నిజామాబాద్, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శాసనసభ ఎన్నికల నిర్వహణ కోసం కట్టుదిట్టమైన భద్రత నడుమ శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ నుండి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి బ్యాలెట్ యూనిట్లు తరలించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డిల పర్యవేక్షణలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పకడ్బందీ ఏర్పాట్ల నడుమ ఈవీఎంల తరలింపు ప్రక్రియ …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, నవంబరు 17, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : చవితి ఉదయం 11.31 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : పూర్వాషాఢ రాత్రి 2.30 వరకుయోగం : ధృతి ఉదయం 9.32 వరకుకరణం : భద్ర ఉదయం 11.31 వరకు తదుపరి బవ రాత్రి 10.39 వరకు వర్జ్యం : ఉదయం 12.39 – 2.12దుర్ముహూర్తము : ఉదయం …
Read More »అబ్జర్వర్ల సమక్షంలో రెండవ ర్యాండమైజేషన్ పూర్తి
నిజామాబాద్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా గురువారం పోలింగ్ సిబ్బంది రెండవ విడత ర్యాండమైజెషన్ ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకుల సమక్షంలో పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్.ఐ.సి హాల్ లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజెషన్ ప్రక్రియ నిర్వహించారు. సాధారణ పరిశీలకులు ఎం.సుబ్రాచక్రవర్తి, …
Read More »ప్రభావం చూపుతున్న ఫార్వర్డ్ బ్లాక్
నిజామాబాద్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవంబర్ 30 న జరుగబోయే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులు సింహం గుర్తుతో చాలా స్థానాల్లో గట్టి పోటీ ఇస్తున్నారు. రాజకీయంగా అన్యాయానికి గురైన వారికి నేతాజీ స్థాపించిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ప్రోత్సహించింది. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు (కొత్తగూడెం), చెరుకు రైతులు, గల్ఫ్ కార్మికులు, బీడీ …
Read More »నేటి పంచాంగం
గురువారం, నవంబరు 16,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : తదియ మధ్యాహ్నం 12.53 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : మూల తెల్లవారుజాము 3.26 వరకుయోగం : సుకర్మ ఉదయం 11.48 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 12.53 వరకు తదుపరి వణిజ రాత్రి 12.12 వరకు వర్జ్యం : ఉదయం 11.50 – 1.24రాత్రి 1.54 – 3.26దుర్ముహూర్తము …
Read More »ఐ.ఎం.ఎల్ గోడౌన్‌ను పరిశీలించిన అబ్జర్వర్
నిజామాబాద్, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండలం మాదాపూర్ లో గల ఐ.ఎం.ఎల్ (మద్యం నిల్వల) గోడౌన్‌ను ఆర్మూర్, బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు శక్తి బుధవారం పరిశీలించారు. ఎన్నికల షెడ్యూలు వెలువడిన నాటి నుండి ఇప్పటివరకు బాల్కొండ, ఆర్మూర్ సెగ్మెంట్లకు ఎంత పరిమాణంలో మద్యం నిల్వలు అమ్మకం జరిగాయి. ఏ ప్రాంతాలలో ఎక్కువ దిగుమతి చేసుకున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడడానికి ముందు …
Read More »ఎన్నికల సంబంధిత అంశాలపై ఫిర్యాదులు చేయవచ్చు
నిజామాబాద్, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్, బాన్సువాడ శాసనసభ నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి అంశమైనా తనకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల సాధారణ పరిశీలకులు లలిత్ నారాయణ్ సింగ్ సందు సూచించారు. పై రెండు సెగ్మెంట్లలో ఎన్నికలతో ముడిపడిన ఏ విషయమైనా తన దృష్టికి తీసుకురావచ్చని ప్రజలకు సూచించారు. సెలవు దినాలలో మినహాయించి మిగతా అన్ని దినాలలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసేంత …
Read More »రాష్ట్రస్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక
నిజామాబాద్, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భవానిపేట్ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఖోఖో పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు నవీన్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఈనెల 15వ తేదీన తూఫ్రాన్‌లో నిర్వహించబోయే పోటీల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆర్ .సి. ఓ సత్య …
Read More »నేటి పంచాంగం
బుధవారం, నవంబరు 15,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : విదియ మధ్యాహ్నం 1.49 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : జ్యేష్ఠ తెల్లవారుజాము 4.00 వరకుయోగం : అతిగండం మధ్యాహ్నం 1.44 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 1.49 వరకు తదుపరి తైతుల రాత్రి 1.21 వరకు వర్జ్యం : ఉదయం 9.43 – 11.18దుర్ముహూర్తము : ఉదయం 11.22 …
Read More »చేయి చేయి కలుపుదాం…
నిజామాబాద్, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పట్టణంలో తెలంగాణ జన సమితి పార్టీ నుండి నామినేషన్ వేసిన జాఫర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షబ్బీర్ అలీ గెలుపు కొరకు ఆయనకు మద్దతుగా ఓట్లు చీలకుండా ఉండడానికి తన నామినేషన్ ఉపసంహరించుకొని పూర్తిస్థాయిగా మద్దతు తెలుపుతూ ఆయన గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ జాఫర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ …
Read More »