నిజామాబాద్, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రస్తుత శాసన సభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 30 న చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై పీ.ఓలు, ఏ.పీ.ఓలు, ఓపిఓలకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగేలా శిక్షణ తరగతుల్లో అన్ని అంశాలను అర్ధమయ్యే రీతిలో వివరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాస్టర్ ట్రైనర్లకు సూచించారు. ఆర్మూర్ శాసనసభా నియోజకవర్గ ప్రిసైడిరగ్ అధికారులు, సహాయ …
Read More »పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ ప్రక్రియ
నిజామాబాద్, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎలాంటి అనుమానాలకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు. రాష్ట్ర శాసనసభ -2023 ఎన్నికలను పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో సీఈఓ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, నవంబరు 21,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : నవమి రాత్రి 12.53 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : శతభిషం రాత్రి 8.36 వరకుయోగం : వ్యాఘాతం సాయంత్రం 6.57 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 2.05 వరకు తదుపరి కౌలువ రాత్రి 12.53 వరకువర్జ్యం : ఉదయం శే.వ 6.26 వరకు రాత్రి 2.33 – 4.03 …
Read More »గల్ఫ్ నుండి గ్రామాలకు రాజకీయ గాలి
నిజామాబాద్, నవంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న 15 లక్షల మంది తెలంగాణ ప్రవాసి కార్మికులు, గత పదేళ్ళలో గల్ఫ్ నుంచి వాపస్ వచ్చి గ్రామాలలో నివసిస్తున్న మరో 15 లక్షల మంది గల్ఫ్ రిటనీలు, వారి కుటుంబ సభ్యులు నవంబర్ 30న జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తమ ప్రభావం చూపనున్నారు. ఒక ప్రవాసికి తన కుటుంబంలో ముగ్గురు, నలుగురు సభ్యులు …
Read More »పోలింగ్ నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించాలి
నిజామాబాద్, నవంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికలలో పోలింగ్ అతి కీలకమైనందున ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలు తు.చ తప్పకుండా అమలయ్యేలా, ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించబడేలా సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. జిల్లా పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో …
Read More »నేటి పంచాంగం
సోమవారం, నవంబరు 20,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : అష్టమి తెల్లవారుజాము 3.15 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ధనిష్ఠ రాత్రి 10.15 వరకుయోగం : ధృవం రాత్రి 10.05 వరకుకరణం : విష్ఠి సాయంత్రం 4.26 వరకు తదుపరి బవ తెల్లవారుజాము 3.15 వరకు వర్జ్యం : తెల్లవారుజాము 4.57 నుండిదుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.07 – …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, నవంబరు 19, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : షష్ఠి ఉదయం 7.48 వరకు తదుపరి సప్తమి తెల్లవారుజాము 5.35 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : శ్రవణం రాత్రి 11.51 వరకుయోగం : వృద్ధి ఉదయం 1.10 వరకుకరణం : తైతుల ఉదయం 7.48 వరకు తదుపరి గరజి రాత్రి 6.42 వరకు ఆ తదుపరి వణిజ …
Read More »ప్రతి పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన విధులను శ్రద్ధతో నిర్వహించాలి
నిజామాబాద్, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ జి. వైజయంతి ఆదేశాల మేరకు శనివారం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పి. లక్ష్మి నర్సయ్య, నిజామాబాద్ / కామారెడ్డి జిల్లాలోని కోర్టులో విధులు నిర్వహిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమీక్ష నిర్వహించారు. ఇట్టి సమావేశములో బాలల లైంగిక వేధింపుల చట్టం, మరియు మాదక ద్రవ్యాల నిరోదక చట్టం, వైట్ కాలర్ చట్టాల …
Read More »నేటి పంచాంగం
శనివారం, నవంబరు 18,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : పంచమి ఉదయం 9.48 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ రాత్రి 1.17 వరకుయోగం : శూలం ఉదయం 6.58 వరకు తదుపరి గండం తెల్లవారుజాము 4.21 వరకుకరణం : బాలువ ఉదయం 9.48. తదుపరి కౌలువ రాత్రి 8.48 వరకు వర్జ్యం : ఉదయం 10.06 – …
Read More »ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించిన రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు
నిజామాబాద్, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు సమీక్ష జరిపారు. ఎన్నికల ఏర్పాట్ల పర్యవేక్షణకై రాష్ట్ర జనరల్ అబ్జర్వర్ అజయ్ వి.నాయక్, ఐఏఎస్, రాష్ట్ర పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా, ఐపీఎస్ లు శుక్రవారం సాయంత్రం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్)కు చేరుకోగా, జిల్లా ఎన్నికల అధికారి …
Read More »