉదయం 8.50 – 10.36దుర్ముహూర్తము : ఉదయం 8.32 – …
Read More »పాఠకులే కవిత్వానికి కోట
నిజామాబాద్, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాఠకులే కవిత్వానికి దుర్భేద్యమైన కోట లాంటివారని, పాఠకులను మెప్పించే కవిత్వం రాయడం నిబద్ధతతోనే సాధ్యమని ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త డాక్టర్ అమృత లత అన్నారు. సోమవారం నిజామాబాద్ శివారులోని నవ్యభారతి గ్లోబల్ స్కూల్‌లో జరిగిన సరస్వతీ రాజ్ – హరిదా పురస్కార సభ, రాష్ట్రస్థాయి కవి సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా హాజరై ఆమె ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ కవిత్వంలో భావ …
Read More »నేటి పంచాంగం
సోమవారం, డిసెంబరు 4,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : సప్తమి రాత్రి 8.28 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : మఖ రాత్రి 11.57 వరకుయోగం : వైధృతి రాత్రి 9.59 వరకుకరణం : విష్ఠి ఉదయం 7.26 వరకు తదుపరి బవ రాత్రి 8.28 వరకు వర్జ్యం : ఉదయం 10.41 – 12.27దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.11 …
Read More »జిల్లా ప్రజలకు ధన్యవాదాలు
నిజామాబాద్, డిసెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం అనేది శుభ సూచకం అని, అదే విధంగా జిల్లాలో జరిగిన విజయాలను, అపజయాలను స్వీకరిస్తూ మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో జిల్లాలో ప్రజా సంక్షేమమే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందని మానాల మోహన్ రెడ్డి అన్నారు. అదేవిధంగా జిల్లాలో బిఆర్‌ఎస్ నాయకులు చేసిన ఆగడాలను, అవినీతిని సమీక్షిస్తూ మాజీ …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, డిసెంబరు 3, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : షష్ఠి సాయంత్రం 6.23 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : ఆశ్లేష రాత్రి 9.24 వరకుయోగం : ఐంద్రం రాత్రి 9.31 వరకుకరణం : వణిజ సాయంత్రం 6.23 వరకు వర్జ్యం : ఉదయం 9.08 – 10.53దుర్ముహూర్తము : మధ్యాహ్నం 3.51 – 4.35అమృతకాలం : రాత్రి …
Read More »ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్, డిసెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలైన ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో కొనసాగనున్న ఓట్ల లెక్కింపును పురస్కరించుకుని కలెక్టర్ శనివారం పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్‌తో కలిసి కౌంటింగ్ సెంటర్లను పరిశీలించారు. ఆయా సెగ్మెంట్లలో కౌంటింగ్ కోసం …
Read More »