గురువారం, అక్టోబరు 19, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : పంచమి రాత్రి 10.27 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : జ్యేష్ఠ రాత్రి 8.09 వరకుయోగం : సౌభాగ్యం ఉదయం 7.15 వరకు తదుపరి శోభన తెల్లవారుజాము 5.07 వరకుకరణం : బవ ఉదయం 10.44 వరకుతదుపరి బాలువ రాత్రి 10.27 వరకు వర్జ్యం : తెల్లవారుజాము 3.56 …
Read More »దుబాయిలో తెలంగాణ బృందం సమావేశం
నిజామాబాద్, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దుబాయిలోని మిడిల్ ఈస్ట్ సెంటర్ ఫర్ ట్రెనింగ్ అండ్ డెవలప్మెంట్ అధినేత డా. అహ్మద్ అల్ హాష్మి, సెక్రెటరీ రిజి జాయ్‌తో బుధవారం తెలంగాణ గల్ఫ్ సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు ఉద్యోగానికి వెళ్లే కార్మికుల కోసం భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒకరోజు ముందస్తు ప్రయాణ అవగాహన శిక్షణ గురించి మంద భీంరెడ్డి మిడిల్ …
Read More »భక్తి శ్రద్ధలతో బతుకమ్మ వేడుకలు
నిజామాబాద్, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంస్కృతి సంప్రదాయాలకు తెలంగాణ పుట్టినిల్లు అని విద్యావేత్త నరాల స్వప్న సుధాకర్ అన్నారు. స్థానిక కేర్ డిగ్రీ కళాశాలలో బుధవారం బతుకమ్మ సంబరాల వేడుకలను నిర్వహించారు. వేడుకలను విద్యావేత్త నరాల స్వప్న సుధాకర్ ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అధ్యాపకులతో కలిసి బతుకమ్మను నరాల స్వప్న సుధాకర్ నెత్తిన ఎత్తుకొని ఊరేగించారు. అనంతరం మహిళల …
Read More »ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఏర్పాట్లు
నిజామాబాద్, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం పలు శాసనసభా నియోజకవర్గ కేంద్రాలలో పర్యటించి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డితో కలిసి బోధన్ పట్టణంలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలోని ఎస్.ఆర్.ఎన్. కె ప్రభుత్వ …
Read More »నేటి పంచాంగం
బుధవారం, అక్టోబరు 18, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : చవితి రాత్రి 11.25 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : అనూరాధ రాత్రి 8.25 వరకుయోగం : ఆయుష్మాన్ ఉదయం 8.55 వరకుకరణం : వణిజ ఉదయం 11.40 వరకు తదుపరి భద్ర రాత్రి 11.25 వరకు వర్జ్యం : రాత్రి 1.57 – 3.32దుర్ముహూర్తము : ఉదయం …
Read More »దసరా పండుగకు ఊరెళుతున్నారా…
నిజామాబాద్, అక్టోబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దసరా పండుగకు ఊరెళ్లే వారు కింద తెలుపబడిన నిబంధనలు తప్పక పాటించాలని కమీషనర్ ఆఫ్ పోలీసు కల్మేశ్వర్ పేర్కొన్నారు. ఉదయం వేళ రద్దీ పేపర్లు, భాళీ నంచులు, వూల మొక్కలు, హర్ ఏక్ మాల్ వస్తువులను విక్రయించే వారిపై నిఘా ఉంచాలన్నారు. రాత్రయితే అనుమానంగా సంచరించే వారిని పలుకరించాలని సూచించారు. శివారు ప్రాంత కాలనీలలో తాళం వేసిన ఇండ్లను …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, అక్టోబరు 17,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : తదియ రాత్రి 11.55 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : విశాఖ రాత్రి 8.12 వరకుయోగం : ప్రీతి ఉదయం 10.13 వరకుకరణం : తైతుల ఉదయం 11.56 వరకు తదుపరి గరజి రాత్రి 11.55 వరకు వర్జ్యం : రాత్రి 12.14 – 1.51దుర్ముహూర్తము : ఉదయం 8.15 …
Read More »పోటీకి సిద్ధమైన గల్ఫ్ సంఘాల నాయకులు
నిజామాబాద్, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న గల్ఫ్ కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని శనివారం రాత్రి యూఏఈ దేశంలోని షార్జాలో జరిగిన తెలంగాణ గల్ఫ్ ప్రవాసీ సంఘాల ప్రతినిధుల సమావేశం అభిప్రాయపడిరది. గల్ఫ్ కార్మికుల సమస్యలు, పరిష్కారాల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గల్ఫ్‌లో …
Read More »కానిస్టేబుల్ సస్పెండ్
నిజామాబాద్, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అక్రమ సంబందం పెట్టుకొని, బెదిరించి, వివాహితను మోసంచేసిన ఓ కానిస్టేబుల్‌ను రిమాండ్ చేసినట్టు పోలీస్ కమీషనర్ వెల్లడిరచారు. కణీకరం నటరాజు అనే ఎ.ఆర్ కానిస్టేబుల్ (2020) బ్యాచ్‌కు చెందినవాడు. కాగా ఇతని స్వంత ఊరు వేల్పూర్ మండలం, ఇతని బాల్యమిత్రుడితో మంచి స్నేహంగలదు. స్నేహితునికి 2014 సంవత్సరంలో వివాహం జరిగింది. తరచుగా అతని స్నేహితుని ఇంటికి వెళ్ళి స్నేహితుని …
Read More »నేటి పంచాంగం
సోమవారం, అక్టోబరు 16, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : విదియ రాత్రి 11.57 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : స్వాతి రాత్రి 7.31 వరకుయోగం : విష్కంభం ఉదయం 11.07 వరకుకరణం : బాలువ ఉదయం 11.42 వరకు తదుపరి కౌలువ రాత్రి 11.57 వరకు వర్జ్యం : రాత్రి 1.17 – 2.55దుర్ముహూర్తము : మధ్యాహ్నం …
Read More »