నిజామాబాద్, డిసెంబరు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12 వ తేదీ లోపు తెలియజేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ రాజకీయ పార్టీలను కోరారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో మంగళవారం ఆయన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, డిసెంబరు 10, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : దశమి రాత్రి 1.04 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : ఉత్తరాభాద్ర ఉదయం 11.42 వరకుయోగం : వ్యతీపాత రాత్రి 8.58 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 2.14 వరకుతదుపరి గరజి రాత్రి 1.04 వరకు వర్జ్యం : రాత్రి 10.52 – 12.21దుర్ముహూర్తము : ఉదయం 8.34 …
Read More »ప్రజావాణికి 95 ఫిర్యాదులు
నిజామాబాద్, డిసెంబరు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌తో పాటు డీఆర్డీఓ సాయాగౌడ్, ఆర్డీఓ రాజేంద్రకుమార్, ఇంచార్జ్ డీపీఓ …
Read More »నేటి పంచాంగం
సోమవారం, డిసెంబరు 9, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : నవమి తెల్లవారుజామున 3.23 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : పూర్వాభాద్ర మధ్యాహ్నం 1.16 వరకుయోగం : సిద్ధి రాత్రి 12.03 వరకుకరణం : బాలువ సాయంత్రం 4.29 వరకుతదుపరి కౌలువ తెల్లవారుజామున 3.23 వరకు వర్జ్యం : రాత్రి 10.14 – 1.43దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.14 …
Read More »చలో అసెంబ్లీని విజయవంతం చేయండి
నిజామాబాద్, డిసెంబరు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యారంగ సమస్యల పరిష్కారానికై పిడిఎస్‌యు ఆధ్వర్యంలో ఈనెల 10 న జరగబోయే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.నరేందర్, డాక్టర్ కర్క గణేష్ అన్నారు. ఈ మేరకు ఎన్.ఆర్.భవన్ కోటగల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని, రాష్ట్ర బడ్జెట్లో విద్యా రంగానికి 30 శాతం …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, డిసెంబరు 8, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : సప్తమి ఉదయం 7.40 వరకుతదుపరి అష్టమి తెల్లవారుజామున 5.36 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : శతభిషం మధ్యాహ్నం 2.40 వరకుయోగం : వజ్రం తెల్లవారుజామున 3.04 వరకుకరణం : వణిజ ఉదయం 7.40 వరకుతదుపరి భద్ర సాయంత్రం 6.37 వరకుఆ తదుపరి బవ తెల్లవారుజామున 5.36 వరకు …
Read More »సాయుధ దళాల పతాక దినోత్సవ ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్
నిజామాబాద్, డిసెంబరు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి చేపట్టిన ర్యాలీని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జెండా ఊపి ప్రారంభించారు. మాజీ సైనికులు, సైనికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం ఉద్దేశించిన సహాయ నిధికి విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్ సీ సీ …
Read More »నేటి పంచాంగం
శనివారం, డిసెంబరు 7, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : షష్ఠి ఉదయం 9.25 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ధనిష్ఠ మధ్యాహ్నం 3.50 వరకుయోగం : వ్యాఘాతం ఉదయం 8.36 వరకుతదుపరి హర్షణం తెల్లవారుజామున 5.54 వరకుకరణం : తైతుల ఉదయం 9.25 వరకుతదుపరి గరజి రాత్రి 8.32 వరకు వర్జ్యం : రాత్రి 10.41 – …
Read More »పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే
నిజామాబాద్, డిసెంబరు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు కోసం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ డివిజన్లు, వార్డులలో క్షేత్రస్థాయిలో చేపట్టే సర్వే ప్రక్రియను ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు కోసం ప్రభుత్వం రూపొందించిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ యాప్ …
Read More »నిజామాబాద్ జిల్లా పనితీరు భేష్
నిజామాబాద్, డిసెంబరు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాల అమలులో నిజామాబాద్ జిల్లా యంత్రాంగం పనితీరు భేషుగ్గా ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) సి.సుదర్శన్ రెడ్డి ప్రశంసించారు. ఇతర అన్ని జిల్లాలతో పోలిస్తే ముసాయిదా ఓటరు జాబితా రూపకల్పన, మార్పులు, చేర్పులకు సంబంధించి దాఖలైన దరఖాస్తుల పరిష్కారం, రికార్డుల నిర్వహణలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు ప్రత్యేక చొరవ చూపుతున్నారని …
Read More »