నిజామాబాద్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా టీ బీ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుండి చేపట్టిన ఈ ర్యాలీని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. నర్సింగ్ విద్యార్థినులు, వైద్యాధికారులు, సిబ్బందితో కలిసి ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. టీ. బీ అంతం మనందరి పంతం.. …
Read More »న్యాయవాది ఎర్రబాపు హత్య హేయమైన చర్య….
నిజామాబాద్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ న్యాయవాది ఈస్రాయేల్ ఎర్రబాపు దారుణ హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ హత్యతోనైన న్యాయవాదులు రక్షణ చట్టం ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. ఎర్ర బాపు హత్య న్యాయవాద వృత్తి, న్యాయవ్యస్థల పట్ల చేసిన క్రూరమై …
Read More »నేటి పంచాంగం
సోమవారం, మార్చి.24, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – బహుళ పక్షం తిథి : దశమి రాత్రి 12.34 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ రాత్రి 12.24 వరకుయోగం : పరిఘము మధ్యాహ్నం 1.01 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 12.41 వరకుతదుపరి విష్ఠి రాత్రి 12.34 వరకు వర్జ్యం : ఉదయం 8.07 – 9.45 మరల తెల్లవారుజామున 4.23 …
Read More »ఎన్నికల షెడ్యూల్ ప్రకటన….
నిజామాబాద్, మార్చ్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ బార్ అసోసియేషన్ 2025-26 సంవత్సరపు ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల ముఖ్య ఎన్నికల అధికారిగా ఎర్రం విగ్నేష్ ఎన్నికల అధికారులుగా జి మధుసూదన్ గౌడ్, బిట్ల రవి లను నియమిస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ ఆదివారం బార్ అసోసియేషన్ హాల్లో నియామక పత్రాలు అందజేశారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర బార్ …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, మార్చి.23, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – బహుళ పక్షం తిథి : నవమి రాత్రి 12.49 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : పూర్వాషాఢ రాత్రి 12.00 వరకుయోగం : వరీయాన్ మధ్యాహ్నం 2.09 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 12.41 వరకుతదుపరి గరజి రాత్రి 12.49 వరకు వర్జ్యం : ఉదయం 9.06 – 10.44దుర్ముహూర్తము : సాయంత్రం 4.30 …
Read More »ఏప్రిల్ 12న వీర హనుమాన్ విజయయాత్ర
నిజామాబాద్, మార్చ్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విశ్వహిందూ పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 12న హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా చేపట్టే వీర హనుమాన్ విజయయాత్రలు జిల్లాలో ఇందూరు నగరంతో పాటు ఆర్మూర్, బోధన్ లలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తామని సిపికి వారి కార్యాలయంలో కలిసి వివరించి మెమొరండం సమర్పించారు. విశ్వహిందూ పరిషత్ 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అజరామర …
Read More »నేటి పంచాంగం
శనివారం, మార్చి 22, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – బహుళ పక్షం తిథి : అష్టమి రాత్రి 12.34 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : మూల రాత్రి 11.07 వరకుయోగం : వ్యతీపాతం మధ్యాహ్నం 2.54 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 12.11 వరకుతదుపరి కౌలువ రాత్రి 12.34 వరకు వర్జ్యం : ఉదయం 6.12 – 7.54 మరల రాత్రి …
Read More »పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, మార్చ్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం పెర్కిట్ లో గల ప్రభుత్వ ఉర్దూ మీడియం స్కూల్, మహాత్మా జ్యోతిబాపూలే బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉర్దూ మీడియం స్కూల్‌లో విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు. కంప్యూటర్ ల్యాబ్ ను సందర్శించి క్లాసులను పరిశీలించారు. …
Read More »టెన్త్ పరీక్ష కేంద్రాల తనిఖీ
నిజామాబాద్, మార్చ్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం నుండి ప్రారంభమవగా, తొలి రోజునే కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, మార్చి.21, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – బహుళ పక్షం తిథి : సప్తమి రాత్రి 11.50 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : జ్యేష్ఠ రాత్రి 9.45 వరకుయోగం : సిద్ధి మధ్యాహ్నం 3.15 వరకుకరణం : విష్ఠి ఉదయం 11.12 వరకుతదుపరి బవ రాత్రి 11.50 వరకు వర్జ్యం : రాత్రి 1.58 – 3.41దుర్ముహూర్తము : ఉదయం 8.31 …
Read More »