సోమవారం, అక్టోబరు 30, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : విదియ రాత్రి 11.29 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : భరణి ఉదయం 6.12 వరకు తదుపరి కృత్తిక తెల్లవారుజాము 6.00 వరకుయోగం : వ్యతీపాతం రాత్రి 8.10 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 12.00 వరకు తదుపరి గరజి రాత్రి 11.29 వరకు వర్జ్యం : సాయంత్రం …
Read More »పోస్టల్ బ్యాలెట్ కోసం ఫారం-12 (డి) సమర్పించాలి
నిజామాబాద్, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోస్టల్ బ్యాలెట్ కోసం అవకాశం కలిగి ఉండి, దానిని వినియోగించదల్చిన వారు నవంబర్ 7 వ తేదీ లోపు నిర్ణీత ఫారం-12(డి) భర్తీ చేసి సంబంధిత నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్ లో కలెక్టర్ శనివారం అత్యవసర సేవల …
Read More »ఎన్నికల నియమావళికి అనుగుణంగా వ్యవహరించాలి
నిజామాబాద్, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళికి అనుగుణంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులకు సూచించారు. శనివారం కలెక్టర్ తన ఛాంబర్లో అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డితో కలిసి ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులతో సమావేశం అయ్యారు. రాష్ట్ర శాసన సభ సాధారణ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున జిల్లాలోని …
Read More »నేటి పంచాంగం
శనివారం, అక్టోబరు 28, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : పౌర్ణమి రాత్రి 1.58 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : రేవతి ఉదయం 7.57 వరకుయోగం : వజ్రం రాత్రి 12.35 వరకుకరణం : విష్ఠి మధ్యాహ్నం 2.51 వరకు తదుపరి బవ రాత్రి 1.58 వరకు వర్జ్యం : తెల్లవారుజాము 3.03 – 4.35దుర్ముహూర్తము : ఉదయం …
Read More »కౌంటింగ్ సెంటర్‌ను పరిశీలించిన కలెక్టర్, సీపీ
నిజామాబాద్, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఓట్ల లెక్కింపు కేంద్రాలుగా వినియోగించనున్న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల పాలిటెక్నిక్ కళాశాలలను శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగేనవార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు, ఎన్నికల …
Read More »పోలీసు శాఖ ఆద్వర్యంలో క్యాండిల్ ర్యాలీ
నిజామాబాద్, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీసు ఫ్లాగ్ డే పురస్కరించుకొని నిజామాబాద్ పోలీసు కమీషనర్ కల్మేశ్వర్ శింగెనవార్ ఆదేశాల మేరకు అదనపు డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీసు గిరిరాజు ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. పాత కలెక్టరేట్ మైదానం నుండి ర్యాలీ ప్రారంభమై ఎల్‌ఐసి చౌరస్తా, మునిసిపల్ కార్యాలయం, ఎన్‌టిఆర్ చౌరస్తా, పోలీసు హెడ్ క్వార్టర్స్ వరకు నిర్వహించారు. …
Read More »భారతీయలందరి ఆత్మ మట్టిలోనే ఇమిడి ఉంది
నిజామాబాద్, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనాదికాలం నుంచి ఈ దేశంలో జన్మించిన కోట్లాదిమంది దేశభక్తుల యొక్క అంతరాత్మ ఈ మట్టిలోనే మమేకమై ఉందని, మనం పుట్టింది మొదలు చనిపోయేదాకా ఈ మట్టితోనే కలిసి జీవిస్తామని, చివరికి చనిపోయిన తర్వాత ఈ మట్టిలోనే కలిసిపోతామని అందుకే మన భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర భారత అమృతోత్సవాల ముగింపు స్మారకంగా ఢల్లీిలో నిర్మించ తలపెట్టిన జాతీయ …
Read More »ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్‌ను తెరిచారు. ఎన్నికల నిర్వహణ కోసం శాసనసభ నియోజకవర్గ కేంద్రాలకు రాండమైజేషన్ ద్వారా బ్యాలెట్ యూనిట్‌లు, కంట్రోల్ యూనిట్లు, వీ.వీ.ప్యాట్లను ఇటీవలే తరలించిన విషయం విదితమే. తరలింపు పూర్తయిన …
Read More »ఎన్నికల విధులు నిష్పక్షపాతంగా నిర్వర్తించాలి
నిజామాబాద్, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎంతో బాధ్యతతో కూడుకుని ఉండే ఎన్నికల విధులను పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సూచించారు. రాష్ట్ర శాసనసభ -2023 ఎన్నికలను పురస్కరించుకుని స్టాస్టిక్ సర్వైలెన్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ తదితర నిఘా బృందాల అధికారులకు గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శిక్షణ …
Read More »నేటి పంచాంగం
గురువారం, అక్టోబరు 26, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : ద్వాదశి ఉదయం 8.01 వరకు తదుపరి త్రయోదశి తెల్లవారుజాము 5.48 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : పూర్వాభాద్ర ఉదయం 10.48 వరకుయోగం : ధృవం ఉదయం 9.02 వరకుకరణం : బాలువ ఉదయం 8.01 వరకు తదుపరి కౌలువ సాయంత్రం 6.54 వరకు ఆ తదుపరి తైతుల …
Read More »