District News

Ut wisi luctus ullamcorper. Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

సర్వర్‌ డౌన్‌….

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ గురుకుల సొసైటీల టిజిటి పోస్టుల నియామకం కోసం గత నెల సిబిటి పద్దతిలో పరీక్ష నిర్వహించారు. కాగా సొసైటీల వారిగా, జోన్‌ల వారిగా వెబ్‌ ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలని సూచించింది. ఇందుకు సంబంధించిన గడువు ఈనెల 30తో ముగియనుంది. అయితే సర్వర్‌ డౌన్‌ కావడంతో అభ్యర్థులు అవస్థలు పడుతున్నారు. మహిళా అభ్యర్థులు మొత్తం 70 ఆప్షన్లు, పురుష …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, సెప్టెంబరు 29,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – శుక్ల పక్షం తిథి : పౌర్ణమి సాయంత్రం 4.09 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ఉత్తరాభాద్ర రాత్రి 1.20 వరకుయోగం : వృద్ధి రాత్రి 10.46 వరకుకరణం : బవ సాయంత్రం 4.09 వరకు తదుపరి బాలువ తెల్లవారుజామున 3.06 వరకు వర్జ్యం : ఉదయం 11.49 – 1.19దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

సార్వజనిక్‌ గణేష్‌ మండలి వద్ద కలెక్టర్‌ పూజలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు గురువారం మధ్యాహ్నం దుబ్బ ప్రాంతంలోని సార్వజనిక్‌ గణేష్‌ మండలి వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక నిమజ్జన శోభాయాత్ర రథం వద్ద టెంకాయ కొట్టారు. ఈ సందర్భంగా సార్వజనిక్‌ గణేష్‌ మండలి అధ్యక్షుడు బంటు గణేష్‌ ఇతర ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, పుర ప్రముఖులు …

Read More »

గీటురాయి ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన సిపి సత్యనారాయణ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహా ప్రవక్త మహమ్మద్‌ సల్లల్లాహు అలైహి సల్లం జీవిత చరిత్ర తెలిపే గీటురాయి తెలుగు వార పత్రిక యొక్క ప్రత్యేక సంచికను నిజామాబాద్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ తన క్యాంప్‌ కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. (ఎంపీజే) మూమెంట్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ జస్టిస్‌ సభ్యులు సిపి సత్యనారాయణను కలిసి మహా ప్రవక్త చరిత్రను తెలిపే ప్రత్యేక సంచికను …

Read More »

రాష్ట్ర కార్యదర్శిని అరెస్టు చేయడం సిగ్గుచేటు

నిజామాబాద్‌ ,సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌ రావు ములుగు జిల్లాకు వెళ్లిన సందర్భంగా ఆ జిల్లాలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు స్థానిక ఏఐటీయూసీ నాయకుడైన మధ్యాహ్న భోజన కార్మిక వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్‌ని ములుగు జిల్లా మధ్యన భోజన కార్మికులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలించడాన్ని నిజామాబాద్‌ జిల్లా …

Read More »

నేటి పంచాంగం

గురువారం, సెప్టెంబరు 28, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – శుక్ల పక్షం తిథి :చతుర్దశి సాయంత్రం 6.26 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : పూర్వాభాద్ర రాత్రి 2.48 వరకుయోగం : గండం రాత్రి 1.43 వరకుకరణం : గరజి ఉదయం 7.37 వరకు తదుపరి వణిజ రాత్రి 6.26 వరకు ఆ తదుపరి విష్ఠి తెల్లవారుజాము 5.17 వరకు వర్జ్యం : …

Read More »

మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది

నిజామాబాద్‌ రూరల్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమైన పవిత్రమైన రోజు మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా కోట్ల రూపాయలు పంపిణీ చేయడం సంతోషకరమైన విషయమని, ముందుగా ముస్లింలు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు. నియోజవర్గవ్యాప్తంగా మైనార్టీలకు వంద శాతం సబ్సిడీతో మంజూరైన రూ.లక్ష ఆర్థికసాయం చెక్కులను భారతి గార్డెన్‌లో …

Read More »

ఘనంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణవాది, స్వాతంత్య్ర పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ 108 జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి ఉత్సవాలు జరిపారు. జిల్లా పరిషత్‌ ఛైర్మెన్‌ దాదన్నగారి విఠల్‌ రావు, రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఛైర్పర్సన్‌ ఆకుల లలిత, అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి …

Read More »

తుది ఓటరు జాబితా పక్కాగా ఉండాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన ప్రతి ఓటరుకు ఓటు హక్కు కలిగి ఉండేలా తుది ఓటరు జాబితాను పక్కాగా రూపొందించాలని ఓటరు జాబితా పరిశీలకులు, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌.చోంగ్తు సూచించారు. పోలింగ్‌ సమయంలో ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా సాఫీగా ఎన్నికల ప్రక్రియ జరిగేలా ఓటరు జాబితా పకడ్బందీగా ఉండాలన్నారు. బుధవారం ఆమె కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతుతో కలిసి …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, సెప్టెంబరు 27, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – శుక్ల పక్షం తిథి : త్రయోదశి రాత్రి 8.49 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ధనిష్ఠ ఉదయం 6.05 వరకు తదుపరి శతభిషం తెల్లవారుజాము 4.26 వరకుయోగం : ధృతి ఉదయం 7.51 వరకుకరణం : కౌలువ ఉదయం 10.03 వరకు తదుపరి తైతుల రాత్రి 8.49 వరకు వర్జ్యం : …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »