District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

మంత్రి జూపల్లికి స్వాగతం పలికిన కలెక్టర్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు సోమవారం విచ్చేసిన జిల్లా ఇంచార్జ్‌ మంత్రి, రాష్ట్ర ఎక్సయిజ్‌, పర్యాటక శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు కు కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎం.మకరంద్‌ రోడ్లు – భవనాల శాఖ అతిథి గృహం వద్ద పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం గెస్ట్‌ హౌస్‌లో మంత్రితో పాటు …

Read More »

ప్రజావాణికి 82 ఫిర్యాదులు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 82 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, ట్రైనీ …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, అక్టోబర్‌ 21, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : చవితి ఉదయం 8.56 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : రోహిణి మధ్యాహ్నం 12.12 వరకుయోగం : వరీయాన్‌ సాయంత్రం 5.12 వరకుకరణం : బాలువ ఉదయం 8.56 వరకుతదుపరి కౌలువ రాత్రి 8.11 వరకు వర్జ్యం : ఉదయం .శే.వ.6.03 వరకుమరల సాయంత్రం 5.38 – 7.11దుర్ముహూర్తము …

Read More »

అన్ని హంగులతో అందుబాటులోకి ఏటీసీ కేంద్రాలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన అడ్వాన్స్డ్‌ టెక్నాలజీ సెంటర్లు అధునాతన హంగులతో అందుబాటులోకి రానున్నాయని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేంద్రాల శాశ్వత భవన నిర్మాణాలు, శిక్షణా తరగతుల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నామని అన్నారు. ఏటీసీ లలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సత్వరమే ఉద్యోగ, ఉపాధి లభించేందుకు …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, అక్టోబర్‌ 20, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : తదియ ఉదయం 10.44 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : కృత్తిక మధ్యాహ్నం 1.14 వరకుయోగం : వ్యతీపాతం రాత్రి 7.43 వరకుకరణం : భద్ర ఉదయం 10.44 వరకుతదుపరి బవ రాత్రి 9.50 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 4.33 నుండిదుర్ముహూర్తము : సాయంత్రం 4.01 – …

Read More »

ఏటీసీ కేంద్రాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్న అడ్వాన్స్డ్‌ టెక్నాలజీ సెంటర్స్‌ (ఏటీసీ) నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులకు సూచించారు. నిజామాబాద్‌ నగరంలోని శివాజీనగర్‌ లో గల ప్రభుత్వ బాలుర, బాలికల ఐ.టీ.ఐ ప్రాంగణాలలో నూతనంగా నిర్మిస్తున్న ఏటీసీ భవన సముదాయాల నిర్మాణ పనులను కలెక్టర్‌ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటివరకు చేపట్టిన …

Read More »

అనాధ బాలల కోసం ట్రస్ట్‌ ఏర్పాటు అభినందనీయం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అనాధ బాలలకు నాణ్యమైన విద్యను అందించి వారి ఉజ్వల భవితకు బాటలు వేయాలనే మహోన్నత సంకల్పంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో భవిష్యజ్యోతి ట్రస్ట్‌ ను నెలకొల్పడం ఎంతో అభినందనీయమని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అన్నారు. తల్లిదండ్రులు లేని చిన్నారుల అభ్యున్నతి కోసం ఏర్పాటైన ఈ ట్రస్ట్‌ కు అన్ని వర్గాలకు చెందిన దాతలు విరివిగా …

Read More »

నేటి పంచాంగం

శనివారం, అక్టోబర్‌ 19, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : విదియ మధ్యాహ్నం 12.46 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : భరణి మధ్యాహ్నం 2.32 వరకుయోగం : సిద్ధి రాత్రి 10.26 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 12.46 వరకుతదుపరి వణిజ రాత్రి 11.44 వరకు వర్జ్యం : రాత్రి 1.53 – 3.23దుర్ముహూర్తము : ఉదయం 5.55 …

Read More »

పట్టబద్రుల ఎమ్‌.ఎల్‌.సి ఓటరు నమోదుకు వినతి….

నిజామాబాద్‌, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మెదక్‌,నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలోని పట్టభద్రులు ఓటరు జాబితాలో ఓటు నమోదు చేసుకోవాలని నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లేపూల జగన్‌ మోహన్‌ గౌడ్‌ కోరారు. బార్‌ సమావేశపు హల్‌ లో సీనియర్‌ న్యాయవాదులు ఆకుల రమేశ్‌, గొర్రెపాటి మాధవరావు, జగదీశ్వర్‌ రావు,నీలకంఠ రావు,రాజ్‌ కుమార్‌ సుభేదార్‌,విక్రమ్‌ రెడ్డి, జె.వెంకటేశ్వర్‌ గడుగు గంగాధర్‌ విద్యావేత్త డాక్టర్‌ హరికృష్ణ …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, అక్టోబర్‌ 18, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : పాడ్యమి మధ్యాహ్నం 3.01 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : అశ్విని సాయంత్రం 4.02 వరకుయోగం : వజ్రం రాత్రి 1.20 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 3.01 వరకు తదుపరి తైతుల రాత్రి 1.53 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.17 – 1.47మరల రాత్రి 1.02 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »