నిజామాబాద్, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని ఆర్మూర్, పిప్రి తదితర ప్రాంతాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు శక్తి శనివారం సందర్శించారు. ఆయా పోలింగ్ స్టేషన్ల పరిధిలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి స్థానికులను, అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితి నెలకొని ఉందని అధికారులు …
Read More »అదనపు కంట్రోల్ యూనిట్ల తరలింపు
నిజామాబాద్, నవంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శాసనసభ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కట్టుదిట్టమైన భద్రత నడుమ శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ నుండి జిల్లా పరిధిలోని ఆరు నియోజకవర్గాలకు అదనపు కంట్రోల్ యూనిట్లు తరలించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డిల పర్యవేక్షణలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పకడ్బందీ ఏర్పాట్ల నడుమ …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, నవంబరు 24, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : ద్వాదశి సాయంత్రం 6.21 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : రేవతి సాయంత్రం 4.04 వరకుయోగం : సిద్ధి ఉదయం 9.49 వరకుకరణం : బవ ఉదయం 7.22 వరకు తదుపరి బాలువ సాయంత్రం 6.21 వరకు ఆ తదుపరి కౌలువ తెల్లవారుజాము 5.28 వరకు వర్జ్యం : …
Read More »ఓట్ ఫ్రమ్ హోమ్‌లో గోప్యత పాటీంచేలా పటిష్ట చర్యలు
నిజామాబాద్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అర్హులుగా గుర్తించబడిన ఓటర్లకు సంబంధించి వారి ఇంటికే పోలింగ్ బృందాలు వెళ్లి ఓటు సేకరించే ప్రక్రియను కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ పకడ్బందీగా నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. గురువారం జిల్లాలోని నిజామాబాద్ అర్భన్, నిజామాబాద్ రూరల్, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్, బాల్కొండ సెగ్మెంట్ల …
Read More »పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అబ్జర్వర్
నిజామాబాద్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలో గల పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సాధారణ పరిశీలకులు గౌతమ్‌సింగ్ గురువారం సందర్శించారు. ఓటింగ్ నిర్వహణకై పోలింగ్ కేంద్రాల్లో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. కనీస సదుపాయాలైన టాయిలెట్స్, నీటి వసతి, ర్యాంపులు, విద్యుత్ సౌకర్యం వంటివి అందుబాటులో ఉన్నాయా? లేవా? అన్నది గమనించారు. అన్ని వసతులు అందుబాటులో ఉండడంతో సంతృప్తి …
Read More »నేటి పంచాంగం
గురువారం, నవంబరు 23,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : ఏకాదశి రాత్రి 10.22 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : ఉత్తరాభాద్ర సాయంత్రం 5.25 వరకుయోగం : వజ్రం మధ్యాహ్నం 12.46 వరకుకరణం : వణిజ ఉదయం 9.28 వరకు తదుపరి భద్ర రాత్రి 10.22 వరకు వర్జ్యం : తెల్లవారుజాము 4.44 – 6.14దుర్ముహూర్తము : ఉదయం 9.54 …
Read More »187 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు
నిజామాబాద్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ రూరల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న 187 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా బుధవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని రిటర్నింగ్ అధికారి, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్ తెలిపారు. పోలింగ్ నిర్వహణ విధులపై అవగాహన కల్పించేందుకు జిల్లా పరిధిలోని నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, బోధన్, బాన్సువాడ అసెంబ్లీ …
Read More »కౌంటింగ్ సెంటర్ వద్ద ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, సీపీ
నిజామాబాద్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఓట్ల లెక్కింపు కేంద్రాలుగా గుర్తించబడిన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల పాలిటెక్నిక్ కళాశాలలను బుధవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగేనవార్, అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డితో కలిసి పరిశీలించారు. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, బాన్సువాడ అసెంబ్లీ …
Read More »సాఫీగా ఎన్నికల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు
నిజామాబాద్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో శాసనసభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. రాష్ట్ర శాసన సభ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి బుధవారం న్యూఢల్లీి నుంచి భారత ఎన్నికల సంఘం (ఈ.సీ.ఐ) సీనియర్ …
Read More »నేటి పంచాంగం
బుధవారం, నవంబరు 22, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : దశమి రాత్రి 10.34 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : పూర్వాభాద్ర సాయంత్రం 6.57 వరకుయోగం : హర్షణం మధ్యాహ్నం 3.49 వరకుకరణం : తైతుల ఉదయం 11.44 వరకు తదుపరి గరజి రాత్రి 10.34 వరకు వర్జ్యం : తెల్లవారుజాము 3.56 -5.26దుర్ముహూర్తము : ఉదయం 11.23 …
Read More »