మాక్లూర్, ఏప్రిల్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండలంలోని దాస్‌నగర్ మహాత్మాó జ్యోతిబాపూలే కాలేజీలోని విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించడంతో హైదరాబాదులో మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులను సత్కరించి అభినందతించారు. ఎంపీసీ ఫస్ట్ ఇయర్ స్టేట్ 3వ ర్యాంక్ మహేశ్వరి, ఫోర్త్ ర్యాంక్ శృతిక, ఫస్ట్ ఇయర్ స్టేట్ ర్యాంకు సిఇసి విఘ్నేశ్వరి సాధించారు. వీరికి పదివేల నగదు బహుమతి అందించి విద్యార్థులను సత్కరించారు. ఉత్తమ …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, ఏప్రిల్.27, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – బహుళ పక్షం తిథి : అమావాస్య రాత్రి 1.22 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : అశ్విని రాత్రి 1.07 వరకుయోగం : ప్రీతి రాత్రి 12.53 వరకుకరణం : చతుష్పాత్ మధ్యాహ్నం 2.35 వరకుతదుపరి నాగవం రాత్రి 1.22 వరకు వర్జ్యం : రాత్రి 9.23 – 10.53దుర్ముహూర్తము : సాయంత్రం 4.32 …
Read More »నేటి పంచాంగం
శనివారం, ఏప్రిల్. 26, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి ఉదయం 6.11 వరకు తదుపరి చతుర్థశి తెల్లవారుజామున 3.48 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : రేవతి రాత్రి 2.46 వరకుయోగం : వైధృతి ఉదయం 6.58 వరకుతదుపరి విష్కంభం తెల్లవారుజామున 3.48 వరకుకరణం : వణిజ ఉదయం 6.11 వరకుతదుపరి భద్ర సాయంత్రం 5.00 …
Read More »పారిశుద్ధ పనులను సందర్శించిన మున్సిపల్ కమిషనర్
నిజామాబాద్, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరంలో పారిశుద్ధ కార్మికులు క్రమశిక్షణను సమయపాలన పాటించాలని పారిశుద్ధ పనులలో ఉద్యోగులు అలసత్వాన్ని కలిగి ఉండరాదని నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ అన్నారు. శుక్రవారం వేకువజామున నిజాంబాద్‌లోని సర్కిల్ 5 జోన్‌లో ఈదుగా, మాలపల్లి, ధర్మ కాంఠ, మహమ్మదీయ కాలనీ, ఆర్‌ఆర్ చౌరస్తా రోడ్డు, పూలాంగ్ చౌరస్తా, ఆర్య నగర్ మొదలగు ప్రాంతాలలో పారిశుద్ధ పనులపై ఆకస్మికంగా …
Read More »సమస్యలు సమయానుకూలంగా పరిష్కారం…
నిజామాబాద్, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : న్యాయవ్యవస్థ సాఫీగా విధులు నిర్వహించడానికి బార్ అండ్ బెంచ్ రథ చక్రాలలాంటివని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.వి.ఎన్ భరత లక్ష్మీ తెలిపారు. జ్యూడిషియరీ సమానస్థాయిలో పయనించడానికి అదే స్థాయిలో రెండు చక్రాలు వెళ్ళినప్పుడు మాత్రమే న్యాయసేవలకు పరిపూర్ణత చేకూరుతుందని ఆమె అన్నారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని పిపి.గంగారెడ్డి మెమోరియల్ హాల్‌లో నిర్వహించిన నిజామాబాద్ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ …
Read More »ఉగ్రవాద, మతోన్మాద దాడులపై అప్రమత్తంగా ఉండాలి
నిజామాబాద్, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జమ్ము కాశ్మీర్‌లోని పహాల్గావ్ వ్యాలీలో ఉగ్రవాదుల కాల్పుల సంఘటణలో చనిపోయిన పర్యాటకులకు నివాళి అర్పిస్తూ సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లిలోని ఎన్‌ఆర్ భవన్ నుండి గాయత్రి చౌరస్తా – భగత్ సింగ్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రాణాలు కోల్పోయిన వారికి భగత్ సింగ్ విగ్రహం వద్ద నివాళి అర్పించారు. …
Read More »దోమల నివారణే మనందరి లక్ష్యం
నిజామాబాద్, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవ మ్ ను పురస్కరించుకొని జిల్లా స్థాయి ర్యాలీనీ నిజామాబాద్ పట్టణంలోని స్థానిక దుబ్బ పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా దుబ్బ ప్రాంత వీధుల్లో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా …
Read More »జిల్లా జడ్జిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్
నిజామాబాద్, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా జడ్జిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన జిల్లా న్యాయమూర్తి జీ.వీ.ఎన్.భరతలక్ష్మిని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా న్యాయస్థానాల సముదాయ భవనంలోని జిల్లా జడ్జి ఛాంబర్లో ఆమెకు పూల మొక్కను అందించి స్వాగతం పలికారు. ఇరువురు కొద్దిసేపు భేటీ అయ్యి జిల్లా స్థితిగతులపై చర్చించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టే …
Read More »భూభారతి’తో నిర్ణీత గడువులోపు భూ సమస్యలు పరిష్కారం
నిజామాబాద్, ఏప్రిల్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిర్ణీత గడువు లోపు భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం దోహదపడుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. భూమి హక్కుల రికార్డులలో ఏవైనా లోటుపాట్లు, తప్పులు ఉంటే వాటిని సవరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ నూతన ఆర్.ఓ.ఆర్ -2025 చట్టం వెసులుబాటు కల్పిస్తుందని అన్నారు. భీంగల్, వేల్పూర్ మండల కేంద్రాలలో భూభారతి చట్టంపై గురువారం …
Read More »నేటి పంచాంగం
గురువారం, ఏప్రిల్ 24, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – బహుళ పక్షం తిథి : ఏకాదశి ఉదయం 10.14 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : శతభిషం ఉదయం 6.53 వరకుతదుపరి పూర్వాభాద్ర తెల్లవారుజామున 5.42 వరకుయోగం : బ్రహ్మం మధ్యాహ్నం 12.30 వరకుకరణం : బాలువ ఉదయం 10.14 వరకుతదుపరి కౌలువ రాత్రి 9.18 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.58 …
Read More »